Back to Lyrics
Soggade Chinni Nayana

Soggade Chinni Nayana

2016 · 6 songs

Telugu

ఏనాడో  రాసున్నాదే 
కనుకే నువ్ తోడయ్యావే 
ఈ  జన్మకు  నాకు  ఇంకేం  కావాలె 
జగమేలే  సంబరమేలే 
నీ  జతలో  నేనున్నాలే 
ఈ  జన్మకు  నాకు  ఇంకేం  కావాలె   

నిదరెందుకే  నిజమెందుకే 
నీ  కళల  గాలి  నాకు  హాయి  ఊయలే 

వస్తానే  వస్తానే  నీ  వెంటే  వస్తానే 
వస్తా  వస్త  వస్తానే  నీ  వెంటే  వస్తానే 
వస్తానే  వస్తానే  నీ  వెంటే  వస్తానే 
వస్తా  వస్త  వస్తానే  నీతోనే  వస్తానే
 
హోం  నినుగాని  కలవకపోతే 
అసలేంమయ్యేదో  ప్రాణం 
హోం  నీ  అడుగున  అడుగవుతుంటే 
తెలియదులే  కాలం  దూరం 
హోం   ప్రపంచమే  ఓ  కొంచెమై  నీలా  మారి 
ప్రతి  క్షణం  సుమనోహరం 
హోం   ప్రతి  పుట్టుకలో  నిన్ను  కట్టుకునేలా 
అడిగా  బహుమానం 

ఏ  వస్తానే  వస్తానే  నీ  వెంటే  వస్తానే 
వస్తా  వస్త  వస్తానే  నీతోనే  వస్తానే 

నీతోనే  ప్రతి  శ్రీకారం 
వొదంట  వర్జమ్  వారం  
ఆకాశం  నా  మమకారం 
అది  నీకేలే  బంగారం 
ఓ దేహం  ప్రాణం  అన్ని  సగం 
నువ్వు  లేకుంటే  సగం  సగం  నా  జీవితం 
ఓ  నేనంత   శూన్యం  నా  సంతోషం 
అంత  నీ  సొంతం 

వస్తానే  వస్తానే  నీ  వెంటే  వస్తానే 
వస్తా  వస్త  వస్తానే  నీతోనే  వస్తానే 
వస్తాలే  వస్తాలే  నీ వెనకే  వస్తాలే 
వస్తా  వస్త  వస్తాలే  నీతోనే  వస్తాలే 

ఏనాడో  రాసున్నాదే
కనుకే  నువ్వు  తోడయ్యావే 
ఏ  జన్మకు  నాకు  ఇంకేం  కావాలె 
నిదరెందుకే  నిజమెందుకే 
నీ  కళల  గాలి  నాకు  హాయి  ఊయలే
 
వస్తానే  వస్తానే  నీ  వెంటే  వస్తానే 
వస్తా  వస్త  వస్తానే  నీ  వెంటే  వస్తానే 
వస్తానే  వస్తానే   నీ  వెంటే  వస్తానే 
వస్తా  వస్త  వస్తానే  నీతోనే  వస్తానే

English

Yenado rasunnadhe
kanukemo thodayyave
ee janmaku naku inkem kavale
jagamele sambaramele
nee jathalo nenunnale
ee janmaku naku inkem kavale

nidarenduke nijamenduke
nee kalala gaali naku haayi ooyale

vasthane vasthane nee vente vasthane
vastha vastha vasthane nee vente vasthane
vasthane vasthane nee vente vasthane
vastha vastha vasthane neethone vasthane

ho  ninugaani kalavakapothe
asalemmayyedho pranam
ho nee aduguna adugavuthumte
theliyadhule kaalam dhooram
ho  prapamchame o konchemai neela maari
prathi kshanam sumanoharam
ho  prathi puttukalo ninnu kattukunela
adiga bahumanam

ye vasthane vasthane nee vente vasthane
vastha vastha vasthane neethone vasthane
neethone prathi shreekaram
vodhanta varjam vaaram
aakasam naa mamakaram
adi neekele bangaram
oo  deham pranam anni sagam
nuvu lekunte sagam sagam na jeevitham
oo  venta shunyam naa santhosham
antha nee sontham

vasthane vasthane nee vente vasthane
vastha vastha vasthane neethone vasthane
vasthale vasthale nee venke vasthale
vastha vastha vasthale neethone vasthale

yenaado raasunnadhe
kanuke nuvu thodayyave
e janmaku naku inkem kavale
nidarenduke nijamenduke
nee kalala gaali naku haayi ooyale

vasthane vasthane nee vente vasthane
vastha vastha vasthane nee vente vasthane
vasthane vasthane nee vente vasthane
vastha vastha vasthane neethone vasthanea

Community

Like, share, and discuss

to start a discussion.