Back to Lyrics

Shubha Sankalpam

1995 · 8 songs

Telugu

సీతమ్మ  అందాలు  రామయ్య  గోత్రాలు 
రఘు  రామయ్య  వైనాలు  సీతమ్మ  సూత్రాలు 
సీతమ్మ  అందాలు  రామయ్య  గోత్రాలు 
రఘు  రామయ్య  వైనాలు  సీతమ్మ  సూత్రాలు 

ఏకమవ్వాలంటే  ఎన్ని  ఆత్రలు 
ఏకమవ్వాలంటే  ఎన్ని  ఆత్రలు 
ఏకమైనా  చోట  వేద  మంత్రాలు 
ఏకమైనా  చోట  వేద  మంత్రాలు

సీతమ్మ  అందాలు  రామయ్య  గోత్రాలు 
రఘు  రామయ్య  వైనాలు  సీతమ్మ  సూత్రాలు 

హరివిల్లు  మా  ఇంతి  ఆకాశ  బంతి 
సిరులున్న  ఆ  చేయి  శ్రీ  వారి  చేయి 
హరి  విల్లు  మా  ఇంతి  ఆకాశ  బంతి 
ఒంపులెన్నో  పోయి  రంపమేయంగా 

శీనుకు  శీనుకు  గారాలే  సిత్ర  వర్ణాలు 
స���ంపులన్నీ  గుండె  గంపాకేతంగా 
సిగ్గులలోనే  పుట్టెనమ్మ  సిలికా  తాపాలు 

తళుకులై  రాలేను  తరుణీ  అందాలు
తళుకులై  రాలేను  తరుణీ  అందాలు
ఉక్కలై  మెరిసెను  ఉలుకు  ముత్యాలు 

సీతమ్మ  అందాలు  రామయ్య  గోత్రాలు 
రఘు  రామయ్య  వైనాలు  సీతమ్మ  సూత్రాలు

మువ్వాకు  చీర  పెడతా 
మొగిలి  రేకులు  పెడతా 
నన్నే  పెళ్లాడతావా  కన్నె  సిలకా 
అరేయ్  మువ్వాకు  చీర  పెడతా 
మొగిలి  రేకులు  పెడతా 
నన్నే  పెళ్లాడతావా  కన్నె  సిలకా 

అబ్బో  ఆశ 
శృంగార  పెళ్లి  కొడకా 
ఇది  బంగారు  వన్నె  సిలకా 
శృంగార  పెళ్లి  కొడకా 
బంగారు  వన్నె  సిలకా 
మొవ్వకులిస్తే  రాదు  మోజుపడక 
మొవ్వకులిస్తే  రాదు  మోజుపడక 

ఓయ్  రవ్వంటి  దాన 
నిప్పురవ్వంటి  చిన్నదాన 
ఎంఇఛ్చి  తెచ్చుకొనే  దీపకనిక 
రవ్వంటి  దాన 
నిప్పురవ్వంటి  చిన్నదాన 
ఎంఇఛ్చి  తెచ్చుకొనే  దీపకనిక 

రాయంటి  చిన్నవోడా 
మా  రాయుడోరి  చిన్నవోడా 

మనసిచ్చి  పుచ్చుకోరా  మామ  కొడకా 
మనసిచ్చి  పుచ్చుకోరా  మామ  కొడకా 
మనువాడతాను  గాని  మాను  అలకా

English

Seethamma andalu ramayya gothralu
raghu ramayya vainalu seethamma suthralu
seethamma andalu ramayya gothralu
raghu ramayya vainalu seethamma suthralu

Yekamavvalante yenni athralu
yekamavvalante yenni athralu
yekamaina chota veda manthralu
yekamaina chota veda manthralu

Seethamma andalu ramayya gothralu
raghu ramayya vainalu seethamma suthralu

Harivillu ma inthi akasha banthi
sirulunna aa cheyi sri vari cheyi
hari villu ma inthi akasha banthi
vompulenno poyi rampameyangaa

Sinuku sinuku garale sithra varnalu
sompulanni gunde gampakethamga
siggulalone puttenamma silaka thapalu

Thalukulai ralenu taruni andalu
thalukulai ralenu taruni andalu
vukkalai merisenu vuluku muthyalu 

Seethamma andalu ramayya gothralu
raghu ramayya vainalu seethamma suthralu

Muvvaaku Cheera Pedatha
Mogili Rekulu Pedatha
Nanne Pellaadathaava Kanne Silakaa
Arey Muvvaaku Cheera Pedatha
Mogili Rekulu Pedatha
Nanne Pellaadathaava Kanne Silakaa

Abbo Aasha
Srungaara Pelli Kodakaa
Idi Bangaaru Vanne Silakaa
Srungaara Pelli Kodakaa
Bangaaru Vanne Silakaa

Movvaakulisthe Raadu Mojupadaka
Movvaakulisthe Raadu Mojupadaka

Oye Ravvanti daana
Nippuravvanti Chinnadaana
Yemichchi Thechchukone deepakanika
Ravvanti daana
Nippuravvanti Chinnadaana
Yemichchi Thechchukone deepakanika

Raayanti Chinnavodaa
Maa Raayudori Chinnavodaa

Manasichhi Puchhukora Maama Kodakaa
Manasichhi Puchhukora Maama Kodakaa
Manuvaadathaanu Gaani Maanu Alakaa

Community

Like, share, and discuss

to start a discussion.