Back to Lyrics
Hello Brother

Hello Brother

1994 · 6 songs

Telugu

ఓ  ఓ  ఓ  ఓ 
అబ్బా  ఏం  దెబ్బ  తీసినాడే  హా  హా 
ఉబ్బి  తబ్బిబ్బు  చేసినాడే  హా  హా 

అక్కడ  దెబ్బ  ఇక్కడ  తిప్పి 
తిక్కలు  పుడుతుంటే 
దప్పిక  కానీ  దాహం  పుట్టి 
ముద్దులు  పెడుతుంటే 

ఓ  ఓ  ఓ  ఓ 
అమ్మ  నీ  ఊపు  ఉమ్మలాట  హా  హా 
ఆడుకుంటాను  గుమ్మలాట  హే  ఓ 

ఉరిమే  కసి  ఊర్వశి  వలపుల 
మెరుపులు  తాకే  వేళలో 
తగిలిందొక  యవ్వన  కానుక 
సరి  సయ్యాటలలో 
బుస  కొట్టిన  సోకులా  మిస  మిస 
రుస  రుస  లాడే  వేళలో 
బిగిసిందొక  కౌగిలి  మోతగా 
పిటా  పిటా  లాటలలో
 
పడుచు  అందం  తాంబూలమై 
పక్క  పండిందిలే 
ఆ  అలక  పాన్పే  శృంగారమై  
చిచ్చు  రేపిందిలే  హే  హే 

వెచ్చని  రాతిరి  వెన్నెల  విస్తరి 
వేచి  ఉన్నది  మక్కువతో 
మంచపు  ఆకలి  మల్లెల  అల్లరి 
తీర్చి  వెళ్ళిపోవే 

ఓ  ఓ  ఓ  ఓ 
అమ్మ  నీ  ఊపు  ఉమ్మలాట  హా  హా 
ఆడుకుంటాను  గుమ్మలాట  హే  ఓ 

నడుమెక్కడ  ఉన్నదో  తెలియక 
తికమక  లాడే  వేళలో 
జరిగిందొక  సన్నని  ఒత్తిడి   
జారుడు  పైటలలో 
ఎన్కేపుల  షేపులు  మగసిరి     
కైపులు  పెంచే  వేళలో 
అదిరిందోక  ఆడది  అల్లరి   
ముద్దుల  తాకిడిలో 

పెదవి  చూస్తే  నీ  ప్రేమకే   
లేఖ  రాసిందిలే 
ఎదను  దాస్తే  ఏ  నాటికో   
ఎత్తుకెళతానులే  హే  హే 

సిగ్గులు  యెగ్గులు  నొక్కులు  చేసిన 
చీకటింటికే  చేరు  చేలో 
మెత్తని  సోకులా  సొత్తులు 
మొత్తం  దోచిపెట్టి  పోవే 

ఓ  ఓ  ఓ  ఓ 
అబ్బా  ఏం  దెబ్బ  తీసినాడే  హా  హా 
ఉబ్బి  తబ్బిబ్బు  చేసినాడే  హా  హా 

అక్కడ  దెబ్బ  ఇక్కడ  తిప్పి 
తిక్కలు  పుడుతుంటే 
దప్పిక  కానీ  దాహం  పుట్టి 
ముద్దులు  పెడుతుంటే 
ఓ  ఓ  ఓ  ఓ  హే  హే

English

Oo Oo Oo Oo
Abba Yem Debba Teesinaade Haa Haa
Ubbi Tabbibbu Chesinaade Haa Haa

Akkada Debba Ikkada Tippi
Thikkalu Puduthunte
Dappika Kaani Daaham Putti
Muddulu Peduthunte

Oo Oo Oo Oo
Amma Nee Oopu Ummalaata Haa Haa
Aadukuntaanu Gummalaata Hey Oo

Urime Kasi Urvasi Valapula
Merupulu Taake Velalo
Tagilindoka Yavvana Kaanuka
Sari Sayyaatalalo
Busa Kottina Sokula Misa Misa
Rusa Rusa Laade Velalo
Bigisindoka Kougili Mothaga
Pita Pita Laatalalo

Paduchu Andam Taambulamai
Pakka Pandindile
Aa Alaka Paanpe Srungaramai
Chichu Repindile Hey Hey

Vechani Rathiri Vennela Visthari
Vechi Unnadi Makkuvatho
Manchapu Aakali Mallela Allari
Theerchi Vellipove

Oo Oo Oo Oo
Amma Nee Oopu Ummalaata Haa Haa
Aadukuntaanu Gummalaata Ho Ho

Nadumekkada Unnado Theliyaka
Thikamaka Laade Velalo
Jarigindoka Sannani Otthidi 
Jaarudu Paitalalo
Yenakepula Shapelu Magasiri 
Kaipulu Penche Velalo
Adirindoka Aadadi Allari 
Muddula Taakidilo

Pedavi Choosthe Nee Premake 
Lekha Raasindile
Yedhanu Daasthe Ye Naatiko 
Yetthukelathanule Hey Hey

Siggulu Yeggulu Nokkulu Chesina
Cheekatintike Cheru Chelo
Metthani Sokula Sotthulu
Mottham Dochipetti Pove

Oo Oo Oo Oo
Abba Yem Debba Teesinaade Haa Haa
Ubbi Tabbibbu Chesinaade Haa Haa

Akkada Debba Ikkada Tippi
Thikkalu Puduthunte
Dappika Kaani Daaham Putti
Muddulu Peduthunte
Oo Oo Ye Ye Hey Hey

Community

Like, share, and discuss

to start a discussion.