Back to Lyrics
Hello Brother

Hello Brother

1994 · 6 songs

Telugu

అట్టా  ఎర్రి  మొహాలేసుకొని   
సుతారేంట్రా  వాయించండి 

కన్నెపెట్టారో  కన్ను  కొట్టారో  ఓ  ఓ  ఓ 
ఓయ్  పాలపిట్టరో  పైటపట్టారో  ఓ  ఓ  ఓ 
అరే  అరే  అరే 
కన్నెపెట్టారో  కన్ను  కొట్టారో  ఓ  ఓ  ఓ 
పాలపిట్టరో  పైటపట్టారో  ఓ  ఓ  ఓ 

గుట్టు  గుట్టుగా  జట్టు  కట్టారో 
జంట  చేరితే  గంట  కొట్టారో 
ఒట్టు  గిట్టు  పెట్టావంటే  ఊరుకోను 
బెట్టేయ్  కట్టి  ఉట్టె  కొట్టి  తీరతాను 
ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  

చూపు  చూపుకోక  చిటికెల  మేళం   
చూసి  పెట్టనా  చిట్టెంమో 
ఊపు  ఊపుకోక  తకధిమి  తాళం   
వేసిపెట్టానా  చెప్పంమో 

అదిరిపడిన  కుడి  ఎడమల  నడుమన  
ఉడుకు  వయసు  ముడిపెట్టుకొన 
అసలు  సిసలు  లవ్  కిటుకులు  తెలిసిన   
పడుచు  పనులు  మొదలెట్టుకొన 

అదిరే  సరుకు  ముదిరే  వరకు 
ఆటో  ఇటో  ఎటో  ఎటో  పడి  పడి  
కాలేయన  అదో  ఇదో  కలబడి 

ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ 
కన్నెపెట్టారో  కన్ను  కొట్టారో  ఓ  ఓ  ఓ 
పాలపిట్టరో  పైటపట్టారో  ఓ  ఓ  ఓ

గవ్వ  తిరగబడి  గలగలమంటే   
గువ్వా  గుండెలో  రిం  జిమ్  జిమ్ 
వేడి  వేడి  ఒడి  చెడుగుడు  అంటే    
సోకులాడి  పని  రామ్  పామ్  పామ్ 
మిడిసి  పడిన  తడి  తలుపుల  మెరుపులు   
మెరిసి  మెరిసి  పని  పట్టమంటే 
మతులు  చెందిన  చెలి  జిగిబిగి  బిగువులు  
అరిచి  అరిచి  మోర  పెట్టుకుంటే 
పనిలో  పనిగా  ఒడిలో  పాడనా 

చలో  చలో  చెక్క  చేకి  చం  చం 
కాలేసుకో  ప్రియా  ప్రియా  కం  కం 
ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ 

కన్నెపెట్టారో  కన్ను  కొట్టారో  ఓ  ఓ  ఓ 
పాలపిట్టరో  పైటపట్టారో  ఓ  ఓ  ఓ

గుట్టు  గుట్టుగా  జట్టు  కట్టారో 
జంట  చేరితే  గంట  కొట్టారో 
ఒట్టు  గిట్టు  పెట్టావంటే  ఊరుకోను 
బెట్టేయ్  కట్టి  ఉట్టె  కొట్టి  తీరతాను

English

Attaa Yerri Mohalesukoni 
Sutharentra Vaayinchandi

Kannepettaro Kannu Kottaro Oo Oo Oo
Oye Paalapittaro Paitapattaro Oo Oo Oo
Are Are Are
Kannepettaro Kannu Kottaro Oo Oo Oo
Paalapittaro Paitapattaro Oo Oo Oo

Guttu Guttuga Jattu Kattaro
Janta Cherithe Ganta Kottaro
Ottu Gittu Pettaavante Oorukonu
Bettey Katti Utte Kotti Teerataanu
Oo Oo Oo Oo Oo Oo

Choopu Choopukoka Chitikela Melam 
Choosi Pettana Chittemmo
Oopu Oopukoka Takadhimi Taalam 
Vesipettana Cheppammo

Adiripadina Kudi Yedamala Nadumana 
Udukau Vayasu Mudipettukona
Asalu Sisalu Love Kitukulu Telisina 
Paduchu Panulu Modalettukona

Adire Saruku Mudire Varaku
Ato Ito Yeto Yeto Padi Padi 
Kaleyana Ado Ido Kalabadi

Oo Oo Oo Oo Oo Oo
Kannepettaro Kannu Kottaro Oo Oo Oo Oo
Are Paalapittaro Paitapattaro Oo Oo Oo Oo

Gavva Tiragabadi Galagalamante 
Guvva Gundelo Rim Jim Jim
Vedi Vedi Odi Chedugudu Ante 
Sokuladi Pani Ram Pam Pam
Midisi Padina Tadi Talupula Merupulu 
Merisi Merisi Pani Pattamante
Mathulu Chedina Cheli Jigibigi Biguvulu 
Arichi Arichi Mora Pettukunte
Panilo Paniga Odilo Padana

Chalo Chalo Cheka Cheki Cham Cham
Kalesuko Priya Priya Come Come
Oo Oo Oo Oo Oo Oo Oo Oo

Kannepettaro Kannu Kottaro Oo Oo Oo Oo
Are Paalapittaro Paitapattaro Oo Oo Oo Oo

Guttu Guttuga Jattu Kattaro
Janta Cherithe Ganta Kottaro
Ottu Gittu Pettaavante Oorukonu
Bettey Katti Utte Kotti Teerataanu

Community

Like, share, and discuss

to start a discussion.