Back to Lyrics
Chanti

Chanti

1992 · 8 songs

Telugu

అన్నుల  మిన్నల  అమ్మడి  కన్నులు  గుమ్మడి  పువ్వులులే
తొలి  సిగ్గుల  మొగ్గల  బుగ్గలు  కందిన  పుత్తడి  అందములే
సుమ  సుందరి  అందెలలో  చిరుమువ్వల  సందడులే
శుభమంగళ  వేళలలో  శుభమస్తుల  దీవెనలే
అలివేనే  ఈ  రాణీ

ఆ  దేవుడు  ఆ  దేవితో  అలక  బూనెనేమో
ఈ  రూపుగ  శ్రీదేవిని  ఇలకు  పంపెనేమో
మోహనాల  సోయగాల  మేనకో
మరి  దేవలోక  పారిజాత  మాలికో
రేకులు  విచ్చిన  సిరిమల్లి  అన్నల  ముద్దుల  చెల్లి
నేలకు  వచ్చిన  జాబిల్లి  వన్నెల  రంగుల  వల్లి
విరబూసే  పూబోనీ

అన్నుల  మిన్నల  అమ్మడి  కన్నులు  గుమ్మడి  పువ్వులులే
తొలి  సిగ్గుల  మొగ్గల  బుగ్గలు  కందిన  పుత్తడి  అందములే
సుమ  సుందరి  అందెలలో  చిరుమువ్వల  సందడులే
శుభమంగళ  వేళలలో  శుభమస్తుల  దీవెనలే
అలివేనే  ఈ  రాణీ

అన్నుల  మిన్నల  అమ్మడి  కన్నులు  గుమ్మడి  పువ్వులులే
తొలి  సిగ్గుల  మొగ్గల  బుగ్గలు  కందిన  పుత్తడి  అందములే

ఆ  కలువలు  ఈ  కనులకు  మారు  రూపులేమో
ఆ  నగవలు  వేకువలకు  మేలుకొలుపులేమో
పాల  కడలి  మీద  తేలు  చంద్రికో
గగనాల  వేళ  కాంతు  లీను  తారకో
వెన్నల్లే  వస్తాడు  ఓనాడు  రాజుంటి  గొప్పింటి  మొగుడు
ఊరంతా  సందెల్లు  ఆనాడు  వాడంతా  వియ్యాల  వారు
పిప్పి  పీ  పీ  డుం  డుం  డుం

అన్నుల  మిన్నల  అమ్మడి  కన్నులు  గుమ్మడి  పువ్వులులే
తొలి  సిగ్గుల  మొగ్గల  బుగ్గలు  కందిన  పుత్తడి  అందములే
సుమ  సుందరి  అందెలలో  చిరుమువ్వల  సందడులే
శుభమంగళ  వేళలలో  శుభమస్తుల  దీవెనలే
అలివేనే  ఈ  రాణీ

అన్నుల  మిన్నల  అమ్మడి  కన్నులు  గుమ్మడి  పువ్వులులే
తొలి  సిగ్గుల  మొగ్గల  బుగ్గలు  కందిన  పుత్తడి  అందములే

English

Annula minnala ammadi kannulu gummadi puvvulule
Toli siggula moggala buggalu kandina puttadi andamule
Suma sundari andelalo chirumuvvala sandadule
Shubhamangala velalalo shubhamastula divenale
Alivene e raani

Aa devudu aa devito alaka bunenemo
E rupuga shridevini ilaku pampenemo
Mohanaala soyagaala menako
Mari devaloka paarijaata maaliko
Rekulu vicchina sirimalli annala muddula chelli
Nelaku vacchina jaabilli vannela rangula valli
Virabuse puboni

Annula minnala ammadi kannulu gummadi puvvulule
Toli siggula moggala buggalu kandina puttadi andamule
Suma sundari andelalo chirumuvvala sandadule
Shubhamangala velalalo shubhamastula divenale
Alivene e raani

Annula minnala ammadi kannulu gummadi puvvulule
Toli siggula moggala buggalu kandina puttadi andamule

Aa kaluvalu E kanulaku maaru rupulemo
Aa nagavalu vekuvalaku melukolupulemo
Paala kadali mida telu chandriko
Gaganaala vela kaantu linu taarako
Vennalle vastaadu onaadu raajunti goppinti mogudu
Urantaa sandellu aanaadu vaadantaa viyyaala vaaru
Pippi pi pi dum dum dum

Annula minnala ammadi kannulu gummadi puvvulule
Toli siggula moggala buggalu kandina puttadi andamule
Suma sundari andelalo chirumuvvala sandadule
Shubhamangala velalalo shubhamastula divenale
Alivene e raani

Annula minnala ammadi kannulu gummadi puvvulule
Toli siggula moggala buggalu kandina puttadi andamule

Community

Like, share, and discuss

to start a discussion.