Back to Lyrics

Shubha Sankalpam

1995 · 8 songs

Telugu

మూడు  ముళ్ళు  వేసినాక  చాటు  లేదు  మాటు  లేదు 
గూటి  బయటే  గుట్టులట 
ఏడు  అంగలేసినాక  ఎన్నెలింట  కాలు  పెట్టి  పాడుకుంటా  ఎంకి  పాట 

ఆకుపచ్చ  కొండల్లో  ఓఓఓఓ  గోరు  వెచ్చ  గుండెల్లో 
ఆకుపచ్చ  కొండల్లో  గోరు  వెచ్చ  గుండెల్లో 
ముక్కు  పచ్చలారబెట్టి  ముద్దులంట  

మూడు  ముళ్ళు  వేసినాక  చాటు  లేదు  మాటు  లేదు 
గూటి  బయటే  గుట్టులట 
ఏడు  అంగలేసినాక  ఎన్నెలింట  కాలు  పెట్టి  పాడుకుంటా  ఎంకి  పాట 

అహ్హహ్హ 
ఓయి  పుష్య  మసమొచ్చింది  భోగి  మంటలేసింది 
కొత్త  వేడి  పుట్టింది  గుండెలోన  హ  హ  
రేగు  మంట  పులకే  రేచిపోకు  తుమ్మెద 
కాచుకున్న  ఈడునే  దోచుకుంటే  తుమ్మెద
 
మంచు  దేవతోచిందా  మంచమెక్కి  కుకుందా 
అః  అః 
వణుకులమ్మ  తిరణాల్లే  ఓరి  నయానో
సీతమ్మోరి  సిటికిన  యేలు  సిలికా  తొడిగితే  సిగ్గులెర్రన 
రాములోరి  ఆ  సిలికా  కొరికితే  సీతమ్మోరి  బుగ్గలెర్రన 

మూడు  ముళ్ళు  వేసినాక  చాటు  లేదు  మాటు  లేదు 
గూటి  బయటే  గుట్టులట 
ఏడు  అంగలేసినాక  ఎన్నెలింట  కాలు  పెట్టి  పాడుకుంటా  ఎంకి  పాట 

వయసు  చేదు  తెలిసింది  మనసు  పులుపు  కోరింది 
చింత  చెట్టు  వెతికింది  చీకటింట 
హ  హ 
కొత్త  కొరికేమిటో  చెప్పుకోవే  కోయిల 
వుత్తా  మాటలెందుకు  తెచ్చుకోరా  ఊయల 
హ  హ 

ముద్దు  వాన  వెలిసింది  పొద్దు  పొడుపు  తెలిసింది 
వయసు  వరస  మారింది  ఓరి  మన్మధా 

మూడు  మూళ్ళ  జాతలోన  ముగ్గురైనా  ఇంటిలోనా 
జోరు  కాస్త  తగ్గనీరా  జో  జో  జో  
జో  జో  జో జో  జో  జో

English

Mudu mullu vesinaka chatu ledu matu ledu
guti bayate guttulata
yedu angalesinaka yennelinta kalu petti padukunta yenki pata

Akupacha kondallo oooo goru vecha gundello
akupacha kondallo goru vecha gundello
mukku pachalarabetti muddulanta 

Mudu mullu vesinaka chatu ledu matu ledu
guti bayate guttulata
yedu angalesinaka yennelinta kalu petti padukunta yenki pata

Ahhahaa
oie pushya masamochindi bhogi mantalesindi
kotha vedi puttindi gundelona ha ha
regu manta pulake rechipoku thummeda
kachukunna eedune dochukunte thummeda

Manchu devathochindaa manchamekki kukundaa
aha aha
vanukulamma tiranalle ori nayano
seethammori sitikina yelu silaka thodigithe siggulerrana
ramuloru aa silaka korikithe seethammori buggalerrana 

Mudu mullu vesinaka chatu ledu matu ledu
guti bayate guttulata
yedu angalesinaka yennelinta kalu petti padukunta yenki pata

Vayasu chedu telisindi manasu pulupu korindi
chintha chettu vetikindi cheekatinta
ha ha
kotha korikemito cheppukove koyila
vutha matalenduku techukora vuyala
ha ha

Muddu vana velisindi poddu podupu telisindi
vayasu varasa marindi vori manmadhaa

Mudu mulla jathalona mugguraina intilonaa
joru kastha tagganeera jo jo jo 
jo jo jo jo jo jo

Community

Like, share, and discuss

to start a discussion.