Back to Lyrics
Leader

Leader

2010 · 7 songs

Telugu

వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  
స్కై వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  
హై  ఎండ్  స్కై వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  
వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  

లీడర్  లీడర్  లీడర్  లీడర్  
లీడర్  లీడర్  లీడర్  లీడర్ 

మా  తెలుగు  తల్లికి  మల్లె  పూదండ  
మా  కన్న  తల్లికి  మంగళారతులు  
మా  తెలుగు  తల్లికి  మల్లె  పూదండ  
కడుపులో  బంగారు  కనుచూపులో  కరుణ  
కడుపులో  బంగారు  కనుచూపులో  కరుణ
చిరునవ్వులో  సిరులు  జ్వలించు  నా  తల్లి 
మా  తెలుగు  తల్లికి  మల్లెపూదండ  

వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  
హై  ఎండ్  స్కై వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  
వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  

గల  గల  గోదారి  తరలిపోతుంటే  
గల  గల  గోదారి  తరలిపోతుంటే  
బిరా  బిరా  కృష్ణమ్మ  పరుగులిడుతుంటే  
బంగారు  పంటలే  పండుతాయి  
బంగారు  పంటలే  పండుతాయి
మురిపాల  రోజాలు  వస్తాయి  

మా  తెలుగు  తల్లికి  మల్లె  పూదండ  
మా  కన్న  తల్లికి  మంగళారతులు 
 
మా  తెలుగు  తల్లికి  మల్లె  పూదండ  
కడుపులో  బంగారు  కనుచూపులో  కరుణ  
కడుపులో  బంగారు  కనుచూపులో  కరుణ 
చిరునవ్వులో  సిరులు  జ్వలించు  న  తల్లి  
మా  తెలుగు  తల్లికి  తల్లికి  మల్లెపూదండ  

వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్  
హై  ఎండ్  స్కీవె  హావ్  ఏ  న్యూ  జనరేషన్  
వి  హావ్  ఏ  న్యూ  జనరేషన్ 

లీడర్  లీడర్  లీడర్  లీడర్ 
లీడర్  లీడర్  లీడర్  లీడర్

English

We Have A New Generation 
Skywe Have A New Generation 
High End Skywe Have A New Generation 
We Have A New Generation 

Leader Leader Leader Leader
Leader Leader Leader Leader 

Maa Telugu Talliki Malle Poodanda 
Ma Kanna Talliki Mangalaarathulu 
Maa Telugu Talliki Malle Poodanda 
Kadupulo Bangaaru Kanuchupulo Karuna 
Kadupulo Bangaaru Kanuchupulo Karuna

Chirunavvulo Sirulu Jvalinchu Na Talli 
Maa Telugu Talliki Talliki Mallepoodanda 

We Have A New Generation 
High End Skywe Have A New Generation 
We Have A New Generation 

Gala Gala Godaari Taralipotunte 
Gala Gala Godaari Taralipotunte 

Bira Bira Krishanamma Parugulidutunte 
Bangaaru Pantale Pandutaayi
Bangaaru Pantale Pandutaayi 
Muripaala Rojaalu Vastaayi 
 
Maa Telugu Talliki Malle Poodanda 
Ma Kanna Talliki Mangalaarathulu 
Maa Telugu Talliki Malle Poodanda 
Kadupulo Bangaaru Kanuchupulo Karuna 
Chirunavvulo Sirulu Jvalinchu Na Talli 
Maa Telugu Talliki Talliki Mallepoodanda 
 
We Have A New Generation 
High End Skywe Have A New Generation 
We Have A New Generation

Leader Leader Leader Leader
Leader Leader Leader Leader

Community

Like, share, and discuss

to start a discussion.