Back to Lyrics

Vaasu

2002 · 5 songs

Telugu

నీ  జ్ఞపకాలే  నన్నే  తరిమేనే 
నీ  కోసం  నేనే  పాటై  మిగిలానే 
చెలియా  చెలియా  ఓ  చెలియా 

పాడనా  తీయగా  కమ్మని  ఒక  పాట
పాటగా  బతకనా  మీ  అందరి  నోటా 
అరాధనే  అమృత  వర్షం  అనుకున్నా
ఆవేదనే  హాలాహలమై  పడుతున్నా  
నా  గానమాగదులే
ఇక  నా  గానమాగదులే 
పాడనా  తీయగా  కమ్మని  ఒక  పాట
పాటగా  బతకనా  మీ  అందరి  నోటా 

గుండెల్లో  ప్రేమకే 
గుండెల్లో  ప్రేమకే  గుడి  కట్టే  వేళలో 
తనువంత  పులకింతే 
వయసంత  గిలిగింతే 
ప్రేమించే  ప్రతి  మనిషి  ఇది  పొందే  అనుభూతే 
అనురాగాల  సారం  జీవితమనుకుంటే
అనుబంధాల  తీరం  ఆనందాలుంటే 
ప్రతి  మనసులో  కలిగే  భావమే  ప్రేమేలే 
ప్రతి  మనసులో  కలిగే  భావమే  ప్రేమేలే 
పాడనా  తీయగా  కమ్మని  ఒక  పాట
పాటగా  బతకనా  మీ  అందరి  నోటా 
 
ఆకాశం  అంచులో
ఆకాశం  అంచులో  ఆవేశం  చేరితే 
అభిమానం  కలిగెనులే 
అపురూపం  అయ్యేనులే 
కలనైనా  నిజమైనా  కనులెదుట  వున్నావే 
కాలువకు  చంద్రుడు  దూరం  ఓ  నేస్తం 
కురిసే  వెన్నెల  వేసే  ఆ  బంధం 
ఈ  విజయం  వెనుక  వున్నది  నీవేలే 
ఈ  విజయం  వెనుక  వున్నది  నీవేలే

పాడనా  తీయగా  కమ్మని  ఒక  పాట
పాటగా  బతకనా  మీ  అందరి  నోటా 
అరాధనే  అమృత  వర్షం  అనుకున్నా
ఆవేదనే  హాలాహలమై  పడుతున్నా  
నా  గానమాగదులే
ఇక  నా  గానమాగదులే

English

Nee gnapakaley nanne tarimene
nee kosam nene paatai migilaane
cheliyaa cheliyaa o cheliyaa

paadana teeyagaa kammani oka paata
paatagaa batakanaa mee andari nota
araadhane amruta varsham anukunna
avedane haalaahalamai padutunnaa
naa gaanamaagadule
ika naa gaanamaagadule
paadana teeyagaa kammani oka paata
paatagaa batakanaa mee andari nota

gundello premake
gundello premake gudi katte velalo
tanuvantaa pulakinte
vayasantaa giliginte
preminche prati manishi idi ponde anubhoote
anuraagaala saaram jeevitamanukunte
anubandhaala teeram anandaalunte
prati manasulo kalige bhaavam premele
prati manasulo kalige bhaavam premele
paadana teeyagaa kammani oka paata
paatagaa batakanaa mee andari nota

aakaasam anchulo
aakaasam anchulo aavesam cherite
abhimaanam kaligenule
apuroopam ayyenule
kalanainaa nijamainaa kanuledute vunnaave
kaluvaku chandrudu dooram o nestam
kurise vennela vese aa bandham
ee vijayam venuka vunnadi neevele
ee vijayam venuka vunnadi neevele

Community

Like, share, and discuss

to start a discussion.