Back to Lyrics
Leader

Leader

2010 · 7 songs

Telugu

అవుననా  కాదనా  నాదనా   ఓఓఓ
లేదనా  రాధనా  వేదనా ఓఓఓ

యోగమైన  రాగమేనా  
నీటిపైనా  రాతలేనా
  
అవుననా  కాదనా  నాదనా  ఓఓఓ
లేదనా  రాధనా  వేదనా  ఓఓఓ

తారక  రా  దూరమై  రా  చోటనే  ఆకాశాలు  
కన్నునేలు  వెల్లువైతే  వెన్నెలే  కాబోలు  
నింగి  నేల  ఏకమైనా  పొద్దులో  సింధూరాలు  
నీకు  నేను  చేరువైన  ఎందుకు  దూరాలు 

దొరికింది  దొరికింది  తోడల్లే  దొరికింది  
కలిసింది కలిసింది  కనుచూపే  కలిసింది  
దొరికింది  దొరికింది  తోడల్లే  దొరికింది  
కలిసింది  కలిసింది  కనుచూపే  కలిసింది 
ఇందుకేనా  ప్రియా  ఇందుకేనా  ఓఓఓ 
 
అవుననా  కాదనా  నాదనా  ఓఓఓ
లేదనా  రాధనా  వేదనా  ఓఓఓ
ఆ  ఆఅ  ఆఆ  న  న  న  ఆ  ఆ  

బాసలన్నీ  మాసిపోయే  ఆమెనే  ఆహ్వానించే  
శ్వాసలేలే  బాసలన్నీ బాధలే పోయినా  
పూలజడలో  తోకచుక్క  గుట్టుగా  ఉయ్యాలూగే  
రాసలీల  రక్తధార  బాధలైపోయెనా 
 
తెల్సింది  తెల్సింది నిజమేదొ తెలిసిందీ  
కురిసింది  విరిసింది మెరుపేదో  మెరిసింది  
తెలిసింది తెలిసింది నిజమేదొ  తెలిసిందీ 
కురిసింది  విరిసింది మెరుపేదో   మెరిసింది 
అందుకేనా  ప్రియా  ఇందుకేనా  ఓఓఓ 

అవుననా  కాదనా  నాదనా  ఓఓఓ
లేదనా  రాధనా  వేదనా  ఓఓఓ
ఆ  ఆఅ  ఆఆ  ఆఅ  ఆ  ఆ

English

Avunanaa Kadanaa Nadanaaa Ooo 
Ledanaa Radanaaa Veedanaa Ooo 

Yogamaina Raagamenaa 
Neetipaina Raatalena
 
Avunanaa Kadanaa Nadanaaa Ooo
Ledanaa Radanaaa Veedanaa Ooo 

Taraka Ra Doramai Ra Chotane Aakashaalu 
Kannunelu Nuvvayte Vennele Kabolu 
Ningi Nela Ekamaina Poddulo Sindhooralu 
Neku Nenu Cheruvayna Enduku Dooralu 
 
Dorikindi Dorikindi Todalle Dorikindi 
Kalsindi Kalsindi Kanuchupe Kalsindi 
Dorikindi Dorikindi Todalle Dorikindi 
Kalsindi Kalsindi Kanuchupe Kalsindi 

Indukena Priyaa Indukenaa Ooo 

Avunanaa Kadanaa Nadanaaa Ooo 
Ledanaa Radanaaa Veedanaa Ooo 
Aa Aaa Aaaa Na Na Na A Aa 

Baasalanni Maasipoye Aamane Ahvaninche 
Shavsalele Baasalannibadale Poyenaa 
Pollajadalo Tokachukka Guttuga Uyyalooge 
Raasalelaa Raktadaara Badalaypoyega
 
Telisindi Telisindi nijamedo Telsindi 
Kurisindi Virisindi merupedo Merisindi 
Telisindi Telisindi nijamedo Telsindi 
Kurisindi Virisindi merupedo Merisindi 
 
Andukenaa Priya Indukena Ooo

Avunanaa Kadanaa Nadanaaa Ooo 
Ledanaa Radanaaa Veedanaa Ooo 
Aa Aaa Aaaa Aaa A Aa

Community

Like, share, and discuss

to start a discussion.