Back to Lyrics
Anandam

Anandam

2001 · 6 songs

Telugu

ఎవరైనా  ఎపుడైనా  సరిగ్గా  గమనించారా 
చలి  చెర  అసలెప్పుడు  వదిలిందో 
ఆణువణువూ  మురిసేలా  చిగురాశలు  మెరిసేలా 
తోలి  శకునం  ఎప్పుడు  ఎదురైందో  
చూస్తూనే  ఎక్కడనుంచో  చైత్రం  కదిలిస్తుంది 
పొగమంచును  పోపో  మంటూ  తరిమేస్తుంది 
నెలంతా  రంగులు  తొడిగి  సరికొత్తగా  తోస్తుంది 
తన  రూపం  తానె  చూసి  పులకిస్తుంది 
ఋతువేప్పుడు  మారిందో  బ్రతుకెప్పుడు  విరిసిందో 
మనసెప్పుడు  వలపుల  వనమైందో 

ఎవరైనా  ఎపుడైనా  సరిగ్గా  గమనించారా 
చలి  చెర  అసలెప్పుడు  వదిలిందో 
ఆణువణువూ  మురిసేలా  చిగురాశలు  మెరిసేలా 
తోలి  శకునం  ఎప్పుడు  ఎదురైందో

English

Yevaraina epudaina sarigga gamaninchaara
chali chera asaleppudu vadilindo
anuvanuvu muriselaa chiguraasalu meriselaa
toli sakunam eppudu yeduraindo
choostuune ekkadanuncho chaitram kadilostundi
pogamanchunu popo mantuu tarimestundi
nelanta rangulu todigi sarikottaga tostundi
tana roopam taane choosi pulakistundi
rutuveppudu maarindo bratukeppudu virisindo
manaseppudu valapula vanamaindo

Yevaraina epudaina sarigga gamaninchaara
chali chera asaleppudu vadilindo
anuvanuvu muriselaa chiguraasalu meriselaa
toli sakunam eppudu yeduraindo

Community

Like, share, and discuss

to start a discussion.