Back to Lyrics
Anandam

Anandam

2001 · 6 songs

Telugu

దినాన  దినాన  దినాన  దినాన  దిరిదిన్నా 
దినాన  దినాన  దినాన  దినాన  ధీరర  దిన్న 
దినాన  దినాన  దినాన  దినాన  దిరిదిన్నానా 

హ  ఒక  మెరుపు  మెరిసే  నయనములో 
చిరు  చినుకు  కురిసే  హృదయములో 
మాది  పలుకుతున్న  సమయములో 
శృతి  కలుపుతున్న  పవనములో 

మనలో  ఓ  మనకే  ఏ
మనలో  మనకే  ఈ  తెలియని  అలజడి  కలిగినది          

ఒక  మెరుపు  మెరిసే  నయనములో 
చిరు  చినుకు  కురిసే  హృదయములో 
మాది  పలుకుతున్న  సమయములో 
శృతి  కలుపుతున్న  పవనములో 

దినాన  దినాన  దినాన  దినాన  దిరిదిన్నా 
దినాన  దినాన  దినాన  దినాన  ధీరర  దిన్న 
దినాన  దినాన  దినాన  దినాన  దిరిదిన్నానా 

కనులు  తెరిచి  నిదుర  మరిచ్చి 
పరుగులతో  జయిస్తూ  ప్రతి  నిముషం 
కళలు  విరిసి  మనసు  మురిసి 
అరుపులతో  జపించు  ప్రతి  తరుణం 

ఉరుములతో  మాకు  గుసగుసలేమో  పెదవుల  పిలుపులు  పదనిసలే 
రంగులతో  నింగి  ఎదురై  నిలచిన  చిరుత  చురుకు  రగిలిన  రగడలో

ఒక  మెరుపు  మెరిసే  నయనములో 
చిరు  చినుకు  కురిసే  హృదయములో 
మాది  పలుకుతున్న  సమయములో 
శృతి  కలుపుతున్న  పవనములో 

కాలికి  చిలకా  అలక  చిలికి 
పొగరులతో  ఒకింత  అందములే 
మెరుపు  తునక  తళుకుమనక 
కులికేనులే  ఒయ్యారి  చందములై 

నా  మిసమిసలానే  చూచి  ఎగబడితే  తొలి  రుస  రుస  చూచి  పరుగెడితే 
ఈ  సమరంలో  మాది  గెలుపైతే  ఎద  ఎగసి  ఎగసి  ఉరకలు  ఉరికెను 

ఒక  మెరుపు  మెరిసే  నయనములో 
చిరు  చినుకు  కురిసే  హృదయములో 
మాది  పలుకుతున్న  సమయములో 
శృతి  కలుపుతున్న  పవనములో

మనలో  ఓ  మనకే  ఏ
మనలో  మనకే  ఈ  తెలియని  అలజడి  కలిగినది          

ఒక  మెరుపు  మెరిసే  నయనములో 
చిరు  చినుకు  కురిసే  హృదయములో 
మాది  పలుకుతున్న  సమయములో 
శృతి  కలుపుతున్న  పవనములో

English

Dhinana dhinana dhinana dhinana diridhinna
Dhinana dhinana dhinana dhinana dhirara dhinna
Dhinana dhinana dhinana dhinana diridhinnana

Ha oka merupu merise nayanamulo
Chiru chinuku kurise hrudayamulo
Madhi paluthunna samayamulo
Sruthi kaluputhunna pavanamulo

Manaloo o manake ye
Manalo manake ee theliyani alajadi kaliginadi        

Oka merupu merise nayanamulo
Chiru chinuku kurise hrudayamulo
Madhi paluthunna samayamulo
Sruthi kaluputhunna pavanamulo

Dhinana dhinana dhinana dhinana diridhinna
Dhinana dhinana dhinana dhinana dhirara dhinna
Dhinana dhinana dhinana dhinana diridhinnana

Kanulu therichi nidhura mariachi
Parugulatho jayisthu prathi nimusham
Kalalu virisi manasu murisi
Arupulatho japinchu prathi tharunam

Urumulatho maaku gusagusalemo pedavula pilupulu padanisale
Rangulatho ningi edurai nilachina chirutha churuku ragilina ragadalo

Oka merupu merise nayanamulo
Chiru chinuku kurise hrudayamulo
Madhi paluthunna samayamulo
Sruthi kaluputhunna pavanamulo

Kaliki chilakaa alaka chiliki
pogarulatho okintha andamule
merupu thunaka thalukumanaka
kulikenule oyyari chandamulai

Naa Misamisalane chuchi egabadithe tholi rusa rusa chuchi parugedithe
ee samaramulo maadi gelupaithe eda egasi egasi urakalu urikenu

Oka merupu merise nayanamulo
Chiru chinuku kurise hrudayamulo
Madhi paluthunna samayamulo
Sruthi kaluputhunna pavanamulo

Manaloo o manake ye
Manalo manake ee theliyani alajadi kaliginadi        

Oka merupu merise nayanamulo
Chiru chinuku kurise hrudayamulo
Madhi paluthunna samayamulo
Sruthi kaluputhunna pavanamulo

Community

Like, share, and discuss

to start a discussion.