Back to Lyrics
Johnny

Johnny

2003 · 7 songs

Singer

Telugu

నువ్వు  సారా  తాగుడు  మానురన్నో 
లేకుంటే  సచ్చి  ఊరుకుంటావురన్న  
నువ్వు  బీరు  తాగుడు  మానురన్నో 
లేకుంటే  బాల్చీ  తన్నేస్తావురన్న 

అరేయ్  బ్రాందీ  విస్కీ  రమ్ము
ఏ  బ్రాండ్  తాగినా 
బ్రాందీ  విస్కీ  రమ్ము
ఏ  బ్రాండు  తాగినా 
జబ్బు  పడి  నీ  వొళ్ళు
గబ్బు  గబ్బవుతాది 

నువ్వు  సారా  తాగుడు  మానురన్నో 
లేకుంటే  సచ్చి  ఊరుకుంటావురన్న  

ఏ  యాది  ఆ  ఇంటున్నావా  ఆ  ఆ

ఆహ్  తాగినమందు  తలకెక్కేనంటే   
తల్లి  చెల్లెల్ని  ఆలీ  అంటావన్న   
మత్తు  మడుగులో  ఎగ  పాకినంక  
కత్తి  కోతకే  పని  పెడతావన్న   

అరేయ్  బుర్రలో  సైతాను  గిర్రున  తిరిగితే 
తిరిగితే  ఉహ్ 

బుర్రలో  సైతాను  గిర్రున  తిరిగితే 
బర్ర   బర్ర  నాలుగు  ముర్డర్లు  చేస్తావే 

ఏం  లింగం  సమజైతుందా 

నువ్వు  సారా  తాగుడు  మానురన్నో 
లేకుంటే  సచ్చి  ఊరుకుంటావు  రన్న  

ఆహ్ 
మందు  గొంతులో  దిగ్గబడ్డదంటే 
ఒంటిలో  ఉన్న  నీ  రక్తం  అంత 
కంటిలోకొచ్చి  చేరుకోగానే 

అరేయ్  కంటి  కింది  తోలు  దిబ్బలాగ  ఉబ్బి 
హొయ్  కంటి  కింది  తోలు  దిబ్బలాగఉబ్బి 
నంజు  రోగం  వొచ్చి  గుంజుకొని  పోతావే

నంజు  రోగమా  అదేంట్రా  
ముందు  ముందు  నీకే  ఎర్కైతది  పో 

నువ్వు  సారా  తాగుడు  మాను  లింగం 
లేకుంటే  సచ్చి  ఊరుకుంటావు  లింగం 

ఆగు  ఆగర  ఇంకా  ఏమైతుందో  చెప్పరా 

నీ  లివర్  లీకైతదన్న       
నీ  హార్ట్  హైజాకైతదన్న   
నీ  కిడ్నీ  కిడ్నప్  అయితదన్న 
నీ  బ్లాడ్డేరు  బ్లాడ్  అయితదన్న

అన్ని  పోయినాక  ఎన్ని  మందులు  తిన్న 
ఏం  లింగం 
ఓయ్ 

అన్ని  పోయినాక  ఎన్ని  మందులు  తిన్న 
ఆఖరికి  నీ  బతుకు  టీడింగు  డింగన్న

English

Nuvvu sara tagudu manuranno
Lekunte sachi urukuntavuranna
Nuvvu beeru taagudu manuranno
Lekunte balchi tannestavuranna

Arey brandy whisky rammu
Ye brandu taagina
Brandy whisky rammu
Ye Brandu taagina
Jabbu padi nee vollu
Gabbu gabbavtaadi

Nuvvu sara tagudu manuranno
Lekunte sachi urukuntavuranna

Ye yaadi aa intunnava aa aa

Ah tagina mandu talakekkenante
Talli chellelni aali antavanna
Mathu madugalo yega paakinanka
Katti kothake pani pedatavanna

Arey burralo saitanu girruna tirigite
Tirigitee uh

Burralo saitanu girruna tirigite
Barra barra naalugu murderlu chestave

Em lingam samajaitunda

Nuvvu sara tagudu manuranno
Lekunte sachi urukuntavuranna

Ah 
Mandu gonthulo digabaddadante
Ontilo unna nee raktam anta
Kantilokochi cherukogaane

Arey kanti kindi toolu dibbalaaga ubbi
Hoy  kanti kindi toolu dibbalaaga ubbi
Nanju rogam ochi gunjukoni pothave

Nanju rogama  adentra
Mundu mundu neeke erkaitadi po

Nuvvu sara tagudu manu lingam
Lekunte sachi urukuntavu lingam

Agu agara inka emavtundo cheppara

Nee liver leakytadanna
Nee heart hyjackytadanna
Nee kidney kidnapaytadanno
Nee bladder bladaytadanna

Anni poyinaka enni mandulu tinna
Em lingam
Oyyy

Anni poyinaka enni mandulu tinna
Akhariki nee bathuku teedingu dinganna

Community

Like, share, and discuss

to start a discussion.