Back to Lyrics
Suswagatham

Suswagatham

1998 · 5 songs

Telugu

హ్యాపీ  హ్యాపీ  బర్త్ డేలు  మల్లి  మల్లి  చేసుకోగా 
శుభాకాంక్షలందజేయుమా  మిత్రమా 
ఆపలేని  స్వేచ్ఛ  వుంది  అందినంత  ఛాన్స్  వుంది 
అందుకోరా  పుత్ర  రత్నమా  నేస్తమా 

జీవితానికే  అర్ధం  ప్రేమని 
మరిచిపోదు  మా  యవ్వనమే 
ప్రేమ  అన్నదే  సర్వం  కాదని 
చాటుతుంది  మా  అనుభవమే 

చిలిపి  వయసు  వరస  తనకు  తెలియదా 
హ్యాపీ  హ్యాపీ  ఓ  ఓ 
హ్యాపీ  హ్యాపీ  బర్త్ డేలు  మల్లి  మల్లి  చేసుకోగా 
శుభాకాంక్షలందజేయుమా  మిత్రమా 

తెలియకడుగుతున్నలే  కంప్యూటరేమంటుంది 
పాటమెంత  అవుతున్నా  ఫలితం  ఏమైంది 
బోధపడని  కంప్యూటర్  బదులన్నదే  లేందంది 
విసుగురాని  న  మనసే  ఎదురే  చూస్తోంది 

ప్రేమకథలు  ఎప్పుడైనా  ఒకటే  ఫ్రెండ్ 
ఆచితూచి  ముందుకెళ్లు  ఓ  మై  ఫ్రెండ్ 
అప్ టూ  డేట్  ట్రెండ్  మాది  టోటల్  చేంజ్ 
పాత  నీతులింకా  మాకు  నో  ఎక్స్చేంజి 

ఫ్రెండ్లాంటి  పెద్దవాడి  అనుభవాల  సారమే 
శాసనాలు  కావు  నీకు  సలహాలు  మాత్రమే 
కళను  వదిలి  ఇలాను  తెలిసి  నడుచుకో 

హ్యాపీ  హ్యాపీ
హ్యాపీ  హ్యాపీ  బర్త్ డేలు  మల్లి  మల్లి  చేసుకోగా 
శుభాకాంక్షలందజేయుమా  మిత్రమా 

నింగిలోని  చుక్కలని  చిటికేసి  రమ్మనలేమా 
తలచుకుంటే  ఏమైనా  ఎదురే  లేదనమా 
నెల  విడిచి  సామైతే  టైం  వేస్ట్ ర  ఈ  ధీమా 
ముందు  వెనుక  గమనిస్తే  విజయం  నేది  సుమా 
రోజా  నవ్వు  రమ్మంటున్న  రోజు  కదా 
తాకకుండా  ఉఊరుకుంటే  తప్పు  కదా 
నవ్వు  కింద  పొంచి  వున్నా  ముళ్ళు  కదా 
చూడకుండా  చెయ్యి  వేస్తె  ఒప్పు  కదా 

ముళ్ళు  చూసి  ఆగిపోతే  పువ్వులింకా  దాక్కున్నా 
లక్ష్యమందకుండా  లైఫుకార్ధంఇంకా  ఉండునా 
తెగువ  తెలుపు  గెలుపు  మనకి  దొరకగా

హ్యాపీ  హ్యాపీ
హ్యాపీ  హ్యాపీ  బర్త్ డేలు  మల్లి  మల్లి  చేసుకోగా 
శుభాకాంక్షలందజేయుమా  మిత్రమా 
ఆపలేని  స్వేచ్ఛ  వుంది  అందినంత  ఛాన్స్  వుంది 
అందుకోరా  పుత్ర  రత్నమా  నేస్తమా 

జీవితానికే  అర్ధం  ప్రేమని 
మరిచిపోదు  మా  యవ్వనమే 
ప్రేమ  అన్నదే  సర్వం  కాదని 
చాటుతుంది  మా  అనుభవమే 

చిలిపి  వయసు  వరస  తనకు  తెలియదా 
హ్యాపీ  హ్యాపీ  ఓ  ఓ 
హ్యాపీ  హ్యాపీ  బర్త్ డేలు  మల్లి  మల్లి  చేసుకోగా 
శుభాకాంక్షలందజేయుమా  మిత్రమా

English

Happy happy birthdaylu malli malli chesukoga
shubhakankshalandajeyumaa mitramaa
apaleni swecha vundi andinanta chance vundi
andukora putra ratnamaa nestamaa

Jeevitanike ardham premani
marichipodu ma yavvaname
prema annade sarvam kadani
chatutundi ma anubhavame

Chilipi vayasu varasa tanaku teliyada
happy happy oo oo
happy happy birthdaylu malli malli chesukoga
shubhakankshalandajeyumaa mitramaa

Teliyakadugutunnale computeremantundi
patamenta avutunnaa phalitam yemaindi
bodhapadani computer badulannade lendandi
visugurani na manase yedure chustondi

Premakadhalu yeppudaina okate friend
achituchi mundukellu oo my friend
upto date trend madi total change
pata netulinka maku no exchange

Friendlanti peddavadi anubhavala sarame
shasanalu kavu neku salahalu matrame
kalanu vadili ilanu telisi naduchuko

Happy happy oo oo
happy happy birthdaylu malli malli chesukoga
shubhakankshalandajeyumaa mitramaa

Ningiloni chukkalane chitikesi rammanalemaa
talachukunte yemainaa yedure ledanamaa
nela vidichi samaite time wastera ee dheemaa
mundu venuka gamaniste vijayam nedi sumaa
roja navvu rammantunna roju kadaa
takakunda uurukunte tappu kadaa
navvu kinda ponchi vunna mullu kadaa
chudakunda cheyyi veste voppu kadaa

Mullu chusi agipote puvvulinka dakkuna
lakshyamandakunda lifukardhaminka vundunaa
teguva telupu gelupu manaki dorakaga

Happy happy oo oo
happy happy birthdaylu malli malli chesukoga
shubhakankshalandajeyumaa mitramaa
apaleni swecha vundi andinanta chance vundi
andukora putra ratnamaa nestamaa

Jeevitanike ardham premani
marichipodu ma yavvaname
prema annade sarvam kadani
chatutundi ma anubhavame

Chilipi vayasu varasa tanaku teliyada
happy happy oo oo
happy happy birthdaylu malli malli chesukoga
shubhakankshalandajeyumaa mitramaa

Community

Like, share, and discuss

to start a discussion.