Back to Lyrics

Adavari Matalaku Ardhale Verule

2007 · 6 songs

Telugu

హాయ్  అర్  యూ  సింగిల్ 
బయ్  మీ  ఏ  డ్రింక్  
హే  లెట్స్  గో  అవుట్  మాన్ 
యువర్  ప్లేస్  ఆర్  మైన్

చెలి  చెమకు  కనులు  వల
వేసెనులే  తొలిగా  తొలిగా
తడి  చెరుకు  పెదవి  నను
పిలిచెనులే  జతగ  జతగా

పసి  నడుమే  నయగారా
అడుగేసే  నను  చేరా

చెలి  చెమకు  కనులు  వల
వేసెనులే  తొలిగా  తొలిగా
తడి  చెరుకు  పెదవి  నను
పిలిచెనులే  జతగ  జతగా

సింహమల్లె  పొగరు  వుంది
నన్ను  గిచ్చి  చంపుతుంది
చెక్కిలి  నొక్క 
చేరర  పక్క

వన్నె  చిన్నె  వున్న  కన్నె
లాగమాకే  పైకి  నన్నే
సెగతో  నా  మతి  పోయెనా
నీ  పరువం  మడతడిపోవునే

అంత  మగసిరి  నీలోనా
వున్నది  కద  మరి  రావా
చప్పునొచ్చెయ్  వచ్చి  వాటెయ్ 
చురకలే  వేసేయ్

అంతగ  త్వరపడలేనులే
నా  మదిలో  చోటిక  లేదులే
ఆడుకో  కథకళి  ఆటలే
హే  పాడుకో  చలిగిలి  పాటలే  

చెలి  చెమకు  కనులు  వల
వేసెనులే  తొలిగా  తొలిగా
తడి  చెరుకు  పెదవి  నను
పిలిచెనులే  జతగ  జతగా  

హేయ్  రూపు  చూపి  కవ్విస్తారు
గుండె  పిండి  చంపుతారు
మగువల  జన్మ 
అరె  ఏందిరా  బ్రహ్మ

హో  అవును  అంటే  కాదు  అనిలే
కాదు  అంటే  అవును  అనిలే
చల్లగ  అల్లుకు  పోవులే
మా  చూపుల  భాషలు  వేరులే

ఆశ  కలిగెను  నీపైన
అల్లరి  పెరిగెను  లోన
దాచలేక  చెప్పలేక
ఏమిటో  తడబాటు

గుప్పెడు  మనసున  ఆశలు
నెరవేరవు  పూర్తిగా  ఊహలు
చెప్పకు  పొడి  పొడి  మాటలే
అనుకున్నది  అందితే  హాయిలే

English

Hi are u single
Buy me a drink
Hey lets go out man
Ur place or mine

Cheli chemaku kanulu vala
Vesenule tholiga tholiga
Tadi cheruku pedavi nanu
Pilichenule jathaga jathaga

Pasi nadume nayagaara
Adugese nanu cheraa

Cheli chemaku kanulu vala
Vesenule tholiga tholiga
Tadi cheruku pedavi nanu
Pilichenule jathaga jathaga

Simhamalle pogaru vundi
Nannu gichi champutundi
Chekkili nokka
Cherara pakka

Vanne chinne vunna kanne
Lagamake paiki nanne
Segatho na mathi poyenaa
Nee paruvam madathadipovune

Antha magasiri neelona
Vunnadi kada mari raavaa
Chappunochey vachi vatey
Churakale vesey

Anthaga tvarapadalenule
Na madilo chotika ledule
Aduko kathakali aatale
Hey paaduko chaligili paatale

Cheli chemaku kanulu vala
Vesenule tholiga tholiga
Tadi cheruku pedavi nanu
Pilichenule jathaga jathaga

Heyy rupu chupi kavvistaru
Gunde pindi champutaru
Maguvala janma
Are yendira brahma

Hoo Avunu ante kadu anile
Kadu ante avunu anile
Challaga alluku povule
Ma chupula bhashalu verule

Asha kaligenu neepina
Allari perigenu lona
Dachaleka cheppaleka
Yemito tadabatu

Guppedu manasuna ashalu
Neraveravu purthiga vuhalu
Cheppaku podi podi maatale
Anukunnadi andithe haile

Community

Like, share, and discuss

to start a discussion.