Back to Lyrics
Anandam

Anandam

2001 · 6 songs

Telugu

ప్రేమంటే  ఏమిటంటే  పక్కాగా  చెప్పమంటే  ఎట్టాగ  చెప్పేది  మావ 
ఏదేదో  అయినట్టు  ఏమైందో  తెలియనట్టు  వింత  వింతగుంటాది  ప్రేమా 
ప్రేమంటే  ఏమిటంటే  పక్కాగా  చెప్పమంటే  ఎట్టాగ  చెప్పేది  మావ 
ఏదేదో  అయినట్టు  ఏమైందో  తెలియనట్టు  వింత  వింతగుంటాది  ప్రేమా 

అడ్వాన్స్  వార్నింగ్  ఇవ్వకుండానే 
డేట్  టైం  మనకు  చెప్పకుండానే 
గుండెల్లో  చోటుందోలేదో  చూడకుండానే 
అట్లీస్ట్  మన  అనుమతైన  అడగకుండానే 

పుట్టేస్తోంది  రా  ప్రేమా  పుట్టేస్తోంది  రా  ప్రేమా 
పుట్టేస్తోంది  రా  ప్రేమా  పుట్టేస్తోంది  రా  ప్రేమా

వీ  డోంట్  నో  వెన్  వీ  ఫాల్  ఇన్  లవ్ 
వీ  డోంట్  నో  వై  వీ  ఫాల్  ఇన్  లవ్ 
వీ  డోంట్  నో  హౌ  వీ  ఫాల్  ఇన్  లవ్ 
బట్  ఇట్స్  జస్ట్  గ్రేట్  టూ  ఫాల్  ఇన్  లవ్ 

లక్  ఉంటె  గాని  లవ్  దక్కదంట  వలేసిన  అది  చిక్కదంట  
వలేసిన  అది  చిక్కదంట  
ప్రేమించడం  గొప్ప  ఆర్ట్  అంట  ప్రేమించబడటం  గిఫ్ట్  అంట 
ప్రేమించబడటం  గిఫ్ట్  అంట 
లవ్  గెలిస్తే  జన్మ  ధాన్యమంటా  ఎటుచూసినా  గాని  స్వర్గమంట 
ఫెయిల్  ఐతే  చాలా  కష్టమంటా  లైటేసిన  లైఫ్  చీకటంటే 
 
ప్రేమంటే  ఏమిటంటే  పక్కాగా  చెప్పమంటే  ఎట్టాగ  చెప్పేది  మావ 
ఏదేదో  అయినట్టు  ఏమైందో  తెలియనట్టు  వింత  వింతగుంటాది  ప్రేమా 

వీ  డోంట్  నో  వెన్  వీ  ఫాల్  ఇన్  లవ్ 
వీ  డోంట్  నో  వై  వీ  ఫాల్  ఇన్  లవ్ 
వీ  డోంట్  నో  హౌ  వీ  ఫాల్  ఇన్  లవ్ 
బట్  ఇట్స్  జస్ట్  గ్రేట్  టూ  ఫాల్  ఇన్  లవ్ 

మనసు  తోటి  మనసునే  మూడేసి  మంత్రం  ఈ  ప్రేమ 
కళ్ళలోన  కాంతులేవో  నింపే  చైత్రమా 
కొత్త  కొత్త  ఊసులేవో  నేర్పే  భాష  ఈ  ప్రేమ 
తీయ్యనైనా  పాటలేవో  పాడే  రాగం  ఈ  ప్రేమ 
కరిగిపోని  కళలతోటి  గుండెను  నిమ్పే  ఈ  ప్రేమ 
లేనిపోని  ఆశాలేవో  రేపే  మైకం  ఈ  ప్రేమ 

ప్రేమే  కదా  శాశ్వతం  ప్రేమించడమే  జీవితం 
ప్రేమకే  మనసు  అంకితం  అంకితం 
ప్రేమే  కదా  శాశ్వతం  ప్రేమించడమే  జీవితం 
ప్రేమకే  మనసు  అంకితం  అంకితం 

ప్రేమంటే  ఏమిటంటే  పక్కాగా  చెప్పమంటే  ఎట్టాగ  చెప్పేది  మావ 
చూసినట్టు  చెప్తుంటే  నమ్మకేమి  చేస్తాము  ప్రేమించుకుందాము  ప్రేమ 

వీ  డోంట్  నో  వెన్  వీ  ఫాల్  ఇన్  లవ్ 
వీ  డోంట్  నో  వై  వీ  ఫాల్  ఇన్  లవ్ 
వీ  డోంట్  నో  హౌ  వీ  ఫాల్  ఇన్  లవ్ 
బట్  ఇట్స్  రియల్లీ  గ్రేట్  టూ  ఫాల్  ఇన్  లవ్

English

Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava
yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa
Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava
yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa

Advance warning ivvakundane
date time manaku cheppakundaane
gundello chotundoledo choodakundane
atleast mana anumataina adagakundane

Puttestondi ra premaa puttestondi ra premaa
puttestondi ra premaa puttestondi ra premaa

We dont know when we fall i love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love

Luck unte gaani love dakkadanta valesina adi chikkadanta
valesina adi chikkadanta
preminchadam goppa art anta preminchabadatam giftu anta
preminchabadatam giftu anta
love geliste janma dhanyamanta yetuchoosina gaani swargamanta
fail aite chaala kashtamanta lightesina life cheekatanta

Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava
yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa

We dont know when we fall i love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love

Manasu toti manasune mudese mantram ee prema
kallalona kaantulevo nimpee chaitramaa
kotta kotta oosulevo nerpe bhaasha ee prema
teeyyanainaa paatalevo paade raagam ee prema
karigiponi kalalatoti gundenu nimpe ee prema
leniponi aasalevo repe maikam ee prema

Prema kada saaswatam preminchadame jeevitam
premake manasu ankitam ankitam
prema kada saaswatam preminchadame jeevitam
premake manasu ankitam ankitam

Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppali maava
chusinattu chepthunte nammakemi chesthamu preminchukundamu prema

We dont know when we fall i love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its really great to fall in love

Community

Like, share, and discuss

to start a discussion.