Back to Lyrics
Hello Brother

Hello Brother

1994 · 6 songs

Telugu

హే  సుక్కేసి  పక్కేసి  మెక్కేస్తా 
ముగ్గు  తొక్కేస్తా 
సుక్కమ్మ  చెక్కిళ్లే  నొక్కేస్తా 
సిగ్గు  తోడేస్తా 

అచ  దాని  చూపు 
అది  ఇచ్చాపురం  పోపు 
అబ్బా  దాని  వీపు 
అది  బొబ్బర్  లంక  స్లోపు 

పూలు  పెట్టి  ఈలా  కొట్టాల 
అరే  మత్తు  పుట్టి  మంచమెక్కాలా 
సొమ్ములెట్టి  సోకు  చూడాలా 
ఓసి  కుర్రపిట్ట  కిఱ్ఱుపుట్టి 
గుర్రమెక్కి  వేటకొచ్చానే
 
సుక్కేసి  పక్కేసి  మెక్కేస్తా 
ముగ్గు  తొక్కేస్తా 
సుక్కమ్మ  చెక్కిళ్లే  నొక్కేస్తా 
సిగ్గు  తోడేస్తా 

అచ  దాని  చూపు 
అది  ఇచ్చాపురం  పోపు 
అబ్బా  దాని  వీపు 
అది  బొబ్బర్  లంక  స్లోపు 

నిప్పేదో  పెట్టావు  నీ  చూపుతో 
నే  కప్పుకోలేను  పైట  కొంగుతో 
కిక్కేదో  ఎక్కింది  నీ  లుక్కు  తో 
నే  తట్టుకోలేను  ఓ  పట్టు  పట్టారో 

గుమ్మెత్తించే  గుమ్మా 
నీ  గుమ్మం  లోనే  ఉంటా   
నచిందించావ్  అంటే 
నువ్  మేచిందిస్తానంటా 

ఓహ్  నరవరా   కురువారా  
పెదవిలో  పేరా  పేరా   
తీరుస్తా  రారా 

 సుక్కేసి  పక్కేసి  మెక్కేస్తా 
ముగ్గు  తొక్కేస్తా 
సుక్కమ్మ  చెక్కిళ్లే  నొక్కేస్తా 
సిగ్గు  తోడేస్తా 

అచ  దాని  చూపు 
అది  ఇచ్చాపురం  పోపు 
అబ్బా  దాని  వీపు 
అది  బొబ్బర్  లంక  స్లోపు 

ఆ  దురద  చూసాను  అందాలలో 
నా  సరదా  తీర్చేయి  చలి  రాత్రిలో 
నా  మర్ద  నీకెలా  నడి  రాత్రిలో 
మరదళ్ల  ఒచేయి  మాజకతలో 

ఎక్కిందేమో  కిక్కూ 
నా  కొంగులోనా  తొక్కు 
చుక్కలో  లుక్కు   
నీకెక్కిస్తాలే  తక్కు 
ఆబాలభో  తాబాలభో  లాబలాభో 
గుబులుబో  లాగిస్తా  రావే 

సుక్కేసి  పక్కేసి  మెక్కేస్తా 
ముగ్గు  తొక్కేస్తా 
సుక్కమ్మ  చెక్కిళ్లే  నొక్కేస్తా 
సిగ్గు  తోడేస్తా 

అచ  దాని  చూపు 
అది  ఇచ్చాపురం  పోపు 
అబ్బా  దాని  వీపు 
అది  బొబ్బర్  లంక  స్లోపు 

పూలు  పెట్టి  ఈలా  కొట్టాల 
అరే  మత్తు  పుట్టి  మంచమెక్కాలా 
సొమ్ములెట్టి  సోకు  చూడాలా 
ఓసి  కుర్రపిట్ట  కిఱ్ఱుపుట్టి 
గుర్రమెక్కి  గుర్రుపెట్టాలా

English

Hey Sukkesi Pakkesi Mekkestha
Muggu Tokkestha
Sukkamma Chekkille Nokkestha
Siggu Todestha

Acha Daani Choopu
Adi Ichapuram Popu
Abba Daani Veepu
Adi Bobbar Lanka Slopu

Poolu Petti Eela Kottala
Are Matthu Putti Manchamekkala
sommuletti soku chudala
Osi Kurrapitta Kirruputti
Gurramekki Vetakochane

Sukkesi Pakkesi Mekkestha
Muggu Tokkestha
Sukkamma Chekkille Nokkestha
Siggu Todestha

Acha Daani Choopu
Adi Ichapuram Popu
Abba Daani Veepu
Adi Bobbar Lanka Slopu

Nippedho Pettavu Nee Chooputho
Ne Kappukolenu Paita Kongutho
Kikkedho Ekkindi Nee Lookku Tho
Ne Tattukolenu O Pattu Pattaro

Gummetthinche Gummaa
Nee Gummam Lone Untaa 
Nachindichav Ante
Nuvv Mechindistanantaa

Oh Naravara Kuruvara 
Pedavilo Pera Pera 
Teerustha Raara

Sukkesi Pakkesi Mekkestha
Muggu Tokkestha
Sukkamma Chekkille Nokkestha
Siggu Todestha

Acha Daani Choopu
Adi Ichapuram Popu
Abba Daani Veepu
Adi Bobbar Lanka Slopu

Aa Durda Chusanu Andaalalo
Naa Sardha Teercheyi Chali Rathrilo
Naa Mardha Neekela Nadi Rathrilo
Maradalla Ocheyi Majakatalo

Ekkindemo Kickkuu
Naa Kongullona Tokku
Chukkaloni Luckku 
Neekekkisthale Takku

Abalabo Tabalabo Labalabo
Gubulubo Laagistha Raave

Sukkesi Pakkesi Mekkestha
Muggu Tokkestha
Sukkamma Chekkille Nokkestha
Siggu Todestha

Acha Daani Choopu
Adi Ichapuram Popu
Abba Daani Veepu
Adi Bobbar Lanka Slopu

Poolu Petti Eela Kottala
Are Matthu Putti Manchamekkala
sommuletti soku chudala
Osi Kurrapitta Kirruputti
Gurramekki Gurrupettala

Community

Like, share, and discuss

to start a discussion.