Back to Lyrics
Seethamma Vakitlo Sirimalle Chettu

Seethamma Vakitlo Sirimalle Chettu

2013 · 7 songs

Telugu

వాన  చినుకులు  ఇట్టా  తడిపితే  ఎట్టాగ  ఆగుతుంది  వయసే  
నీటి  చురకలు  అట్ట  తగిలితే  ఎట్టాగ  లొంగుతుంది  సొగసే  
ఆగవమ్మో  ఆమ్మో  ఎంత  దురుసే  అరేయ్  అబ్బాయంటే  అంత  అలుసే  
నీకు  కళ్లెలు  వేసి  ఇక  అల్లాడించాలని  వచ్చా  వచ్చా  వచ్చా  అన్ని  తెలిసి  
వాన  చినుకులు  ఇట్టా  తడిపితే  ఎట్టాగ  ఆగుతుంది  వయసే  
నీటి  చురకలు  అట్ట  తగిలితే  ఎట్టాగ  లొంగుతుంది  సొగసే  

ని  వలన  తడిస  ని  వలన  చలిలో  చిందేశ  
ఎందుకనో  తెలుసా  నువ్వు  చనువిస్తావని  ఆశ  
జారు  పవిట  ని  గొడుగు  గ  చేసెనోయ్  
అరేయ్  ఊపిరి  తో  చలి  కాసనోయ్  
హే  ఇంతకన్నా  ఇవ్వదగ్గ  ఎంతదైనా  ఇక్కడుంటే  
తప్పకుండ  ఇచ్చి  తీరుతాను  చెబితే  
వాన  చినుకులు  ఇట్టా  తడిపితే  ఎట్టాగ  ఆగుతుంది  వయసే  
నీటి  చురకలు  అట్ట  తగిలితే  ఎట్టాగ  లొంగుతుంది  సొగసే  

సిగ్గులతో  మెరిసా  గుండె  ఉరుములతో  నిను  పిలిచా  
ముద్దులుగా  కురిసా  ఒళ్ళు  హరివిల్లుగా  వంచేశా  
నీకు  తొలకరి  పులకలు  మొదలైతే  న  మనసుకి  చిగురులు  తొడిగాయే  
నువ్వు  కుండపోత  లాగా  వస్తే  
బిందె  లాగా  ఉన్న  ఊహ  పట్టుకున్న  హాయికింద  లేదు  కొలతే  

వాన  చినుకులు  ఇట్టా  తడిపితే  ఎట్టాగ  ఆగుతుంది  వయసే  
నీటి  చురకలు  అట్ట  తగిలితే  ఎట్టాగ  లొంగుతుంది  సొగసే  
ఆగవమ్మో  ఆమ్మో  ఎంత  దురుసే  అరేయ్  అబ్బాయంటే  అంత  అలుసే  
నీకు  కళ్లెలు  వేసి  ఇక  అల్లాడించాలని  వచ్చా  వచ్చా  వచ్చా  అన్ని  తెలిసే

English

Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
Agavammo ammo entha duruse arey abbayante antha aluse
Neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise

ni valana tadisa ni valana chalilo chindesa 
endukano telusa nuvu chanuvistavani aasa
jaaru pavita ni godugu ga chesanoy 
arey oopiri tho chali kasanoy
hey inthalanna ivvadagga enthadaina ikkadunte 
tappakunda ichi teerutha chebhithe
Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase

siggulatho merisa gunde urumulatho ninu pilicha
muddhuluga kurisa ollu harivilluga vanchesa
neeku tolakari pulakalu modalaithe 
na manasuki chigurulu todigaye
nuvvu kundapotha laga vaste 
binde laga unna ooha pattukunna hayikinda ledu kolathe

Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
Neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
Agavammo ammo entha duruse arey abbayante antha aluse
Neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise

Community

Like, share, and discuss

to start a discussion.