Back to Lyrics
Leader

Leader

2010 · 7 songs

Telugu

అందరాని  భలే  అందగాడా  
ఇందులోనా  సరిలేని  వాడ  
రేగిపోరా  ఒరేయ్  రాజా  
కాయ్  రాజా  కాయ్  రాజా  
కమ్ముకో  రాజా  

హాయి  హాయి  హాయి  హాయి  నాయక  
హాయినింకా  వాయిదాలు  వేయక  
పోరుకైనా  పొందుకైనా  నీవిక  
దేశమైనా  దేహమైనా  నీవేగా  
హాయి  హాయి  హాయి  హాయి  నాయక  
పోరుకైన  పొందుకైనా  నీవిక  
దేశమైనా  దేహమైనా  నీవేగా  

రాజశేఖరా  రాజశేఖరా  
రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా  
రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా  
రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా  

చూపులన్నీ  పూల  బాణాలే  
దొరనవ్వు  తీసే  ప్రాణాలే  
ఊసులెన్నో  రాసుకున్న  వేళలో  
మిసమాడి  మేలమాడే  గోలలో  
ఒంటి  గుండె  ఈదలేని  ఈడులో  
ఒంటి  నిండా  వేసావాయే  వేడిలో  

ఊసులెన్నో  రాసుకున్న  వేళలో  
మిసమాడి  మేలమాడే  గోలలో  
ఒంటి  గుండె  ఈదలేని  ఈడులో  
ఒంటి  నిండా  వేసావాయే  వేడిలో  

రాజు  నీవైతే  ఆ  ఆ  
రాజు  నీవైతే  రాణి  నేనావతా  
మోజుగా  మోహనాలే  చేసుకో  రాజా  రాజా  రాజా 

రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా  
రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా  

అందరాని  భలే  అందగాడా  
ఇందులోనా  సరిలేని  వాడ  
రేగిపోరా  ఒరేయ్  రాజా  
కాయ్  రాజా  కాయ్  రాజా  
కమ్ముకో  రాజా  

స్వాగతాళేలే  పూలహారాలే  
కాగితాలే  సంతకాలేలే  
నన్ను  గీతే  కోరిక  సన్నగిల్లే  ఓపిక  
చిక్కడోయి  తీరిక  దక్కినంతే  చాలిక  
నన్ను  గీతే  కోరిక  సన్నగిల్లే  ఓపిక  
చిక్కడోయి  తీరిక  దక్కినంతే  చాలిక  

మాట  నువ్వంటే  ఆ  ఆ  
మాట  నువ్వంటే  మంత్రినైపోతా  
ని  మొగల్  మోజులన్నీ  తీర్చుకో  రాజా  రాజా  రాజా  

రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా  
రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా  
రాజశేఖరా  నీపై  మోజు  తీరలేదురా  
రాజసాన  ఏల  రారా  రాజా  రాజా  రాజా

English

Andaraana bhale andagaada 
Endulonaa sarileni vaada 
Regiporaa orey raajaa 
Kaay raajaa kaay raajaa 
Kammuko raajaa 

Haayi haayi haayi haayi naayaka 
Haayinimka vaayidaalu veyaka 
Porukainaa pondukainaa nivika 
Deshamainaa dehamainaa nivegaa 
Haayi haayi haayi haayi naayaka 
Porukaina pondukainaa nivika 
Deshamainaa dehamainaa nivegaa 

Raajashekaraa raajashekaraa 
Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raaja raaja 
Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raja raja 
Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raja raja

Chupulanni pula baanaale 
Doranavvu these praanaale 
Usulenno raasukunna velalo 
Misamaadi melamaade golalo 
Onti gunde eedaleni eedulo 

Usulenno raasukunna velalo 
Misamaadi melamaade golalo 
Onti gunde eedaleni eedulo 
Onti ninda vesavaaye vedilo 

Raaju neevaithe aa aa 
Raaju neevaithe raani nenavtha 
Mojugaa mohanaale chesuko raaja raaja raja 

Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raaja raaja 
Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raaja raaja 

Andaraana bhale andagaada 
Endulonaa sarileni vaada 
Regiporaa orey raajaa 
Kaay raajaa kaay raajaa 
Kammuko raajaa 

Swagathaalele pulahaaraale 
Kaagithaale samthakaalele 
Nannu geete korika sannagille opika 
Chikkadoyi teerika dakkinanthe chaalika 
Nannu geete korika sannagille opika 
Chikkadoyi teerika dakkinanthe chaalika 

Maata nuvvante aa aa 
Maata nuvvante mamtrinaipotaa 
Ni mogal mojulanni theerchuko raja raja raja 

Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raaja raaja 
Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raaja raaja 
Raajashekaraa neepai moju theeraleduraa 
Raajasaana ela raaraa raja raaja raaja

Community

Like, share, and discuss

to start a discussion.