Back to Lyrics
Suswagatham

Suswagatham

1998 · 5 songs

Telugu

శ్రీ  శ్రీనివాసం  సీత  పారిజాతం 
శ్రీ  వెంకటేశం  మానస  స్మరామి  
శ్రీ  శ్రీనివాసం  సీత  పారిజాతం 
శ్రీ  వెంకటేశం  మానస  స్మరామి 

ఏ  స్వప్నలోకాల  సౌందర్య  రాసి   
నా  ముందు  కొచ్చింది  కను  విందు  చేసి  
ఏ  నీలి  మేఘాల  సౌధాలు  విడిచి   
ఈ  నెల  నడిచింది  ఆ  మెరుపు  వచ్చి      

ఏ  స్వప్నలోకాల  సౌందర్య  రాసి   
నా  ముందు  కొచ్చింది  కను  విందు  చేసి  
ఏ  నీలి  మేఘాల  సౌధాలు  విడిచి   
ఈ  నెల  నడిచింది  ఆ  మెరుపు  వచ్చి   
   
తలా  తలా  తారక  మేలికల  మేనకా   
మనసున  చేరేగా  కల  గల  కానుక  
కొత్తగా  కోరిక  చిగురులు  వేయగా  

ఏ  స్వప్నలోకాల  సౌందర్య  రాసి  
నా  ముందు  కొచ్చింది  కను  విందు  చేసి   
ఏ  నీలి  మేఘాల  సౌధాలు  విడిచి   
ఈ  నెల  నడిచింది  ఆ  మెరుపు  వచ్చి   

తొలి  చూపు  చాలంట  చిత్తాన  చిత్రంగా    
ప్రేమనేది  పుట్టగా   
తొలి  చూపు  చాలంట  చిత్తాన  చిత్రంగా    
ప్రేమనేది  పుట్టగా  
పదిమంది  అంటుంటే  విన్నాను  ఇన్నాళ్లు   
నమ్మలేదు  బొత్తిగా  
ఆ  కళ్ళలో  ఆ  నవ్వులో  మహిమ  ఏమిటో   
ఆ  కాంతిలో  ఈనాడే  నా  ఉదయమైనదో  

మాది  సీమలో  ఇన్ని  మరుమల్లె  గంధాలు   
మునుపెన్నడూ  లేని  మృదువైన  గానాలు  
మొదటి  వలపు  కధలు  తెలుపు   
గేయమై  తీయగా  స్వరములు  పాడగా
  
ఏ  స్వప్నలోకాల  సౌందర్య  రాసి  
నా  ముందు  కొచ్చింది  కను  విందు  చేసి  
ఏ  నీలి  మేఘాల  సౌధాలు  విడిచి    
ఈ  నెల  నడిచింది  ఆ  మెరుపు  వచ్చి   

మహారాణి  పారాణి  పాదాల  కెనాడు  
మన్నునంటా  నీయక   
మహారాణి  పారాణి  పాదాల  కెనాడు   
మన్నునంటా  నీయక  
నడిచేటి  దారుల్లో  నా  గుండె  పూబాట  
పరుచుకుంది  మెత్తగా
   
శాంతికి  ఆలయం  ఆమె  నెమ్మది   
అందుకే  అంకితం  అయినది  మాది  
సుకుమారమే  ఆమె  చెలికత్తె  కాబోలు   
సుగుణాలకే  ఆమె  తలకట్టు  కాబోలు  
చెలియా  చలువ  చెలిమి  కొరకు  ఆయువే  ఆశగా  
తపమును  చేయగా  

ఏ  స్వప్నలోకాల  సౌందర్య  రాసి  
నా  ముందు  కొచ్చింది  కను  విందు  చేసి  
ఏ  నీలి  మేఘాల  సౌధాలు  విడిచి    
ఈ  నెల  నడిచింది  ఆ  మెరుపు  వచ్చి   

తలా  తలా  తారక  మెలికల  మేనకా  
మనసున  చేరేగా  కల  గల  కానుక  
కొత్తగా  కోరిక  చిగురులు  వేయగా  
ఏ  స్వప్నలోకాల  సౌందర్య  రాసి  
నా  ముందు  కొచ్చింది  కను  విందు  చేసి  
ఏ  నీలి  మేఘాల  సౌధాలు  విడిచి    
ఈ  నెల  నడిచింది  ఆ  మెరుపు  వచ్చి

English

Sri Srinivasam Sitha Parijatham
Sri Venkatesam Manasa Smarami
Sri Srinivasam Sitha Parijatham
Sri Venkatesam Manasa Smarami

Ye Swapnalokala Soundarya Raasi 
Naa Mundu Kochindi Kanu Vindu Chesi 
Ye Neeli Meghala Soudalu Vidichi 
Ee Nela Nadichindi Aa Merupu Vachi 

Ye Swapnalokala Soundarya Raasi 
Naa Mundu Kochindi Kanu Vindu Chesi 
Ye Neeli Meghala Soudalu Vidichi 
Ee Nela Nadichindi Aa Merupu Vachi 

Tala Tala Taaraka Melikalu Menaka 
Manasuna Cherega Kala Gala Kaanuka 
Kotthaga Korika Chigurulu Veyaga 

Ye Swapnalokala Soundarya Raasi 
Naa Mundu Kochindi Kanu Vindu Chesi 
Ye Neeli Meghala Soudalu Vidichi 
Ee Nela Nadichindi Aa Merupu Vachi 

Tholi Choopu Chaalanta Chittana Chitranga 
Premanedi Puttaga
Tholi Choopu Chaalanta Chittana Chitranga 
Premanedi Puttaga  
Padimandi Antunte Vinnaanu Innaallu 
Nammaledu Botthiga 
Aa Kallalo Aa Navvulo Mahima Emito 
Aa Kanthilo Eenaade Naa Udayamainado 

Madi Seemalo Inni Marumalle Gandhaalu 
Munupennadu Leni Mruduvaina Gaanalu 
Modati Valapu Kadhalu Telupu 
Geyamai Teeyaga Swaramulu Paadaga 

Ye Swapnalokala Soundarya Raasi 
Naa Mundu Kochindi Kanu Vindu Chesi 
Ye Neeli Meghala Soudalu Vidichi 
Ee Nela Nadichindi Aa Merupu Vachi 

Maharaani Paaraani Paadala Kenaadu 
Mannunanta Neeyaka 
Maharaani Paaraani Paadala Kenaadu 
Mannunanta Neeyaka 
Nadicheti Daarullo Naa Gunde Poobaata 
Parucukundi Metthaga 

Shantike Aalayam Aame Nemmadi 
Anduke Ankitham Ayinadi Madi 
Sukumaarame Aame Chelikatte Kaabolu 
Sugunaalake Aame Talakattu Kaabolu 
Cheliya Chaluva Chelimi Koraku Aayuve Aasaga 
Tapamunu Cheyaga 

Ye Swapnalokala Soundarya Raasi 
Naa Mundu Kochindi Kanu Vindu Chesi 
Ye Neeli Meghala Soudalu Vidichi 
Ee Nela Nadichindi Aa Merupu Vachi 

Tala Tala Taaraka Melikalu Menaka 
Manasuna Cherega Kala Gala Kaanuka 
Kotthaga Korika Chigurulu Veyaga 
Ye Swapnalokala Soundarya Raasi 
Naa Mundu Kochindi Kanu Vindu Chesi 
Ye Neeli Meghala Soudalu Vidichi 
Ee Nela Nadichindi Aa Merupu Vachi

Community

Like, share, and discuss

to start a discussion.