Back to Lyrics

Vaasu

2002 · 5 songs

Singer

Telugu

ఓహా 
కనిపించావులే  ప్రియా
చూపించాలి  నీవులే  నాపై  దయా 
తోలి  ప్రేమాయలే  ప్రియా 
నాలో  కంటిపాపకే  నీవే  లయ 
ఎదురైనా  అందమా 
ఎద  లోని  భావమా 
మనసైన  ముత్యమా 
సొగసైన  రూపమా 
పదహారు  ప్రాయమా 
పరువాలు  భారమా 
ఆధారాలు  మధురమా 
అరుదైన  హృదయమా 
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
కలలో  భామ  కలిగే  ప్రేమ  ప్రియా 
ఊహా  

తోలి  కలైకా  ఓకా  వరమో
ప్రతి  కదలిక  కలవరమో
అణువణువునా  పరిమళమో 
అడుగడుగునా  పరవాసమో 
ఏదైనా  ఏమైనా  నువ్వేలే  నా  ప్రాణం 
అవునంటూ  కాదంటావా 
లేదంటూ  తోడొస్తావా 
నా  కోసం  ప్రియా 
ఊహా  
కనిపించావులే  ప్రియా
చూపించాలి  నీవులే  నాపై  దయా 
తోలి  ప్రేమాయలే  ప్రియా 
నాలో  కంటిపాపకే  నీవే  లయ 

ఎదురుగ  నువ్వు  నిలబడితే 
ఎదరస  నాసా  మొదలైతే 
మదనుడు  కథ  మొదలెడితే 
అడుగులు  తడబడి  పడితే 
చిరునామా  తెలిసిందే 
నా  ప్రేమ  హూ  విరిసిందే 
ఆకాశం  అంచుల్లోనే  ఆనందం  చేరిందేమో 
ఊహల్లో  ప్రియా 

ఓహా 
కనిపించావులే  ప్రియా
చూపించాలి  నీవులే  నాపై  దయా 
తోలి  ప్రేమాయలే  ప్రియా 
నాలో  కంటిపాపకే  నీవే  లయ 
ఎదురైనా  అందమా 
ఎద  లోని  భావమా 
మనసైన  ముత్యమా 
సొగసైన  రూపమా 
పదహారు  ప్రాయమా 
పరువాలు  భారమా 
ఆధారాలు  మధురమా 
అరుదైన  హృదయమా 
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
ఓ  ప్రేమా  ఓ  ప్రేమా  ఓ  ప్రేమా
కలలో  భామ  కలిగే  ప్రేమ  ప్రియా 
ఊహా

English

Oohaa 
Kanipinchaavule priyaa
choopinchaali neevule naapai dayaa
toli premaayale priyaa
naalo kantipaapaki neeve laya
eduraina andamaa
yada loni bhaavamaa
manasaina mutyamaa
sogasaina roopamaa
padahaaru praayamaa
paruvaalu bhaaramaa
adharaalu madhuramaa
arudaina hrudayamaa
o prema o prema o prema
o prema o prema o prema
o prema o prema o prema
o prema o prema o prema
kalalo bhaama kalige prema priyaa
oohaa 

Toli kalayika oka varamo
prati kadalika kalavaramo
anuvanuvuna parimalamo
adugaduguna paravasamo
yedainaa emainaa nuvvele naa praanam
avunantoo kaadantaavaa
ledantoo todostaavaa
naa kosam priyaa
oohaa 
Kanipinchaavule priyaa
choopinchaali neevule naapai dayaa
toli premaayale priyaa
naalo kantipaapaki neeve laya

Eduruga nuvvu nilabadite
yadarasa nasa modalaite
madanudu katha modaledite
adugulu tadabadi padite
chirunaamaa telisinde
naa prema hoo virisinde
aakasam anchullone anandam cherindemo
oohallo priyaa

ooha
Kanipinchaavule priyaa
choopinchaali neevule naapai dayaa
toli premaayale priyaa
naalo kantipaapaki neeve laya
eduraina andamaa
yada loni bhaavamaa
manasaina mutyamaa
sogasaina roopamaa
padahaaru praayamaa
paruvaalu bhaaramaa
adharaalu madhuramaa
arudaina hrudayamaa
o prema o prema o prema
o prema o prema o prema
o prema o prema o prema
o prema o prema o prema
kalalo bhaama kalige prema priyaa

Community

Like, share, and discuss

to start a discussion.