Back to Lyrics
Devullu

Devullu

2000 · 7 songs

Telugu

వక్రతుండ  మహాకాయ  కోటిసూర్య  సమప్రభా
నిర్విఘ్నం  కురుమేదేవ  సర్వకార్యేషు  సర్వదా

జయ  జయ  శుభకర  వినాయక  
శ్రీ  కాణిపాక  వరసిద్ది  వినాయక
జయ  జయ  శుభకర  వినాయక  
శ్రీ  కాణిపాక  వరసిద్ది  వినాయక
ఆ    ఆ    ఆ    ఆ

బాహుదానదీ  తీరములోన  బావిలోన  వెలసిన  దేవ
మహిలో  జనులకు  మహిమలు  చాటి  ఇహపరములనిడు  మహానుభావా
ఇష్టమైనది  వదలిన  నీకడ  ఇష్టకామ్యములు  తీర్చే  గణపతి
కరుణను  కురియుచు  వరముల  నొసగుచు  నిరతము  పెరిగే  మహాకృతి
సకల  చరాచర  ప్రపంచమే  సన్నుతి  చేసే  విఘ్నపతి
నీ  గుడిలో  చేసే  సత్య  ప్రామాణం  ధర్మ  దేవతకు  నిలపును  ప్రాణం
విజయ  కారణం  విఘ్న  నాశనం  కాణిపాకమున  నీ  దర్శనం

జయ  జయ  శుభకర  వినాయక  
శ్రీ  కాణిపాక  వరసిద్ది  వినాయక
జయ  జయ  శుభకర  వినాయక  
శ్రీ  కాణిపాక  వరసిద్ది  వినాయక

పిండి  బొమ్మవై  ప్రతిభ  చూపి  బ్రహ్మాండ  నాయకుడివైనావు
మాతా  పితలకు  ప్రదక్షిణముతో  మహా  గణపతిగా  మారావు
భక్తుల  మొరలాలించి  బ్రోచుటకు  గజముఖ  గణపతివైనావు
బ్రహ్మాండము  నీ  బొజ్జలో  దాచి  లంబోదరుడవు  అయినావు
లాభము  శుభము  కీర్తిని  కూర్వగ  లక్ష్మీ  గణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు  కళలు  చాటున  నీ  వైభవం
వక్రతుండమే  ఓంకారమని  విభుదులు  చేసే  నీకీర్తనం

జయ  జయ  శుభకర  వినాయక  
శ్రీ  కాణిపాక  వరసిద్ది  వినాయక
జయ  జయ  శుభకర  వినాయక  
శ్రీ  కాణిపాక  వరసిద్ది  వినాయక
ఆ    ఆ    ఆ  ఆ

English

Vakratumda mahaakaaya kotisurya samaprabhaa
Nirvignam kurumedeva sarvakaaryeshu sarvadaa

Jaya jaya shubhakara vinaayaka 
Shri kaanipaaka varasiddi vinaayaka
Jaya jaya shubhakara vinaayaka 
Shri kaanipaaka varasiddi vinaayaka
Aa aa aa aa

Baahudaanadi tiramulona baavilona velasina deva
Mahilo janulaku mahimalu caati ihaparamulanidu mahaanubhaavaa
Ishtamainadi vadalina nikada ishtakaamyamulu tirche ganapati
Karunanu kuriyucu varamula nosagucu niratamu perige mahaakruti
Sakala charaachara prapamcame sannuti chese vignapati
Ni gudilo chese satya praamaanam dharma devataku nilapunu praanam
Vijaya kaaranam vigna naashanam kaanipaakamuna ni darshanam

Jaya jaya shubhakara vinaayaka 
Shri kaanipaaka varasiddi vinaayaka
Jaya jaya shubhakara vinaayaka 
Shri kaanipaaka varasiddi vinaayaka

Pimdi bommavai pratibha chupi brahmaamda naayakudivainaavu
Maataa pitalaku pradakshinamuto mahaa ganapatigaa maaraavu
Bhaktula moralaalimchi brochutaku gajamuka ganapativainaavu
Brahmaamdamu ni bojjalo daachi lambodarudavu ayinaavu
Laabhamu shubhamu kirtini kurvaga lakshmi ganapativainaavu
Vedapuraanamulakilashaastramulu kalalu chaatuna ni vaibhavam
Vakratumdame omkaaramani vibhudulu chese nikirtanam

jaya jaya shubhakara vinaayaka 
shrI kaanipaaka varasiddi vinaayaka
jaya jaya shubhakara vinaayaka 
shrI kaanipaaka varasiddi vinaayaka
aa aa aa aa

Community

Like, share, and discuss

to start a discussion.