Back to Lyrics
Chanti

Chanti

1992 · 8 songs

Telugu

ఓ  ప్రేమా  నా  ప్రేమా
దైవాలాడే  జూదం  దయ్యంపాడే  వేదం
ఓ  ప్రేమా  నా  ప్రేమా  ప్రేమిస్తే  చావేనా
దైవాలాడే  జూదం  దయ్యంపాడే  వేదం
రక్తంలోని  సుడిగుండం  రాయైపోయే  అనుబందం
ఓ  ప్రేమా  నా  ప్రేమా  ప్రేమిస్తే  చావేనా

క్షణమొక  యుగముగా  గడిపిన  బ్రతుకిది  తెలుసుకో  ప్రియతమా
విరహమే  సుఖమని  కలయిక  కలయని  తలచుటే  మధురమా
మృతులకు  చితులకు  ముగియని  కధలివి  కదలిరా  ప్రణయమా
అడుగులు  చిలికిన  రుధిరవు  మడుగుల  ఎరుపులే  ప్రళయమా
జారిపోయే  కాలం  చేజారిపోయే  యోగం
రగులుతున్న  గాయం  నేనడగలేను  న్యాయం
కరువౌతాను  కన్నుల్లో  గురుతుంటాను  గుండెల్లో

ఓ  ప్రేమా  నా  ప్రేమా  ప్రేమిస్తే  చావేనా
దైవాలాడే  జూదం  దయ్యంపాడే  వేదం
రక్తంలోని  సుడిగుండం  రాయైపోయే  అనుబందం
ఓ  ప్రేమా  నా  ప్రేమా  ప్రేమిస్తే  చావేనా

గిరిలను  విడిచిన  నదులిక  వెనుకకు  తిరుగునా  జగమున
కులమని  కడుదని  కులమని  విలువలు  చెరుగునా  మనసున
గగనము  మెరుపుల  నగలను  తొడిగితే  ఘనతలే  పెరుగునా
ఉరుములు  వినపడి  ఉదయపు  వెలుగులు  అదురునా  చెదురునా
పేదవాళ్ళ  ప్రేమ  కాటువేసే  పామా
స్వాగతాలు  అనగా  చావుకైనా  ప్రేమ
మానై  నేను  బ్రతికున్నా  మనిషై  నేను  చస్తున్నా

ఓ  ప్రేమా  నా  ప్రేమా  ప్రేమిస్తే  చావేనా
దైవాలాడే  జూదం  దయ్యంపాడే  వేదం
రక్తంలోని  సుడిగుండం  రాయైపోయే  అనుబందం
ఓ  ప్రేమా  నా  ప్రేమా  ప్రేమిస్తే  చావేనా

English

O premaa naa premaa
Daivaalaade judam dayyampaade vedam
O premaa naa premaa premisthe chaavenaa
Daivaalaade judam dayyampaade vedam
Raktamloni sudigundam raayaipoye anubandam
O premaa naa premaa premisthe chaavenaa

Kshanamoka yugamugaa gadipina bratukidi telusuko priyatamaa
Virahame sukamani kalayika kalayani talachute madhuramaa
Mrutulaku chitulaku mugiyani kadhalivi kadaliraa pranayamaa
Adugulu chilikina rudhiravu madugula erupule pralayamaa
Jaaripoye kaalam chejaaripoye yogam
Ragulutunna gaayam nenadagalenu nyaayam
Karuvautaanu kannullo gurutuntaanu gundello

O premaa naa premaa premisthe chaavenaa
Daivaalaade judam dayyampaade vedam
Raktamloni sudigundam raayaipoye anubandam
O premaa naa premaa premisthe chaavenaa

Girilanu vidichina nadulika venukaku tirugunaa jagamuna
Kulamani kadudani kulamani viluvalu cherugunaa manasuna
Gaganamu merupula nagalanu todigite ganatale perugunaa
Urumulu vinapadi udayapu velugulu adurunaa chedurunaa
Pedavaalla prema kaatuvese paamaa
Swaagataalu anagaa chaavukainaa prema
Maanai nenu bratikunnaa manishai nenu chastunnaa

O premaa naa premaa premisthe chaavenaa
Daivaalaade judam dayyampaade vedam
Raktamloni sudigundam raayaipoye anubandam
O premaa naa premaa premisthe chaavenaa

Community

Like, share, and discuss

to start a discussion.