Back to Lyrics
Soggade Chinni Nayana

Soggade Chinni Nayana

2016 · 6 songs

Telugu

అదిరా  బన్న 
అదిరా  బన్న  పట్టు  పట్టు 
పడుచులంతా  చుట్టూ  ముట్టు 
మన్మధుడే  వచ్చినట్టు 
మంత్రమేసి  లాగినట్టు
 
కోరమీసా  కట్టు  అరేయ్  తెల్ల  పంచ్చ కట్టు 
వీడి  చూపే  కనికట్టు 
పిల్ల  పడకపోతే  వొట్టు  

అదిరా  బన్న 
అదిరా  బన్న  పట్టు  పట్టు 
పడుచులంతా  చుట్టూ  ముట్టు 
మన్మధుడే  వచ్చినట్టు 
మంత్రమేసి  లాగినట్టు 

అదిరా  బన్న  బంగారు  రాజా 
సోగ్గాడుకేలా  తగ్గదులేల 
కన్నెపిల్లలు  సుర్రు  సున్నేరా 
కొంటె  చేష్టల  దుమ్ము  దుమ్మెర 
అరేయ్  పాపలున్న  ఇల్లు 
అరేయ్  నీకవి  అత్తిల్లు  
నిను  మెచ్చే  వాకిళ్లు 
రా  రమ్మన్నవి  వేళ్ళు 

అదిరా  బన్న  కొట్టు  కొట్టు 
పిడికిలి  బిగబట్టి  కొట్టు 
పడితే  ఇక  లేవనెట్టు  
మళ్ళెప్పుడు  పుట్టనట్టు 
ఎందరున్నా  చుట్టూ 
నిమిషం  లో  పడగొట్టు 
పైవాడే  నీజట్టు 
నిను  తాకలేరు  ఒట్టు
 
అదిరా  బన్న

English

adhira banna
adhira banna pattu pattu
paduchulantha chuttu muttu
manmadhude vacchinattu
manthramesi laaginattu

korameesa kattu arey thella panccha kattu
veedi choope kanikattu
pilla padakapothe vottu 

adhira banna
adhira banna bangaru raja
soggadukela thaggadulela
kannepillala surru sunnera
konte chestala dhummu dhummera

arey paapalunna ellu
arey neekavi adhe-illu
ninu meche vaakillu
raa rammannavi vellu

adhira banna kottu kottu
pidikili bigabatti kottu
padithe eka levanattu
malleppudu puttanattu
yendarunna chuttu
nimisham lo padagottu
paivaade neejattu
ninu thaakaleru vottu

adhira banna

Community

Like, share, and discuss

to start a discussion.