Back to Lyrics
Johnny

Johnny

2003 · 7 songs

Telugu

ఓం 
ధృవం  తేరా  జ  వరుణో 
ధృవం  దేవో  బ్రహస్పతిః 
ధృవం  త  ఇంద్రాస్క్  అగ్నిశ్చ  
రాష్ట్రం  ధారయతాం  ధృవం 

ధర్మార్ధ  కామములలోన  ఏనాడు 
నీతోడు  ఎన్నడూ  నే  విడిచిపోను 
ఈ  బాస  చేసి  ఇక  నిండు  నూరేళ్లు 
నీ  నీడనై  నిలిచి  కాపాడుతాను 
నీ  నీడనై  నిలిచి  కాపాడుతాను

English

Om
Dhruvam tera ja varuno
Dhruvam devo bruhaspatihi
Dhruvam ta indrashc agnishcha
Rastram dharayatam dhruvam

Dharmardha kaamamulalona eanaadu
Neetodu ennadu ne vidichiponu
Ee baasa chesi ika nindu nurellu
Nee needanai nilichi kaapaadutaanu
Nee needanai nilichi kaapaadutaanu

Community

Like, share, and discuss

to start a discussion.