Back to Lyrics
Johnny

Johnny

2003 · 7 songs

Telugu

ఏ  చోట  నువ్వున్నా
నీ  వెంట  వస్తున్నా   
మనసు  నిలవనంటే
ఎలా  ఆపను  

ఏ  గాలి  వీస్తున్న
నీ  ఊసే  వింటున్నా  
ఈ  వింత  భావం
ఎలా  చెప్పను   

ఇన్నాళ్లు  పక్కన
లేవు  కదా   
అనే  మాట  గుర్తుకు
రాదు  కదా  

ఇన్నాళ్ల
ఒంటరితనమంతా   
నిన్ను  చూసి
తప్పుకు  పోయిందా 

హే  ర  తరర  రారరా 
హే  ర  తరర  రారరా  

పెదవులకెన్నడు
తెలియని  నవ్వులు   
పరిచయమయినవి
నీ  వలన   

ఇదివరకెన్నడు
కలగని  ఆశలు   
మొదలవుతున్నవి
నీ  వలన  

ఏమైందో  ఏమో
నిజంగా   
లోకం  మారిందో
ఏమో  కొత్తగా   

ఏ  చోట  నువ్వున్నా
నీ  వెంట  వస్తున్నా  
మనసు  నిలవనంటే
ఎలా  ఆపను  

ఏ  గాలి  వీస్తున్న
నీ  ఊసే  వింటున్నా  
ఈ  వింత  భావం
ఎలా  చెప్పను  

గీత 

హే  ర  తరర  రారరా 
హే  ర  తరర  రారరా 

ఏ  నడి  రాతిరి
నా  దరి  చేరక  
కావలి  ఉందిగా
నీ  మమతా  

నా  ప్రతి  ఊపిరి
ఆయువు  పోయగా  
వాడదుగా  మన
ప్రేమలత

నూరేళ్లు  నీతో
సాగని   
వెతికే  ఆ  స్వర్గం
మనతో  చేరని 

ఏ  గాలి  వీస్తున్న
నీ  ఊసే  వింటున్నా  
ఏ  వింత  భావం
ఎలా  చెప్పను 

ఏ  చోట  నువ్వున్నా
నీ  వెంట  వస్తున్నా  
మనసు  నిలవనంటే
ఎలా  ఆపను

English

Ea chota nuvvunnaa
Nee venta vasthunna
Manasu nilavanante
Elaa aapanu 

Ea gaali veesthunna
Nee oose vintunnaa 
Ee vintha bhaavam
Elaa Cheppanu 

Innaallu pakkana
Levu kadaa 
Ane maata gurthuku
Raadu kadaa 

Innaalla
Ontarithanamanthaa 
Ninnu choosi
Thappuku poyindaa

Hey ra tharara rarara
Hey ra tharara rarara 

Pedavulakennadu
Theliyani navvulu 
Parichayamayinavi
Nee valanaa 

Idivarakennadu
Kalagani aashalu 
Modalavutunnavi
Nee valanaa 

Emaindo emo
Nijangaa 
Lokam maarindo
Emo kotthagaa 

Ea chota nuvvunnaa
Nee venta vasthunna 
Manasu nilavanante
Elaa Aapanu 

Ea gaali veesthunna
Nee oose vintunnaa 
Ee vintha bhaavam
Elaa cheppanu

Geetha

Hey ra tharara rarara
Hey ra tharara rarara

Ea nadi raatiri
Naa dhari cheraka 
Kaavali undigaa
Nee mamathaa 

Naa prathi oopiri
Aayuvu poyaga 
Vaadadugaa mana
Premalatha

Noorellu neetho
Saagani 
Vethike aa swargam
Manatho cherani

Ea gaali veesthunna
Nee oose vintunnaa 
Ee vintha bhaavam
Elaa Cheppanu

Ea chota nuvvunnaa
Nee venta vasthunna 
Manasu nilavanante
Elaa aapanu

Community

Like, share, and discuss

to start a discussion.