Back to Lyrics
Soggade Chinni Nayana

Soggade Chinni Nayana

2016 · 6 songs

Telugu

అరేయ్  చెక్కెరకేళి  చిన్నోడే 
చుక్కలు  చూపే  చందురుడే 
సుర్రు  మంటూ  వచ్చాడొచ్చాడే  ఏ 

హే  గంధము  గట్రా  పూయండే 
విందులు   సిద్ధం  చెయ్యండేయ్     
వున్నదంతా  వడ్డించేయండేయ్  ఏ 

కట్ట  కట్టి  అందాలన్నీ  నా  మీదకి   వస్తుంటే 
పట్టి  పట్టి  నన్నే  చూసి  ఇట్టా  కవ్విస్తూ  ఉంటే 
ఎట్టా  తప్పుకుంటా  సెప్పండే  ఏ ఏ ఏ  

సోగ్గాడే  చిన్ని  నాయనా  ఒక్క  పిట్టనైన  కొట్టలేడు  సోగ్గాడు 
సోగ్గాడే  చిన్ని  నాయనా  వీడు  సిగ్గులెక్క  యెట్టినాడు  సోగ్గాడు  సోగ్గాడు 

చూపు  కలిపాడంటే  మనసు  దోచేస్తాడే 
మాట  కలిపాడంటే  మౌల్డ్ -ని  చేసేస్తాడే
అర్రెర్రేర్రీ   అయ్యో  ఆఅవలించామ  ఆశ  లెక్కెడతాడే 
మంచోడమ్మా  మంచోడనుకుంటే 
అడ్డెడ్డెడ్డే  మంచాలేక్కి  మల్లెలు  చల్లాడే 

అదిరబాన్న్న  అప్సరలంతా  వెంట  వెంట  పడుతూవుంటే 
దుడుకెట్టా  దాక్కుంటాదే  ఏ  ఏ  ఏ  ఏ 

సోగ్గాడే  సోగ్గాడే  సోగ్గాడే 
సోగ్గాడే  సోగ్గాడే  సోగ్గాడే 
సోగ్గాడే  చిన్ని  నాయనా  ఒక్క  పిట్టనైన  కొట్టలేడు  సోగ్గాడు 
సోగ్గాడే  చిన్ని  నాయనా  ఒక్క  పిట్టనైన  కొట్టలేడు  సోగ్గాడు  సోగ్గాడు 

జిల్లా  మొత్తం  మీద  ఇలాంటోడే  లేడే 
పిల్లాడప్పటినుండి  పిల్లనగ్రోవుదాడే 
నవ్వే  కవ్వం  చేసి  ప్రాణం  చిలికేతాడే 
అన్యం పుణ్యం  తేలేదనుకుంటే 
అడ్డెడ్డెడ్డే  అన్ని  అన్నిచుసేతున్నాడే 

ఒప్పుల  కుప్ప  ఒంపుల   తిప్పా 
సోకులా  దెబ్బ  ముద్దుల  డబ్బా 
నాకేం  తెలుసు  ఇది  తప్పా  హే  హే   హే
 
సోగ్గాడే  చిన్ని  నాయనా  ఒక్క  పిట్టనైన  కొట్టలేడు  సోగ్గాడు 
సోగ్గాడే  చిన్ని  నాయనా  ఒక్క  పిట్టనైన  కొట్టలేడు  సోగ్గాడు  సోగ్గాడు

English

Arey chekkerakeli chinnode
chukkalu chupe chandurude
surru mantu vachhadochaade ye

hey gandhamu gatra pooyande
vindhilu siddham cheyyande
vunnadantha vaddincheyyande ye

katta katti andaalanni naa meedaki vasthunte
patti patti nanne chusi itta kavvisthu vunte
etta thappukuntaa seppande ye ye ye

Soggade chinni naayana okka pittanaina kottaledu soggadu
Soggade chinni naayana veedu siggulekka yettinaadu soggadu soggadu

Chupu kalipaadante manasu dochesthaade
maata kalipaadante mould-ni chesesthaade
arrerrerree  ayyo aaavalinchama aasa lekkedathaade
manchodamma manchodanukunte
addeddedde manchaalekki mallelu challade

adhirabannna apsaralantha venta venta paduthuvunte
dhuduketta daakkuntaade ye ye ye ye

soggadee soggadee soggadee
soggadee soggadee soggadee
Soggade chinni naayana okka pittanaina kottaledu soggadu
Soggade chinni naayana okka pittanaina kottaledu soggadu soggadu

Jilla motham meeda ilaantode lede
pilladappatinundi pillanagrovudhaade
navve kavvam chesi pranam chilikethaade
anyam punyam theledanukunte
addeddedde anni anni chusethunnade
oppula kuppa vompula thippa
sokula debba mudhula dabba
naakem theluse idhi thappaa hey hey hey

Soggade chinni naayana okka pittanaina kottaledu soggadu
Soggade chinni naayana okka pittanaina kottaledu soggadu soggadu

Community

Like, share, and discuss

to start a discussion.