Back to Lyrics
Anandam

Anandam

2001 · 6 songs

Telugu

కన్నులు  తెరిచినా  కన్నులు  మూసినా  కళలు  ఆగవేళ 
నిజాము  తెలిసిన  కళని  చెప్పిన  మనసునమ్మదేల 
ఎదుటే  ఎప్పుడు  తిరిగే  వేలుగా 
ఇదిగో  ఇపుడే  చూసా  సరిగ్గా 
ఇన్నాళ్లు  నేనున్నదీ  నడిరేయి  నిద్రలోనా 
అయితే  నాకీనాడే  తోలి  పొద్దు  జాడ  తెలిసిందా  కొత్తగా 

కన్నులు  తెరిచినా  కన్నులు  మూసినా  కళలు  ఆగవేళ 
నిజాము  తెలిసిన  కళని  చెప్పిన  మనసునమ్మదేల 

పెదవుల్లో  ఈ  దరహాసం  నీకోసం  పూసింది  
నీ  జతలో  ఈ  సంతోషం  పంచాలనిపిస్తోంది 
ఎందుకనో  మాది  నీకోసం  ఆరాటం  పడుతోంది 
అయితేనేం  ఆ  అలజడిలో  ఒక  ఆనందం  వుంది 

దూరం  మహా  చెడ్డదని  ఈ  లోకం  అనుకుంటుంది 
కానీ  ఆ  దూరమే  నిన్ను  దగ్గర  చేసింది 
నీలో  నా  ప్రాణం  ఉందని  ఇప్పుడేగా  తెలిసింది 
నీతో  అది  చెప్పిందా  నీ  జ్ఞాపకాలే  నా  ఊపిరైనవని 

కన్నులు  తెరిచినా  కన్నులు  మూసినా  కళలు  ఆగవేళ 
నిజాము  తెలిసిన  కళని  చెప్పిన  మనసునమ్మదేల 

ప్రతి  నిమిషం  నా  తలపంతా  నీ  చుట్టూ  తిరిగింది 
ఎవరైనా  కనిపెడతారని  కంగారుగా  ఉంటోంది 
నా  హృదయం  నీ  ఊహలతో  తెగ  ఉరకలు  వేస్తోంది 
నాక్కూడా  ఈ  కలవరమిపుడే  పరిచేయమయ్యింది 

అద్దంలో  నా  బదులు  అరె  నువ్వే  కనిపించావే 
నేనే  ఇక  లేనట్టు  నీలో  కరిగించావే 
ప్రేమా  ఈ  కొత్తస్వరం  అని  అనుమానం  కలిగింది 
నువ్వే  నా  సందేహానికి  వెచ్చనైన  రోజు  వెయ్యమంది  మాది 

కన్నులు  తెరిచినా  కన్నులు  మూసినా  కళలు  ఆగవేళ 
నిజాము  తెలిసిన  కళని  చెప్పిన  మనసునమ్మదేల 
ఎదుటే  ఎప్పుడు  తిరిగే  వేలుగా 
ఇదిగో  ఇపుడే  చూసా  సరిగ్గా 
ఇన్నాళ్లు  నేనున్నదీ  నడిరేయి  నిద్రలోనా 
అయితే  నాకీనాడే  తోలి  పొద్దు  జాడ  తెలిసిందా  కొత్తగా

English

Kannulu terichina kannulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasunammadela
edute eppudu tirige velugaa
idigo ipude choosaa sariggaa
innallu nenunnadi nadireyi nidralona
ayite naakeenade toli poddu jaada telisinda kottaga

Kannulu terichina kannulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasunammadela

Pedavullo ee darahaasam neekosam poosindi
nee jatalo ee santosham panchaalanipistondi
endukano madi neekosam aaraatam padutondi
ayitenem aa alajadilo oka aanandam vundi

Dooram maha cheddadani ee lokam anukuntundi
kaani aa doorame ninnu daggara chesindi
neelo naa praanam vundani ipudegaa telisindi
neeto adi cheppinda nee gnapakaale naa oopirainavani

Kannulu terichina kannulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasunammadela

Prati nimisham naa talapanta nee chuttu tirigindi
evaraina kanipedataarani kangaaruga vuntondi
naa hrudayam nee oohalato tega vurakalu vestondi
nakkooda ee kalavaramipude paricheyamayyindi

Addamlo naa badulu are nuvve kanipinchaave
nene ika lenattu neelo kariginchaave
premaa ee kottaswaram ani anumaanam kaligindi
nuvve naa sandehaaniki vechanaina ruju veyyamandi madi

Kannulu terichina kannulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasunammadela
edute eppudu tirige velugaa
idigo ipude choosaa sariggaa
innallu nenunnadi nadireyi nidralona
ayite naakeenade toli poddu jaada telisinda kottaga

Community

Like, share, and discuss

to start a discussion.