Back to Lyrics
Tagore

Tagore

2003 · 6 songs

Telugu

కొడితే  కొట్టాలిరా
సిక్స్  కొట్టాలి   
ఆడితే  ఆడాలిరా
రఫ్ఫాడాలి 

కొడితే  కొట్టాలిరా
సిక్స్  కొట్టాలి  
ఆడితే  ఆడాలిరా
రఫ్ఫాడాలి 

బాటేదైనా  గాని
మునుముందుకెళ్ళాలి   
పోటీ  ఉన్నాగాని
గెలుపొంది  తీరాలి  

ఈ  చరిత్రలో
నీకో  కొన్ని
పేజీలుండాలి

చిందే  వెయ్యాలి
నటరాజులాగా   
నవ్వే  చిందాలి
నెల  రాజులా  

మనసే  ఉండాలి
మహారాజు  లాగ 
ముగిసే  పోవాలి
రాజు  పేద  తేడాలన్నీ  

కొడితే  కొట్టాలిరా
సిక్స్  కొట్టాలి   
ఆడితే  ఆడాలిరా
రఫ్ఫాడాలి 

చెయ్యి  ఉంది  నీకు
చేయి  కలిపేటందుకే 

చూపున్నది  ఇంకొకరికి
దారి  చూపేటందుకే 

మాట  ఉంది  నీకు
మాటిచ్చేటందుకే 
మనసున్నది  ఆ  మాటను
నెరవేర్చేటందుకే 

ఆరాటం  నీకుంది
ఏ  పనైనా  చెయ్యడానికే 
అభిమానం  తోడుంది
ఎందాకైనా  నడపడానికే 

ఈ  ప్రాణం  దేహం  జీవం  ఉంది
పరుల  సేవకే 

చేసే  కష్టాన్ని
నువ్వే  చెయ్యాలి 
పొందే  ఫలాన్ని
పంచివ్వాలి 

అందరి  సుఖాన్ని
నువ్వే  చూడాలి 
ఆ  విధి  రాతని
చెమటతోనే  చెరిపెయ్యాలి 

పెద్ద  వాళ్ళకెపుడు
నువ్వు  శిరసు  వంచరా 

అరె   చిన్న  వాళ్ళనెపుడు
ఆశీర్వదించరా  

లేని  వాళ్ళనెపుడు
నువ్వు  ఆదరించర   
ప్రతిభ  ఉన్న  వాళ్ళనెపుడు
నువ్వు  ప్రోత్సహించరా 

శరణంటూ  వచ్చేసే
శత్రువునైనా  ప్రేమించరా   
సంఘాన్నే  పీడించే
చీడను  మాత్రం  తుంచెయ్యరా 

ఈ  ఆశ  జీవి  చిరంజీవి
సూత్రమిదేరా   

దేవుడు  పంపిన
తమ్ముళ్లే  మీరు  
రక్తం  పంచిన
బంధం  మీరు 

చుట్టూ  నిలిచినా
చుట్టాలే  మీరు  
నన్నే  చూపిన
అద్దాలంటే  మీరే  మీరే 

కొడితే  కొట్టాలిరా
సిక్స్  కొట్టాలి   
ఆడితే  ఆడాలిరా
రఫ్ఫాడాలి 

కొడితే  కొట్టాలిరా
సిక్స్  కొట్టాలి   
ఆడితే  ఆడాలిరా
రఫ్ఫాడాలి 

బాటేదైనా  గాని
మునుముందుకెళ్ళాలి   
పోటీ  ఉన్నాగాని
గెలుపొంది  తీరాలి   

ఈ  చరిత్రలో
నీకో  కొన్ని
పేజీలుండాలి  

చిందే  వెయ్యాలి
నటరాజులాగా   
నవ్వే  చిందాలి
నెల  రాజులా  

మనసే  ఉండాలి
మహారాజు  లాగ 
ముగిసే  పోవాలి
రాజు  పేద  తేడాలన్నీ

English

Kodithe kottaliraa
Six kottaali
Aadithe aadaaliraa
Ruffaadaali

Kodithe kottaliraa
Six kottaali 
Aadithe aadaaliraa
Ruffaadaali

Baatedainaa gaani
Munumundukellaali 
Poti unnaagaani
Gelupondi teeraali 

Ee charitralo
Neeko konni
Pageelundaali 

Chinde veyyaali
Nataraajulaaga 
Navve  chindaali
Nela raajulaa 

Manase undaali
Maharaaju laaga
Mugise povaali
Raaju peda tedaalanni 

Kodithe kottaliraa
Six kottaali 
Aadithe aadaaliraa
Ruffaadaali

Cheyyi undi neeku
Chei kalipetanduke

Chupunnadi inkokariki
Dari choopetanduke

Maata undi neeku
Maatichchetanduke
Manasunnadi aa maatanu
Neraverchetanduke

Aaraatam neekundi
Ye panainaa cheyyadanike
Abhimaanam todundi
Endaakainaa nadapadaanike

Ee praanam deham
Jeevam undi
Parula sevake

Chese kashtaanni
Nuvve cheyyaali
Pondhe phalaanni
Panchivvaali

Andari sukhaanni
Nuvve choodaali
Aa vidhi rathani
Chematathone cheripeyyali

Pedda vaallakepudu
Nuvu shirasu vancharaa

Are chinna vaallanepudu
Aasheervadincharaa 

Leni vaallanepudu
Nuvu aadarinchara 
Pratibha unna vaallanepudu
Nuvu protsahincharaa 

Sharanantu vachhese
Shatruvunaina preminchara 
Sanghaanne peedinche
Cheedanu maatram tuncheyyara 

Ee aasha jeevi
Chiranjeevi
Sootramideraa 

Devudu pampina
Tammulle meeru 
Raktam panchina
Bandham meeru

Chuttu nilichina
Chuttaale meeru 
Nanne choopina
Addalante meere meere

Kodithe kottaliraa
Six kottaali 
Aadithe aadaaliraa
Ruffaadaali

Kodithe kottaliraa
Six kottaali 
Aadithe aadaaliraa
Ruffaadaali

Baatedainaa gaani
Munumundukellaali 
Poti unnaagaani
Gelupondi teeraali 

Ee charitralo
Neeko konni
Pageelundaali 

Chinde veyyaali
Nataraajulaaga 
Navve chindaali
Nela raajulaa 

Manase undaali
Maharaaju laaga
Mugise povaali
Raaju peda tedaalanni

Community

Like, share, and discuss

to start a discussion.