Back to Lyrics
Hello Brother

Hello Brother

1994 · 6 songs

Telugu

ఎక్కండయ్యా  బాబు 
వచ్చిందయ్యా  బండి  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  బండి 
ఎక్కిందయ్యా  వేడి   
కావాలయ్యా  జోడి  కావాలయ్యా 
కావాలయ్యా  కావాలయ్యా   
కావాలయ్యా  జోడి
 
కూతకొంచిందండి  కోడి 
మేత  పెట్టెయ్  మంది  బాడీ 
లుక్కే  వేసేయ్  వేసేయ్ 
సోకె  చుసేయ్  చుసేయ్ 
ఓకే  చేసేయ్  చేసేయ్  హాయ్ 

ఎక్కండయ్యా  బాబు 
వచ్చిందయ్యా  బండి  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  బండి 
ఎక్కిందయ్యా  వేడి    
కావాలయ్యా  జోడి  కావాలయ్యా 
కావాలయ్యా  కావాలయ్యా   
కావాలయ్యా  జోడి 

రంభ  లాగ  వచ్చినదే 
సోకు  పంబ  రేగి  పోయినదే  
దొంగ  లాగ  వొచ్చినాడే 
పాల  పొంగులని  దోచినాడే  
ఓలమ్మో  పండు  దిండు  పంచె 
పాయింట్ ఏ  కావల 
ఓరైయ్యె  జల్సా  లన్ని  చూసి 
జాయింట్ అయి  పోవాలా 

జంపర్  బంపర్  టెంపర్  రేగింది 
జంతర్  మంతర్  లంగర్  లాగింది 
చిమహా  ఈడే  యమహా  
మొత్తం  జమహా  హా 

ఎక్కండయ్యా  బాబు 
వచ్చిందయ్యా  బండి  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  బండి 
ఎక్కిందయ్యా  వేడి   
కావాలయ్యా  జోడి  కావాలయ్యా 
కావాలయ్యా  కావాలయ్యా   
కావాలయ్యా  జోడి 

కత్తిలాగా  చూసినాడే      
అబ్బా  చిత్తు  చిత్తు  చేసినడే   
గుత్తా  లాగ  వచ్చినాడే 
వొళ్ళు  గుత్తా  పిచిపోయినాడే 
కౌగిట్లో  బుగ్గ  మొగ్గ  తానె 
గిల్లాడే  చిన్నోడే 
చీకట్లో  సిగ్గు  ఎగ్గూ  తీరే 
ఆడుంది  అన్నదే 

మోజుల  రాతిరి  జాతర  ముందుంది 
కమ్మని  తిమ్మిరి  ఆగాను  పొమ్మంది 
రారో  లవ్లీ  హీరో  జోలీ  మారో 

ఎక్కండయ్యా  బాబు 
వచ్చిందయ్యా  బండి  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  ఎక్కండయ్యా 
ఎక్కండయ్యా  బండి 
ఎక్కిందయ్యా  వేడి   
కావాలయ్యా  జోడి  కావాలయ్యా 
కావాలయ్యా  కావాలయ్యా   
కావాలయ్యా  జోడి 

కూతకొంచిందండి  కోడి 
మేత  పెట్టెయ్  మంది  బాడీ 
లుక్కే  వేసేయ్  వేసేయ్ 
సోకె  చుసేయ్  చుసేయ్ 
ఓకే  చేసేయ్  చేసేయ్  హాయ్

English

Yekkandayya Babu
Vachindayya Bandi Yekkandayya
Yekkandayya Yekkandayya
Yekkandayya Bandi
Yekkindayya Vedi 
Kaavalayya Jodi Kaavalaya
Kaavalayya Kaavalayya 
Kaavalayya Jodi

Koothakonchindandi Kodi
Metha Pettei Mandi Body
Lukke Vesey Vesey
Soke Chusey Chusey
OK Chesey Chesey Hoi

Yekkandayya Babu
Vachindayya Bandi Yekkandayya
Yekkandayya Yekkandayya
Yekkandayya Bandi
Yekkindayya Vedi 
Kaavalayya Jodi Kaavalaya
Kaavalayya Kaavalayya 
Kaavalayya Jodi

Rambha Laaga Vachinade
Soku Pamba Regi Poyinade
Donga Laaga Vochinade
Paala Pongulanni Dochinade
Olammo Pandu Dindu Panche
Point e Kaavala
Orayyyo Jalsa Lanni Chusi
Jointayi Povaala

Jumper Bumper Temper Regindi
Janthar Manthar Lagar Lagindi
Chimaha Eede Yamaha 
Mottham Jamahaa Haa

Yekkandayya Babu
Vachindayya Bandi Yekkandayya
Yekkandayya Yekkandayya
Yekkandayya Bandi
Yekkindayya Vedi 
Kaavalayya Jodi Kaavalaya
Kaavalayya Kaavalayya 
Kaavalayya Jodi

Katthilaaga Chusinade
Abba Chitthu Chitthu Chesinade
Guttha Laaga Vachinade
Vollu Guttha Pichipoyinade
Kougitlo Bugga Mogga Taane
Gillade Chinnode
Cheekatlo Siggu Eggu Teere
Aadundi Annade

Mojula Rathiri Jathara Mundundi
Kammani Timmiri Aaganu Pommandi
Raaro Lovely Hero Joli Maaro

Yekkandayya Babu
Vachindayya Bandi Yekkandayya
Yekkandayya Yekkandayya
Yekkandayya Bandi
Yekkindayya Vedi 
Kaavalayya Jodi Kaavalaya
Kaavalayya Kaavalayya 
Kaavalayya Jodi

Koothakonchindandi Kodi
Metha Pettei Mandi Body
Lukke Vesey Vesey
Soke Chusey Chusey
OK Chesey Chesey Hoi

Community

Like, share, and discuss

to start a discussion.