Back to Lyrics
Devullu

Devullu

2000 · 7 songs

Telugu

సాగర  ఘోషల  శృతిలో  
హిమ  జలపాతాల  లయలో  
సంగీతం  భారత  సంగీతం
సునోరే  భాయి  సునోరే
శాంతినికేతన  గీతం  ఇది  శబర్మతీ  సంగీతం
శాంతినికేతన  గీతం  ఇది  శబర్మతీ  సంగీతం
తాన్  సేన్  రాగమిది  త్యాగరాజ  గానమిది
ఓ  సత్యాహింసలు  శృతిలయిలైన
మానవతా  గీతం  ప్రేమసుధా  భరితం
సత్యం  శివ  సుందరం  సకల  మత  సమ్మతం
ప్రపంచ  శాంతి  సంకేతం
శాంతినికేతన  గీతం  ఇది  శబర్మతీ  సంగీతం
శాంతినికేతన  గీతం  ఇది  శబర్మతీ  సంగీతం

సూర్యోదయం  భూపాళం  చంద్రోదయం  హిందోళం
ఈ  లోకమే  స్వర  సందేశమే
ఆఫ్రికా  కోకిల  అన్నమయ్య  కృతి  పాడగా
అమెరికన్  గిటారుపై  హంసధ్వని  చెలరేగగా
జర్మన్  గాయని  జయదేవుని  గీతానికి  తన్మయులవుదురులే
మీరా  భజనల  మాధురిలో  ఇక  మీరే  పరవశలవుదురులే
హిందుస్తానీ  రాగాలు  తియ్యనైనవి
కర్ణాటక  భావాలు  కమ్మనైనవి
సగమ  గమగ  మగని  సానిద  సానిదనిసా
ఇంద్ర  ధనస్సు  రంగులైన  ఎడారిలో  వానలైన
ఐ  విల్  క్రియేట్  విత్  మై  మ్యూజిక్  ఎస్  ఎస్

సరిగరి  సరిగరి  సనిదని
పదనిస  పదనిస  పమగమ
నిస  నిదప  మపదప
గరి  మగ  పమ  దప  మగ  పమ  దప  నిద
నిసాస  దనీని  పమగప  పమగప  పమగప
శాంతినికేతన  గీతం  ఇది  శబర్మతీ  సంగీతం
తాన్  సేన్  రాగమిది  త్యాగరాజ  గానమిది

దేశ  దేశముల  సంస్కృతులే  రాగమాలగా  సాగగా
ఆనందమే  మధురానందమే
పసిఫిక్  కన్నా  లోతు  ఎవరెస్టు  కన్నా  ఎత్తు  ప్రపంచాన  మై  మ్యూజిక్
తూరుపు  పడమర  విశ్వగానమే  చేయగా
శాంతికి  స్వాగతం  సుస్వారలతో  ఈయగా
అణు  యుద్దములే  జరగవులే
సరిహద్దుల  గొడవలు  తీరునులే
ప్రతిరోజు  ఒక  పండుగలే
ఇల  మానవులందరూ  బందువులే
సూరదాసు  భక్తి  పాట  చికాగో  జీన్స్  నోట
నయాగరా  హోరులో  ఆలపించగా

సగమ  గమగ  మదని  సానిస  
నిదమ  గమగ  మగస  నిసగ  మదనిస
గమదనిస  నిస  గమదనిస
మంద్ర  మంద్ర  స్వరాలలో  రసానంద  సముద్రాలు
పంచమాల  వసంతాలు  తారా  స్థాయి  షడ్యమాలు
శ్రావ్య  మధుర  భవ్యనాధ  దివ్య  వేద  సారము
భావరాగ  తాళయుక్త  భారతీయ  గానము
సరిగరి  రిగమగ  గమపమ
మపదప  పదనిద  దనిసని  నిసరిస  
సనిదప  మగరి  నిదప  మగరిస  సని
దనిస  నిసని  సరిగ  రిగమ
రిగమ  గమప  మపద  పదనిసా  ఆ  ఆ

శాంతినికేతన  గీతం  ఇది  శబర్మతీ  సంగీతం
తాన్  సేన్  రాగమిది  త్యాగరాజ  గానమిది
శాంతినికేతన  గీతం  ఇది  శబర్మతీ  సంగీతం

English

Saagara goshala shrutilo 
hima jalapaataala layalo 
samgitam bhaarata samgitam
sunore bhaayi sunore
shaamtiniketana gitam idi shabarmati samgitam
shaamtiniketana gitam idi shabarmati samgitam
taan sen raagamidi tyaagaraaja gaanamidi
o satyaahimsalu shrutilayilaina
maanavataa gitam premasudhaa bharitam
satyam shiva sumdaram sakala mata sammatam
prapamca shaamti samketam
shaamtiniketana gitam idi shabarmati samgitam
shaamtiniketana gitam idi shabarmati samgitam

suryodayam bhupaalam chandrodayam hindolam
i lokame swara samdeshame
aaprikaa kokila annamayya kruti paadagaa
amerikan gitaarupai hamsadhwani chelaregagaa
jarman gaayani jayadevuni gitaaniki tanmayulavudurule
miraa bhajanala maadhurilo ika mire paravashalavudurule
himdustaani raagaalu tiyyanainavi
karnaataka bhaavaalu kammanainavi
sagama gamaga magani saanida saanidanisaa
imdra dhanassu ramgulaina edaarilo vaanalaina
ai vil kriyet wit mai myujik es es

sarigari sarigari sanidani
padanisa padanisa pamagama
nisa nidapa mapadapa
gari maga pama dapa maga pama dapa nida
nisaasa danini pamagapa pamagapa pamagapa
shaamtiniketana gitam idi shabarmati samgitam
taan sen raagamidi tyaagaraaja gaanamidi

desha deshamula samskrutule raagamaalagaa saagagaa
aanamdame madhuraanamdame
pasipik kannaa lotu evarestu kannaa ettu prapamcaana mai myujik
turupu padamara vishwagaaname cheyagaa
shaamtiki swaagatam suswaaralato iyagaa
anu yuddamule jaragavule
sarihaddula godavalu tirunule
pratiroju oka pamdugale
ila maanavulamdaru bamduvule
suradaasu bhakti paata chikaago jins nota
nayaagaraa horulo aalapimchagaa

sagama gamaga madani saanisa 
nidama gamaga magasa nisaga madanisa
gamadanisa nisa gamadanisa
mamdra mamdra swaraalalo rasaanamda samudraalu
pamcamaala vasamtaalu taaraa sthaayi shadyamaalu
shraavya madhura bhavyanaadha divya veda saaramu
bhaavaraaga taalayukta bhaaratiya gaanamu
sarigari rigamaga gamapama
mapadapa padanida danisani nisarisa 
sanidapa magari nidapa magarisa sani
danisa nisani sariga rigama
rigama gamapa mapada padanisaa aa aa

shaamtiniketana gitam idi shabarmati samgitam
taan sen raagamidi tyaagaraaja gaanamidi
shaamtiniketana gitam idi shabarmati samgitam

Community

Like, share, and discuss

to start a discussion.