Back to Lyrics
Tagore

Tagore

2003 · 6 songs

Telugu

గప్పు  చిప్పు  గప్పు  చిప్పు  గంతులిప్పుడు    
నీ  కొప్పులోన  పువ్వులెట్టె  రోజు  ఎప్పుడు 
సూటిగా  అడిగితె  ఎట్ట  చెప్పుడు 
నీ  ఊసు  వింటె  చాలు  గుండె  కొత్త  చప్పుడు 

మొట్టమొదటి  సారి  నిన్ను  చూసినప్పుడు 
అత్తి  పత్తి  బుగ్గలోన  ఆశ  గుప్పెడు 
నింగిలో  చంద్రుడే  నీకు  పోలడు  
నిన్ను  చూడగానే  నేర్చుకుంది  కాలుజారుడు 

ఎప్పుడు  ఎప్పుడు 

గప్పు  చిప్పు  గప్పు  చిప్పు  గంతులిప్పుడు 
నీ  కొప్పులోన  పువ్వులెట్టె  రోజు  ఎప్పుడు 
సూటిగా  అడిగితె  ఎట్ట  చెప్పుడు 
నీ  ఊసు  వింటె  చాలు  గుండె  కొత్త  చప్పుడు

నువ్వు  కానరాకపొతే  కోపమొచ్చుడు 
నువ్వు  కంటి  ముందు  కొచ్చెనంటే  కోరికొచ్చుడు 
కౌగిలే  కోరితే  చెంతకొచ్చుడు 
కౌగిలించుకోకపోతే  నాకు  చింత  ఇచ్చుడు 

వెనక  ముందు  లాగుతుంది  మనసు  ఎప్పుడూ 
ఇంత  అంత  కాదు  దీని  వింత  గింజుడు  
మనసునే  గిల్లిన  చిత్రహింసుడు 
అబ్బ  అమ్మతోడు  నువ్వే  నాకు  రాజహంసుడు 

ఎప్పుడు  ఎప్పుడు  

గప్పు  చిప్పు  గప్పు  చిప్పు  గంతులిప్పుడు 
నీ  కొప్పులోన  పువ్వులెట్టె  రోజు  ఎప్పుడు 
సూటిగా  అడిగితె  ఎట్ట  చెప్పుడు  
నీ  ఊసు  వింటె  చాలు  గుండె  కొత్త  చప్పుడు

ఇటుకపై  ఇటుక  వేస్తె  ఇల్లు  కట్టుడు 
నే  ముద్దు  మీద  ముద్దు  పెడితే  చిలక  కొట్టుడు 
పడకపై  చల్లని  పూలు  జల్లుడు 
నీ  పక్కలోన  గుండె  తోని  గుండె  గిల్లుడు 

కుంచెతోని  రంగులద్దు  చిత్రకారుడు 
వీడు  గోరుతోనే  బొడ్డుపైన  బొమ్మ  గీస్తడు 
నన్నిలా  మంచులా  కరగాదీసుడు 
అమ్మో  ఎన్ని  కళలు  ఉన్నావయ్య  నీకు  పిల్లడు 

ఎప్పుడు  ఎప్పుడు 

గప్పు  చిప్పు  గప్పు  చిప్పు  గంతులిప్పుడు 
నీ  కొప్పులోన  పువ్వులెట్టె  రోజు  ఎప్పుడు 
సూటిగా  అడిగితె  ఎట్ట  చెప్పుడు  
నీ  ఊసు  వింటె  చాలు  గుండె  కొత్త  చప్పుడు

మొట్టమొదటి  సారి  నిన్ను  చూసినప్పుడు 
అత్తి  పత్తి  బుగ్గలోన  ఆశ  గుప్పెడు 
నింగిలో  చంద్రుడే  నీకు  పోలడు  
నిన్ను  చూడగానే  నేర్చుకుంది  కాలుజారుడు 

ఎప్పుడు  ఎప్పుడు

English

Gappu chippu gappu chippu
Gantulippudu
Nee koppulona puvvulette
Roju eppudu

Sootigaa adigite
Etta cheppudu
Nee oosu vinte chaalu gunde
Kotta chappudu

Mottamodati saari ninnu
Choosinappudu
Atti patti buggalona
Aasha guppedu

Ningilo chandrude
Neeku poladu
Ninnu choodagaane nerchukundi
Kaalujaarudu

Eppudu eppudu

Gappu chippu gappu chippu
Gantulippudu
Nee koppulona puvvulette
Roju eppudu

Sootigaa adigite
Etta cheppudu
Nee oosu vinte chaalu gunde
Kotta chappudu

Nuvvu kaanaraakapote
Kopamocchudu
Nuvvu kanti mundu kocchenante
Korikocchudu

Kougile korite
Chentakocchudu
Kougilinchukokapote naaku
Chinta icchudu

Venaka mundu laagutundi
Manasu eppuduu
Inta anta kaadu dini
Vinta ginjudu

Manasune gillina
Chitrahimsudu
Abba ammatodu nuvve naaku
Raajahamsudu

Eppudu eppudu

Gappu chippu gappu chippu
Gantulippudu
Nee koppulona puvvulette
Roju eppudu

Sootigaa adigite
Etta cheppudu
Nee oosu vinte chaalu gunde
Kotta chappudu

Itukapai ituka veste
Illu kattudu
Ne muddu meeda muddu pedite
Chilaka kottudu

Padakapai challani
Poolu jalludu
Nee pakkalona gunde toni
Gunde alludu

Kunchetoni ranguladdu
Chitrakaarudu
Veedu gorutone boddupaina
Bomma geestadu

Nannilaa manchula
Karagadeesudu
Ammo enni kalalu unnavayya
Neeku pilladu

Eppudu eppudu

Gappu chippu gappu chippu
Gantulippudu
Nee koppulona puvvulette
Roju eppudu

Sootigaa adigite
Etta cheppudu
Nee oosu vinte chaalu
Gunde kotta chappudu

Mottamodati saari ninnu
Choosinappudu
Atti patti buggalona
Aasha guppedu

Ningilo chandrude
Neeku poladu
Ninnu choodagaane
Nerchukundi kaalujaarudu

Eppudu eppudu

Community

Like, share, and discuss

to start a discussion.