Back to Lyrics
Anandam

Anandam

2001 · 6 songs

Telugu

చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం 
ప్రతి  నిమిషం  ఆనందం 
చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం
మనసంతా  ఆనందం 

రంగుల  లోకం  అందించే  ఆహ్వానం  ఆనందం 
ఆశల  జండా  ఎగరేసే  స్వాతంత్రం  ఆనందం 

చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం 
ప్రతి  నిమిషం  ఆనందం 
చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం
మనసంతా  ఆనందం 

ఊరించే  ఊహల్లో  ఊరేగడమే  ఆనందం 
కవ్వించే  కళకోసం  వేటాడటమే  ఆనందం 
అళలై  ఎగసే  ఆనందం  అలుపే  తెలియని  ఆనందం 
ఎదురేమున్న  ఎవరేమన్నా  దూసుకుపోతూ  ఉంటె  ఆనందం 

చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం 
ప్రతి  నిమిషం  ఆనందం 
చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం
మనసంతా  ఆనందం 

ప్రతి  అందం  మనకోసం  అనుకోవడమే  ఆనందం 
రుచి  చూద్దాం  అనుకుంటే  చేదైన  అది  ఆనందం 
ప్రేమించడమే  ఆనందం  ఫెయిలవ్వడమొక  ఆనందం 
కలలే  కంటూ  నిజమనుకుంటూ  గడిపే  కాలం  ఎంతో  ఆనందం 

చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం 
ప్రతి  నిమిషం  ఆనందం 
చీకి  చీకి  చం  చీకి  చం  చం  చం
మనసంతా  ఆనందం 

రంగుల  లోకం  అందించే  ఆహ్వానం  ఆనందం 
ఆశల  జండా  ఎగరేసే  స్వాతంత్రం  ఆనందం

English

Chiki chiki cham chiki cham cham cham
prati nimisham aanandam
chiki chiki cham chiki cham cham cham
manasanta aanandam

Rangula lokam andinche aahwaanam aanandam
aasala janda yegarese swaatantram aanandam

Chiki chiki cham chiki cham cham cham
prati nimisham aanandam
chiki chiki cham chiki cham cham cham
manasanta aanandam

Oorinche oohallo ooregadame aanandam
kavvinche kalakosam vetaadatame aanandam
alalalai yegase aanandam alupe teliyani aanandam
yeduremunna evaremanna doosukupotu unte aanandam

Chiki chiki cham chiki cham cham cham
prati nimisham aanandam
chiki chiki cham chiki cham cham cham
manasanta aanandam

Prati andam manakosam anukovadame aanandam
ruchi chooddam anukunte chedaina adi aanandam
preminchadame aanandam failavvadamoka aanandam
kalale kantuu nijamanukuntuu gadipe kaalam yento aanandam

Chiki chiki cham chiki cham cham cham
prati nimisham aanandam
chiki chiki cham chiki cham cham cham
manasanta aanandam

Rangula lokam andinche aahwaanam aanandam
aasala janda yegarese swaatantram aanandam

Community

Like, share, and discuss

to start a discussion.