Back to Lyrics

Vaasu

2002 · 5 songs

Telugu

వాలే  వాలే  పొద్దుల  తెగ  ముద్దొస్తావే  మరదలా 
వాలే  వాలే  పొద్దుల  తెగ  ముద్దొస్తావే  మరదలా 
లేనే  లేని  హద్దుల  నను  జడిపిస్తావే  వరదలా 
పుట్టుమచ్చే  చూడనా
పుట్టుమచ్చే  చూడనా  తోలి  ముద్దే  దానికి  పెట్టనా 
పట్టుకుంటే  జరానా  మరి  ముట్టుకుంటే  కందన 
మందార  బుగ్గల్లో  ప్రేమంతా  చెప్పింది
వాలే  వాలే  పొద్దుల  తెగ  ముద్దొస్తావే  మరదలా 
లేనే  లేని  హద్దుల  నను  జడిపిస్తావే  వరదలా 

ఎన్ని  అందాలో  ఎన్నెన్ని  అందాలో 
కౌగిలించి  ముద్దులిస్తే  కలల  ఉందిలే
ఎన్ని  అందాలో ఎన్నెన్ని  అందాలో 
కౌగిలించి  ముద్దులిస్తే  కలల  ఉందిలే    
ఎన్ని  బంధాలో  ఎన్నెన్ని  బంధాలో 
గుండెకేసి  హత్తుకుంటే  అలల  ఉందిలే 
ఇన్నాళ్లు  ఈ  ప్రేమంతా  ఏమయ్యిందిలే 
ఇవ్వాలె  చెప్పేసావు  ఎట్ట  ఎట్టెట్టా 

వాలే  వాలే  పొద్దుల  తెగ  ముద్దొస్తావే  మరదలా 
లేనే  లేని  హద్దుల  నను  జడిపిస్తావే  వరదలా 
పుట్టుమచ్చే  చూడనా  తోలి  ముద్దే  దానికి  పెట్టనా 
పట్టుకుంటే  జరానా  మరి  ముట్టుకుంటే  కందన 
మందార  బుగ్గల్లో  ప్రేమంతా  చెప్పింది

ఒంపుసొంపులతో  ఈ  ఒంటి  బాధలతో 
చీరంచే  నవ్వేస్తుంటే  సిగ్గవుతుందిలే  
ఒంపుసొంపులతో  ఈ  ఒంటి  బాధలతో 
చీరంచే  నవ్వేస్తుంటే  సిగ్గవుతుందిలే  
కంటి  సైగలతో  ని  కొంటె  చేష్టలతో 
కవ్వించి  రమ్మంటుంటే  మతి  పోతుందిలే 
ఎన్నాళ్ళు  మొయ్యలయ్యో  పొంగే  పొంగులే 
ని  సాయం  కావాలయ్యో  ఎట్ట  ఎట్టెట్టా

వాలే  వాలే  పొద్దుల  తెగ  ముద్దొస్తావే  మరదలా 
లేనే  లేని  హద్దుల  నను  జడిపిస్తావే  వరదలా 
పుట్టుమచ్చే  చూడనా  
పుట్టుమచ్చే  చూడనా  తోలి  ముద్దే  దానికి  పెట్టనా 
పట్టుకుంటే  జరానా  మరి  ముట్టుకుంటే  కందన 
మందార  బుగ్గల్లో  ప్రేమంతా  చెప్పింది
వాలే  వాలే  పొద్దుల  తెగ ముద్దొస్తావే  మరదలా 
లేనే  లేని  హద్దుల  నను  జడిపిస్తావే  వరదలా

English

Vale vale poddula tega muddostave maradalaa
vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa
puttumache chudanaa
puttumache chudanaa toli mudde daniki pettana
pattukunte jaranaa mari muttukunte kandanaa
mandara buggallo premantaa cheppindi
vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa

yenni andalo yennenni andalo
kougilinchi mudduliste kalala undile
yenni andalo yennenni andalo
kougilinchi mudduliste kalala undile
yenni bandhalo yennenni bandhalo
gundekesi hattukunte alala undile
innallu ee premantaa yemayyindile
ivvale cheppesavu yetta yettetta

vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa
puttumache chudanaa toli mudde daniki pettana
pattukunte jaranaa mari muttukunte kandanaa
mandara buggallo premantaa cheppindi

ompusompulto ee onti badhalto
cheeranche navvestunte siggavutundile
ompusompulto ee onti badhalto
cheeranche navvestunte siggavutundile
kanti saigalto ne konte chestalto
kavvinchi rammantunte mati potundile
yennallu moyyalayyo ponge pongule
ne sayam kavalayyo yetta yettetta

vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa
puttumache chudanaa
puttumache chudanaa toli mudde daniki pettana
pattukunte jaranaa mari muttukunte kandanaa
mandara buggallo premantaa cheppindi
vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa

Community

Like, share, and discuss

to start a discussion.