Back to Lyrics
Chanti

Chanti

1992 · 8 songs

Telugu

పావురానికీ  పంజరానికి  పెళ్ళి  చేసే  పాడు  లోకం
కళరాత్రికీ  చందమావకీ  ముళ్ళు  పెట్టే  మూఢలోకం

కొడిగట్టిన  దీపాలే  గుడి  హారతులయ్యేనా
ఓ  ఓ  ఓ  ఓ  

తానిచ్చు  పాలలో  ప్రేమంతా  కలిపి
చాకింది  నా  కన్న  తల్లి
లాలించు  పాటలో  నీతంతా  తెలిపీ
పెంచింది  నా  లోన  మంచి
కపటాలు  మోసాలు  నాలోన  లేవు
కలనైన  అపకారి  కాను

చేసిన  పాపములా  ఇవి  ఆ  విధి  శాపములా
మారని  జాతకమా  ఇది  దేవుని  శాసనమా
ఇది  తీరేదే  కాదా

పావురానికీ  పంజరానికి  పెళ్ళి  చేసే  పాడు  లోకం
కళరాత్రికీ  చందమావకీ  ముళ్ళు  పెట్టే  మూఢలోకం
కొడిగట్టిన  దీపాలే  గుడి  హారతులయ్యేనా
ఓ  ఓ  ఓ  ఓ  

పావురానికీ  పంజరానికి  పెళ్ళి  చేసే  పాడు  లోకం
కళరాత్రికీ  చందమావకీ  ముళ్ళు  పెట్టే  మూఢలోకం

తాళంటే  తాడనే  తలిచాను  నాడు
అది  ఏదో  తెలిసేను  నేడు
ఆ  తాళి  పెళ్ళికే  ఋజువన్న  నిజము
తరువాత  తెలిసేమి  ఫలము
ఏమైనా  ఏదైనా  జరిగింది  ఘోరం
నా  మీద  నాకేలే  కోపం

నాతోనే  వేదములా  ఇది  తీరని  వేదనలా
నా  మది  లోపములా  ఇవి  ఆరని  శోకములా
ఇక  ఈ  బాదే  పోదా

పావురానికీ  పంజరానికి  పెళ్ళి  చేసే  పాడు  లోకం
కళరాత్రికీ  చందమావకీ  ముళ్ళు  పెట్టే  మూఢలోకం
కొడిగట్టిన  దీపాలే  గుడి  హారతులయ్యేనా
ఓ  ఓ  ఓ  ఓ

పావురానికీ  పంజరానికి  పెళ్ళి  చేసే  పాడు  లోకం
కళరాత్రికీ  చందమావకీ  ముళ్ళు  పెట్టే  మూఢలోకం

English

Paavuraaniki panjaraaniki pelli chese paadu lokam
Kalaraatriki chandamaavaki mullu pette mudalokam

Kodigattina dipaale gudi haaratulayyenaa
O O O O

Taanicchu paalalo premantaa kalipi
Chaakindi naa kanna talli
Laalinchu paatalo nitantaa telipi
Penchindi naa lona manchi
Kapataalu mosaalu naalona levu
Kalanaina apakaari kaanu

Chesina paapamulaa ivi aa vidhi shaapamulaa
Maarani jaatakamaa idi devuni shaasanamaa
Idi tirede kaadaa

Paavuraaniki panjaraaniki pelli chese paadu lokam
Kalaraatriki chandamaavaki mullu pette mudalokam
Kodigattina dipaale gudi haaratulayyenaa
O O O O

Paavuraaniki panjaraaniki pelli chese paadu lokam
Kalaraatriki chandamaavaki mullu pette mudalokam

Taalante taadane talichaanu naadu
Adi edo telisenu nedu
Aa taali pellike Rujuvanna nijamu
Taruvaata telisemi Palamu
Emainaa Edainaa jarigindi goram
Naa mida naakele kopam

Naatone vedamulaa idi tirani vedanalaa
Naa madi lopamulaa ivi aarani shokamulaa
Ika e baade podaa

Paavuraaniki panjaraaniki pelli chese paadu lokam
Kalaraatriki chandamaavaki mullu pette mudalokam
Kodigattina dipaale gudi haaratulayyenaa
O O O O

Paavuraaniki panjaraaniki pelli chese paadu lokam
Kalaraatriki chandamaavaki mullu pette mudalokam

Community

Like, share, and discuss

to start a discussion.