Back to Lyrics
Johnny

Johnny

2003 · 7 songs

Telugu

ఈ  రేయి  తీయనిది
ఈ  చిరుగాలి  మనసైనది 
ఈ  హాయి  మాయనిది
ఇంతకు  మించి  ఏమున్నది 

ఏవేవో  కోరికలు  ఎదలో
ఝుమ్మని  అంటున్నవి 
ఆ  కొంటె  మల్లికలు
అల్లన  దాగి  వింటున్నవి 

ఓ  వరములా  దొరికెనీ  పరిచయం 
నా  మనసులో  కురిసెనే  అమృతం 
నా   నిలువునా  అలలయే  పరవశం 
నీ  చెలిమికే  చేయని  అంకితం 

కోరుకునే  తీరముగా
ఆగెను  ఈ  నిమిషం 

ఏవేవో  కోరికలు  ఎదలో
ఝుమ్మని  అంటున్నవి 
ఆ  కొంటె  మల్లికలు
అల్లన  దాగి  వింటున్నవి 

నీ  ఊపిరి  వెచ్చగా  తగలని 
నా  నుదుటిపై  తిలకమై  వెలగని 
నా  చూపులే  చల్లగా  తాకని 
నీ  పెదవిపై  నవ్వుగా  నిలవని 

ఆశలకే  ఆయువుగా
మారెను  నీ  స్నేహం 

ఈ  రేయి  తీయనిది
ఈ  చిరుగాలి  మనసైనది 
ఈ  హాయి  మాయనిది
ఇంతకు  మించి  ఏమున్నది

ఇంతకు  మించి  ఏమున్నది
ఇంతకు  మించి  ఏమున్నది

English

Ee reyi teeyanidi
Ee chirugaali manasainadi
Ee haayi maayanidi
Intaku minchi emunnadi

Evevo korikalu yedhalo
Jhummani antunnavi
Aa konte mallikalu
Allana daagi vintunnavi

Oo varamula dorikenee parichayam
Naa manasulo kurisene amrutham
Naa niluvuna alalaye paravasam
Nee chelimike cheyani ankitham

Korukune teeramuga
Aagenu ee nimisham

Evevo korikalu yedhalo
Jhummani antunnavi
Aa konte mallikalu
Allana daagi vintunnavi

Nee oopire vecchaga tagalani
Naa nudutipai tilakamai velagani
Naa choopule challaga taakani
Nee pedavipai navvuga nilavani

Aashalake aayuvuga
Marenu nee sneham

Ee reyi tiyanidi
Ee chirugali manasainadi
Ee hayi mayanidi
Inthaku minchi emunnadi

Inthaku minchi emunnadi
Inthaku minchi emunnadi

Community

Like, share, and discuss

to start a discussion.