Back to Lyrics

Vaasu

2002 · 5 songs

Telugu

నమ్మవే  అమ్మాయి  తరించి  పోయే  చెయి
ఇలాంటి  హాయి  మొదటిసారి  సొంతమయ్యి 
నమ్మవే  అమ్మాయి  తరించి  పోయే  చెయి
ఇలాంటి  హాయి  మొదటిసారి  సొంతమయ్యి 
హాయి  మిగిలిపోయి  మనస్సు  జారిపోయి 
నిన్నొదిలి  రాను  అంది  నన్ను  మరిచిపోయి 
దేహమంతా  మారిపోయే  చేయిగా 
కాలమంతా  కాలుతోంది  తీయగా 
మాయమైన  ఆ  క్షణాల్ని  వెతుకుతోంది  చిలిపిగానే

నమ్మవే  అమ్మాయి  తరించి  పోయే  చెయి
ఇలాంటి  హాయి  మొదటిసారి  సొంతమయ్యి 
హాయి  మిగిలిపోయి  మనస్సు  జారిపోయి 
నిన్నొదిలి  రాను  అంది  నన్ను  మరిచిపోయి 

ఓ  సారీ  చేయిస్తే  ఎలా  కళ్ళు  మూసి  వోలు  మారిచిపోతే
నువ్వు  గనక  నేనైతే  నువ్వే  చెప్పగలవు  ఏమి  జరిగెనంటే 
ఇలాగ  వేలు  తాకి  అలాగే  సోలి  పొతే 
నువ్వేమిటవుదువో  మరింత  ముందు  కొస్తే 
తుఫాను  కాక  ముందు  చినుకు  చినుకు  ముద్దు 
ఇలాగే  మన్ను  గుండె  లోన  ఆవిర్లు  రేపి  పొద
నమ్మవే  అమ్మాయి   
చాలులే  బడాయి  కవిత్వమా  అబ్బాయి 
కబుర్లతోనే  కాలమంతా  గడపకోయి 
ఇంతకన్నా  హాయి  కావాలా  ఆకతాయి 
అందించగలను  చేతిలోనే  చేయి  వేయి

ఇన్నాల్లు  ఈ  గాలీ  ఇలా  పాడలేదు  ఇంత  చిలిపి  లాలి
ఇంకేమి  కావాలి  సరే  వేళ్ళు  కలల  లోకి  తేలి  తేలి 
ఇవాళ  నుంచి  నేను  పూలైన  ముట్టుకోను 
నీ  లేత  చేతి  స్పర్శ  కంది  పోవునేమో 
మరైతే  ఇంకా  నేను  ఎలాగ  తట్టుకొను 
నీ  వరస  చూస్తే  ఇంకా  నువ్వు  నన్నైనా  తాకవేమో 
చాలులే  బడాయికి  ఓహో హో హో  

నమ్మవే  అమ్మాయి  తరించి  పోయే  చెయి
ఇలాంటి  హాయి  మొదటిసారి  సొంతమయ్యి 
హాయి  మిగిలిపోయి  మనస్సు  జారిపోయి 
నిన్నొదిలి  రాను  అంది  నన్ను  మరిచిపోయి 
దేహమంతా  మారిపోయే  చేయిగా 
కాలమంతా  కాలుతోంది  తీయగా 
మాయమైన  ఆ  క్షణాల్ని  వెతుకుతోంది  చిలిపిగానే

నమ్మవే  అమ్మాయి  తరించి  పోయే  చెయి
ఇలాంటి  హాయి  మొదటిసారి  సొంతమయ్యి 
హాయి  మిగిలిపోయి  మనస్సు  జారిపోయి 
నిన్నొదిలి  రాను  అంది  నన్ను  మరిచిపోయి 

లెనిపోని  మైకామింకా  మనుకో
చేరువైన  నన్ను  కాస్త  చేరుకో 
లేకపోతె  కోపమొచ్చి  మాయమౌతా  చూసుకోరా

English

Nammave ammaayi tarinchi poye cheyi
ilaanti haayi modatisaari sontamayyi
Nammave ammaayi tarinchi poye cheyi
ilaanti haayi modatisaari sontamayyi
haayi migilipoyi manassu jaaripoyi
ninnodili raanu andi nannu marichipoyi
dehamanta maaripoye cheyigaa
kaalamanta kaalutondi teeyagaa
maayamaina aa kshanaalni vetukutondi chilipigaane

Nammave ammaayi tarinchi poye cheyi
ilaanti haayi modatisaari sontamayyi
haayi migilipoyi manassu jaaripoyi
ninnodili raanu andi nannu marichipoyi
O saari cheyyeste elaa kallu moosi vollu marichipote
nuvvu ganaka nenaite nuvve cheppagalavu emi jarigenante
ilaaga velu taaki alaaga soli pote
nuvvemitouduvo marinta mundu koste
tufaanu kaaka mundu chinukku chinuku muddu
ilaage mannu gunde lona aavirlu repi poda

nammave ammaayi   
chaalule badaayi kavitwamaa abbaayi
kaburlatone kaalamanta gadapakoyi
intakanna haayi kaavaala aakataayi
andinchagalanu chetilona cheyi veyi

Innaallu ee gaali ilaa paadaledu inta chilipi laali
inkemi kaavaali sare vellu kalala loki teli teli
ivaala nunchi nenu poolaina muttukonu
nee leta cheti sparsa kandi povunemo
maraite inka nenu elaaga tattukonu
nee varasa chooste inka nuvvu nannaina taakavemo
chaalule badaayii  oho ho ho 

Nammave ammaayi tarinchi poye cheyi
ilaanti haayi modatisaari sontamayyi
haayi migilipoyi manassu jaaripoyi
ninnodili raanu andi nannu marichipoyi
dehamanta maaripoye cheyigaa
kaalamanta kaalutondi teeyagaa
maayamaina aa kshanaalni vetukutondi chilipigaane

Nammave ammaayi tarinchi poye cheyi
ilaanti haayi modatisaari sontamayyi
haayi migilipoyi manassu jaaripoyi
ninnodili raanu andi nannu marichipoyi

Leniponi maikaminka maanuko
cheruvaina nannu kaasta cheruko
lekapote kopamochchi maayamouta choosukora

Community

Like, share, and discuss

to start a discussion.