Back to Lyrics
Soggade Chinni Nayana

Soggade Chinni Nayana

2016 · 6 songs

Telugu

నీ  నవ్వే  హాయిగా  వుంది    
ఈ  ఊసే  కొత్తగ  వుంది  
ఇన్నిన్నాళ్ళు  ఇంత  మాయ  ఏమైపోయింది
నీ  మాటే  నా  మౌనంలో
నీ  శ్వాసే  నా  గుండెల్లో
నన్ను  నేను  చూసుకుంటా  అచ్చంగా  నీలో
ఏంటండి  సారూ  మీరేనా  మీరు
ఈ  ప్రేమలో  మహ  ముద్దుగున్నారు  హొ  హొ  హొ  హొ  హొ

ప్రతిక్షణమూ  మనసుపడే  
కలలుకనే  నేనే  అర్ధం  కానా
రుస  రుసలే  చూపిస్తున్న
నను  దూరం  చేస్తూవున్నా
నాకోసం  ఓ  క్షణమయినా  ఆలోచిస్తే    చాలన్నా

నిన్నల్లో  ఊపిరి  నువ్వే
నా  రేపటిలో  ఆయువు  నువ్వే
నీకోసమే  నే  మారన
నీతోడిలా  నాతోడుగా  వుంటే  హొ  హొ  హొ  హొ  హొ

తడబడితే  పెదవులిలా
కనపడదా  నాలో  నీపై  ఆశ
నీ  చల్లని  మాటల  కోసం
లోలోపల  ఎదురే  చూసా
నీ  ముద్దుముచ్చట  కోసం
పడిగాపులు  ఎన్నో  కాసా

చుక్కల్లో  జాబిలి  నువ్వే
నా  గుండెల్లో  వెన్నెల  కావే
నీ  శ్వాసలో  ఈ  గాలిలా
నూరేల్లిలా  నే  వుండిపోతాలే  హొ  హొ  హొ  హొ  హొ
నీ  నవ్వే  హాయిగా  వుంది  
ఈ  ఊసే  కొత్తగ  వుంది  
ఇన్నిన్నాళ్ళు  ఇంత  మాయ  ఏమైపోయింది
నీ  మాటే  నా  మౌనంలో
నీ  శ్వాసే  నా  గుండెల్లో
నన్ను  నేను  చూసుకుంటా  అచ్చంగా  నీలో
ఏంటండి  సారూ  మీరేనా  మీరు
ఈ  ప్రేమలో  మహ  ముద్దుగున్నారు  హొ  హొ  హొ  హొ  హొ

English

nee navve haayiga vundhe
ee oose kothaga vundhe
inninnallu intha maya yemaipoendhe
nee maate naa mounamlo
nee swase na gundello
nannu nenu chusukunta acchamga neelo
entandi saaru meerena meeru
ee premalo maha muddhugunnaru ho ho ho ho ho [nee navve]

prathi khanamu manasupadi
kalalukane nene ardam kaana
rusa rusale choopisthunna
nanu dhooram chesthuvunna
naakosam o khanamaina aalochisthe chaalanna

ninnallo voopiri nuvve
naa repatilo aayuvu nuvve
neekosame ne maarana
neethodila naathoduga vunte ho ho ho ho ho [nee navve]

thadabadithe pedavulila
kanapadada nalo neepai aasa
nee challani matala kosam
lolopala yedhure chusa
nee mudhumuchata kosam
padigaapulu yenno kasa

chukkallo jaabili nuvve
naa gundello vennela kaave
nee swasalo ee gaalila
noorellila ne vundipothale ho ho ho ho ho

nee navve haayiga vundhe
ee oose kothaga vundhe
inninnallu intha maya yemaipoyindhe
nee maate naa mounamlo
nee swase naa gundello
nanu nenu chusukunta acchamga neelo
yentandi saaru meerena meeru
ee premalo maha muddhugunnaru ho ho ho ho ho

Community

Like, share, and discuss

to start a discussion.