Back to Lyrics

Adavari Matalaku Ardhale Verule

2007 · 6 songs

Telugu

నా  మనసుకి  ప్రాణం  పోసి
నీ  మనసుని  కానుక  చేసి 
నిలిచావే  ప్రేమను  పంచి  ఓ  ఓ  

నా  మనసుకి  ప్రాణం  పోసి
నీ  మనసుని  కానుక  చేసి 
నిలిచావే  ప్రేమను  పంచి  ఓ  

నా  వయసుకి  వంతెన  వేసి
నా  వలపుల  వాకిలి  తీసి 
మది  తెర  తెరిచి  ముగ్గే  పరిచి
వున్నావు  లోకం  మరిచి 

ఓ  నా  మనసుకి  ప్రాణం  పోసి
నీ  మనసుని  కానుక  చేసి 
నిలిచావే  ప్రేమను  పంచి  ఓ  ఓ 

నీ  చూపుకి  సూర్యుడు  చలువాయే 
నీ  స్పర్శకి  చంద్రుడు  చెమటాయే 
నీ  చొరవకి  నీ  చెలిమికి
మొదలాయే  మాయే  మాయే 

నీ  అడుగుకి  ఆకులు  పూవులాయే 
నీ  కులుకుకి  కాకులు  కవులాయే 
నీ  కళలకి  నీ  కథలకి
కదలాడే  హాయే  హాయే   

అందంగా  నన్నే  పొగిడి
అటుపైన  ఏదో  అడిగి 
నా  మనసనే  ఒక  సరస్సులో
అలజడులే  సృష్టించావే 

నా  మనసుకి  ప్రాణం  పోసి
నీ  మనసుని  కానుక  చేసి 
నిలిచావే  ప్రేమను  పంచి  ఓ  ఓ 

ఒక  మాట  ప్రేమగ  పలకాలే 
ఒక  అడుగు  జతపడి  నడవాలే 
ఆ  గురుతులు  నా  గుండెలో
ప్రతి  జన్మకు  పదిలం  పదిలం 

ఒక  సారి  ఒడిలో  ఒదగాలే 
ఎద  పైన  నిదరే  పోవాలే 
తీయతీయ్యని  నీ  స్మృతులతో  బ్రతికేస్తా
నిమిషం  నిమిషం 

నీ  ఆశలు  గమనించాలే
నీ  ఆతృత  గుర్తించాలే 
ఎటు  తేలక  బదులీయక
మౌనంగా  చూస్తున్నాలే

English

Naa manasuki praanam posi
Nee manasuni kaanuka chesi
Nilichaave premanu panchi oo oo

Naa manasuki praanam posi
Nee manasuni kaanuka chesi
Nilichaave premanu panchi oo 

Naa vayasuki vanthena vesi
Naa valapula vaakili theesi
Madhi thera therichi mugge parichi
Vunnavu lokam marichi

O naa manasuki praanam posi
Nee manasuni kaanuka chesi
Nilichaave premanu panchi oo oo

Nee chupuki suryudu chaluvaaye
Nee sparshaki chandrudu chemataaye
Nee choravaki nee chelimiki
Modhalaaye maaye maaye

Nee aduguki aakulu puvulaaye
Nee kulukuki kaakulu kavulaaye
Nee kalalaki nee kathalaki
Kadhalaade haaye haaye

Andhanga nanne pogidi
Atupaina edho adigi
Naa manasane oka sarasulo
Alajadule srushtinchaave

Naa manasuki praanam posi
Nee manasuni kaanuka chesi
Nilichaave premanu panchi oo oo

Oka maata premaga palakaale
Oka adugu jathapadi nadavaale
Aa guruthulu naa gundelo
Prathi janmaku padhilam padhilam

Oka saari odilo odhagaale
Edha paina nidhare povaale
Thiyatheeyyani nee smruthulatho
Brathikesta nimisham nimisham

Nee aasalu gamaninchaale
Nee aathrutha gurthinchaale
Yetu thelaka badhuleeyaka
Mounamga choosthunnaale

Community

Like, share, and discuss

to start a discussion.