Back to Lyrics

Shubha Sankalpam

1995 · 8 songs

Telugu

చిరంజీవి  సౌభాగ్యవతి  గంగా  మహాలక్ష్మికి 
ఊరు  మమతలూరు 
తాలూకా  ఊహాపురం 
జిల్లా  అనంతగిరి 

ఎవరు  ఇచ్చారమ్మా  ఇన్నక్షరాలు 
అక్షరాలా  ఎనక  ఎన్ని  అర్ధాలు 
ఏ  దేవత  ఇచ్చిందో  ఇన్ని  వరాలూ 
విప్పి  నేను  చెప్పలేను  ఆ  వివరాలు 

అక్షరాలా  కావు  ఆమ్మోరి  అక్షితలూ 
మరు  జన్మకివి  నీకు  మాలక్ష్మి  సేజలు 

గుడిలోని  దేవత  నడచి  పోతావుంటే 
గుడిలోని  దేవత  నడచి  పోతావుంటే 
అడుగడుగు  దండాలు  పాదాలకి  
పసిడి  పాదాలకి  పసుపు  వేదాలకీ

English

Chiranjeevi soubhaagyavathi gangaa mahaalakshmiki
ooru mamathalooru
thaalookaa oohaapuram
zillaa ananthagiri

Evaru ichhaarammaa innaksharaalu
aksharaalaa yanaka enni ardhaalu
ye devatha ichhindo inni varaaloo
vippi nenu cheppalenu aa vivaraalu

Aksharaalaa kaavavi aammori akshithaloo
maru janmakivi neeku maalakshmi sejalu

Gudiloni devatha nadachi pothaavunte
gudiloni devatha nadachi pothaavunte
adugadugoo dandaalu paadaalakeee
pasidi paadaalaki pasupu vedaalakeee

Community

Like, share, and discuss

to start a discussion.