Back to Lyrics
Chanti

Chanti

1992 · 8 songs

Telugu

ఓ  ప్రేమా  నా  ప్రేమ  ప్రేమే  నాకు  దైవం
నీవే  నాకు  ప్రాణం
ఓ  ప్రేమా  నా  ప్రేమ  నా  పాటే  వినరావా
ప్రేమే  నాకు  దైవం  నీవే  నాకు  ప్రాణం
వినిపించేను  నా  గానం  రప్పించేను  నీ  ప్రాణం
ఓ  ప్రేమా  నా  ప్రేమ  నా  పాటే  వినరావా

గడచిన  దినముల  కధలను  మరువకు  మనసులో  ప్రియతమా
శిలనొక  మనిషిగ  మలచిన  చెలియకు  మరణమే  శరణమా
ప్రణయపు  పిలుపులు  ప్రళయపు  బిగువులు  తెలుసుకో  ప్రియతమా
విధికిక  విలయము  ఎదలకు  విజయము  గెలుచుకో  హృదయమా

నేను  కానే  దూరం  ఈ  ప్రేమ  కాదే  నేరం
సాగిపోతే  దూరం  ఇక  ఆగిపోదా  కాలం
గుడిలో  దేవి  లేకుంటే  కొడిగట్టేను  ఈ  దీపం

ఓ  ప్రేమా  నా  ప్రేమ  నా  పాటే  వినరావా
ప్రేమే  నాకు  దైవం  నీవే  నాకు  ప్రాణం
వినిపించేను  నా  గానం  రప్పించేను  నీ  ప్రాణం
ఓ  ప్రేమా  నా  ప్రేమ  నా  పాటే  వినరావా

English

O premaa naa prema Preme naaku daivam
Nive naaku praanam
O premaa naa prema Naa paate vinaraavaa
Preme naaku daivam Nive naaku praanam
Vinipinchenu naa gaanam Rappinchenu ni praanam
O premaa naa prema Naa paate vinaraavaa

Gadachina dinamula kadhalanu maruvaku manasulo priyatamaa
Shilanoka manishiga malachina cheliyaku maraname sharanamaa
Pranayapu pilupulu pralayapu biguvulu telusuko priyatamaa
Vidhikika vilayamu edalaku vijayamu geluchuko hrudayamaa

Nenu kaane duram e prema kaade neram
Saagipote duram ika aagipodaa kaalam
Gudilo devi lekunte kodigattenu e dipam

O premaa naa prema Naa paate vinaraavaa
Preme naaku daivam Nive naaku praanam
Vinipinchenu naa gaanam Rappinchenu ni praanam
O premaa naa prema Naa paate vinaraavaa

Community

Like, share, and discuss

to start a discussion.