Adavari Matalaku Ardhale Verule
2007 · 6 songs
Singer
Lyricist
Telugu
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా వున్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూవులతో నిత్యం విరిసే నందనమవగా అందానికే అందమనిపించగా దిగి వచ్చెనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలి పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
English
Allantha doorala aa taraka Kalleduta nilichindaa ee teerugaa Arudina chinnariga Kovello deverigaa Gundello koluvundagaa Bhumi kanaledu innalluga Eemela vunna ye polika Arudina chinnariga Kovello deveriga Gundello koluvundagaaa Allantha doorala aa taraka Kalleduta nilichindaa ee teerugaa Kanyadanamga ee sampada Chepatte aa varudu srihari kaada Pondalanukunna ponde veelundaa Andariki andanidee sundari needa Indari chethulu panchina mamatha Pachaga penchina poolatha Nityam virise nandanamavaga Andanike andamanipinchaga Digi vacheno yemo divi kanuka Arudina chinnariga Kovello deveriga Gundello koluvundagaaa Tana vayyaramtho ee chinnadi Lagindo yendarini nilabadaneeka Yenno vompultho ponge ee nadi Tane madini munchindo yevariki yeruka Toil parichayamoka teeyani kalaga Nilipina hrudayame sakshiga Prathi gnapakam deevinchaga Cheli jeevitham veliginchagaa Allantha doorala aa taraka Kalleduta nilichindaa ee teerugaa
Community
to start a discussion.