Back to Lyrics
Hello Brother

Hello Brother

1994 · 6 songs

Telugu

ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓఓఓ  ఓ 
ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓఓఓ  ఓ 

ప్రియరాగాలే  గుండెలోన  పొంగుతున్న  ఈవేళ   
ప్రియగానలే  కన్నెప్రేమ  దోచుకున్న  శుభవేళ  
 
చేరాలి  సొగసుల  తీరం  
సాగాలి  తకధిమి  తాళం   
తగ్గాలి  తనువు  దూరం   
తీరాలి  వయసుల  తాపం  

ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓఓఓ  ఓ 
ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓఓఓ  ఓ 
ప్రియరాగాలే  గుండెలోన  పొంగుతున్న  ఈవేళ   
ప్రియగానలే  కన్నెప్రేమ  దోచుకున్న  శుభవేళ   

అల్లరి  కోయిల  పాడిన  పల్లవి  
స్వరాలలో  నీవుంటే  పదాలలో  నేనుంటా 
వేకువ  పూచినా  తొలితొలి  గీతికా  
ప్రియా  ప్రియా  నీవైతే  శృతి  లయ  నేనవుతా   

కలకలం  కౌగిలై  నినే  చేరుకొని   
కనురెప్పల  నీడలో  కలే  ఒదిగి  పోనీ   
ఓ  ప్రియా  ఓఓఓఓ 
దరిచేరితే  దాచుకొన   
తొలి  ప్రేమలే  దోచుకొన
  
ప్రియరాగాలే  గుండెలోన  పొంగుతున్న  ఈవేళ   
ప్రియగానలే  కన్నెప్రేమ  దోచుకున్న  శుభవేళ   

సవ్వడి  చేయని  యవ్వన  వీణలు  
అలా  అలా  సవరించు  పదే  పదే  పలికించు  
వయసులు  కోరిన  వెన్నెల  మధువులు  
సఖి  చెలి  అందించు  సుఖాలలో  తేలించు   
 
పెదవులతో  కమ్మని  కధే  రాసుకోన  
ఒడి  చేరి  వెచ్చగా  చాలే  కాచుకొన   
ఓ  ప్రియా  ఓఓఓఓ 
పరువాలని  పంచుకొని  
పడుచుటలే  సాగిపోనీ  

ప్రియరాగాలే  గుండెలోన  పొంగుతున్న  ఈవేళ   
ప్రియగానలే  కన్నెప్రేమ  దోచుకున్న  శుభవేళ   

చేరాలి  సొగసుల  తీరం  
సాగాలి  తకధిమి  తాళం  
తగ్గాలి  తనువు  దూరం   
తీరాలి  వయసుల  తాపం 

ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓఓఓ  ఓ 
ఓ  ఓ  ఓఓఓ  ఓ  ఓఓఓ  ఓ

English

Oo O Ooo Oo Ooo Oo
Oo O Ooo Oo Ooo Oo

Priyaragale Gundelona Pongutunna Eevela 
Priyagaanale Kanneprema Dochukunna Shubhavela 

Cherali Sogasula Theeram 
Saagali Takadhimi Thaalam 
Thaggali Tanuvula Dooram 
Theerali Vayasula Thapam 

Oo O Ooo Oo Ooo Oo
Oo O Ooo Oo Ooo Oo 
Priyaragale Gundelona Pongutunna Eevela 
Priyagaanale Kanneprema Dochukunna Shubhavela

Allari Koyila Paadina Pallavi 
Swaralalo Neevunte Padalalo Nenunta
Vekuva Poochina Tholitholi Geethika 
Priya Priya Neevaithe Sruthi Laya Nenavutha 

Kalakalam Kougilai Nine Cherukoni 
Kanureppala Needalo Kale Odhigi Ponee 
O Priya Oooo
Daricherithe Dachukona 
Tholi Premale Dochukona 

Priyaragale Gundelona Pongutunna Eevela 
Priyagaanale Kanneprema Dochukunna Shubhavela

Savvadi Cheyani Yavvana Veenalu 
Alaa Alaa Savarinchu Pade Pade Palikinchu 
Vayasulu Korina Vennela Madhuvulu 
Sakhi Cheli Andinchu Sukhalalo Thelinchu 

Pedavulatho Kammani Kadhe Rasukona 
Odi Cheri Vechchaga Chale Kachukona 
O Priya Oooo
Paruvalane Panchukoni 
Paduchatale Sagiponee 

Priyaragale Gundelona Pongutunna Eevela 
Priyagaanale Kanneprema Dochukunna Shubhavela
 
Cherali Sogasula Theeram 
Saagali Takadhimi Thaalam 
Thaggali Tanuvula Dooram 
Theerali Vayasula Thapam

Oo O Ooo Oo Ooo Oo
Oo O Ooo Oo Ooo Oo

Community

Like, share, and discuss

to start a discussion.