Back to Lyrics

Shubha Sankalpam

1995 · 8 songs

Telugu

శ్రీశైలంలో  మల్లన్న 
సింహాద్రిలో  అప్పన్న 
తిరుపతిలో  ఎంకన్న 
భద్రగిరిలో  రామన్న 
ఆ  దేవుళ్లందరి  కలబోత 
అయ్యా  సామి  నువ్వేనంటా 

దండాలయ్యా  సామికి 
దండలు  వేయరా  స్వామికి 
దాసులా  గాచె  సామికి  దండకాలు 
దండాలయ్యా  సామికి 
దండలు  వేయరా  సామికి 
దాసులా  గాచె  స్వామికి  దండకాలు 

కొండంతా  అండల్లే  కొలువైన 
మా  రేడు  కొంగు  బంగారయినాడు 
ఈ  దొర  ఓ  మా  దొర  ఓ 

సిరులిచ్చే  సంద్రమంటే 
దైవం  మా  దొరకి 
సేమటోడ్చే  వాడంటే  ప్రాణం 
మా  స్వామికి 

మచ్చలేని  మనిశిరా 
మాచరమే  లేదురా 
ఎదురు  లేని  నేతరా  ఎదురులేని  నేతరా 
చేతికెముకలేని  దతారా   
ఎదలో  నిలుపుకుంటే 
ఒదిగిపోవు  దేవరా  

దండాలయ్యా  సామికి 
దండలు  వేయరా  సామికి 
దాసులా  గాచె  సామికి  దండకాలు 
దండాలయ్యా  సామికి 
దండలు  వేయరా  సామికి 
దాసులా  గాచె  స్వామికి  దండకాలు 

కొండంతా  అండల్లే  కొలువైన 
మా  రేడు  కొంగు  బంగారయినాడు 
ఈ  దొర  ఓ  మా  దొర  ఓ

English

Srisailamlo mallanna
simhadrilo appanna
tirpatilo yenkanna
badhragirilo ramanna
aa devullandari kalabota
ayyaa saamii nuvvenantaa

Dandaalayya samiki
dandalu veyaraa samiki
dasula gache samiki dandakalu
dandaalayya samiki
dandalu veyaraa samiki
dasula gache samiki dandakalu

Kondantaa andalle koluvaina
ma redu kongu bangarainadu
ee dora oo ma dora oo

Siruliche sandramante
daivam ma doraki
sematoche vadante pranam
ma samiki

Machaleni manishiraa
macharame leduraa
yeduru leni netaraa yeduruleni netaraa
chetikemukaleni dataraa
yedalo nilupukunte
odigipovu devaraa 

Dandaalayya samiki
dandalu veyaraa samiki
dasula gache samiki dandakalu
dandaalayya samiki
dandalu veyaraa samiki
dasula gache samiki dandakalu

Kondantaa andalle koluvaina
ma redu kongu bangarainadu
ee dora oo ma dora oo

Community

Like, share, and discuss

to start a discussion.