Back to Lyrics
Seethamma Vakitlo Sirimalle Chettu

Seethamma Vakitlo Sirimalle Chettu

2013 · 7 songs

Telugu

ఓహో  ఓ  అబ్బాయి  నీకై  ఓ  అమ్మాయి  ఉంటుందోయ్  వెతుక్కోమన్నారే  
ఇందర్లో  ఎలాగే  ఐన  నేనిలాగే  నీ  జాడని  కనుక్కుంటూ  వచ్చానే  
వెతికే  పనిలో  నువ్వుంటే  ఎదురు  చూపాయి  నేనున్నా  
నీకే  జతగా  అవ్వాలని  
ఇంకా  చెప్పాలే  ఇంకా  ఇంకా  ఎన్నెన్నో  చెప్పాలింకా  
నువ్వే  చెప్పాలి  ఇంకా  చెప్పింక  
ఇంకా  చెప్పాలే  ఇంకా  ఇంకా  ఎన్నెన్నో  చెప్పాలింకా  
నువ్వే  చెప్పాలే  ఇంకా  చెప్పింక  
ఓహో  ఓఅబ్బాయి  నీకై  ఓ  అమ్మాయి  ఉంటుందోయ్  వెతుక్కోమన్నారే  
ఇందర్లో  ఎలాగే  ఐన  నేనిలాగే  నీ  జాడని  కనుక్కుంటూ  వచ్చానే

మేము  పుట్టిందే  అసలు  మీకోసం  అంటారేలా  
కలవడం  కోసం  ఇంతలా  ఇరవై  ఏళ్ళ  
ఎం  ఇచ్చేస్తామే  మీకు  మేము  బాగా  నాచెంతల  
మారడం  కోసం  ఏళ్ళు  గడవలె  ఇళ్ల  
అన్తోద్దోయ్  హైరానా  నాచేస్తారేట్టున  మీ  అబ్బాయిలే  మాకు  
అదే  అదే  తెలుస్తూ  ఉందీ  
ఇంకా  చెప్పాలే  ఇంకా  ఇంకా  ఎన్నెన్నో  చెప్పాలింకా  
నువ్వే  చెప్పాలే  ఇంకా  చెప్పింక  
ఇంకా  చెప్పాలే  ఇంకా  ఇంకా  ఎన్నెన్నో  చెప్పాలింకా  
నువ్వే  చెప్పాలే  ఇంకా  చెప్పింక  

మేము  పొమ్మంటే  ఎంత  సరదారా  మీకా  క్షణం  
మీరు  వెళుతుంటే  నీడలా  వస్తాం  వెనక  
మేము  ముందొస్తే  మీకు  ఎం  తొయ్యదు  లే  ఇది  నిజం  
అలగడం  కోసం  కారణం  ఉండదు  కనక  
మంచోళ్ళు  మొండోల్లు  కలిపేస్తే  అబ్బాయిలు  మాకోసం  దిగొచ్చారు  
ఆబ్బె  ఆబ్బె  ఆలా  అనోద్దే  
ఇంకా  చెప్పాలే  ఇంకా  ఇంకా  ఎన్నెన్నో  చెప్పాలింకా  
నువ్వే  చెప్పాలే  ఇంకా  చెప్పింక  
ఇంకా  చెప్పాలే  ఇంకా  ఇంకా  ఎన్నెన్నో  చెప్పాలింకా  
నువ్వే  చెప్పాలే  ఇంకా  చెప్పింక

English

Oho o abbayi neekai o ammayi untundoi vetukkomanannare
indarlo elage aina nenilage nee jadani kanukkuntu vachane
vetike panilo nuvvunte  eduru chupai nenunna 
neeke jathaga avvalni
Inka cheppale inka inka ennenno cheppalinka 
nuvve cheppale inka cheppinka
Inka cheppale inka inka ennenno cheppalinka 
nuvve cheppale inka cheppinka
oho o abbayi neekai o ammayi untundoi vetukkomanannare
Indarlo elage ina nenilage nee jadani kanukkuntu vachane

Memu puttinde asalu meekosam antarela
Kalavadam kosam inthala iravai yella
Em ichestame meeku memu baga nachentala
Maradam kosam yellu gadavale illa
Anthoddoi hairana nachestarettuna Mee abbayile maku
Ade ade telusthu undee
Inka cheppale inka inka ennenno cheppalinka
nuvve cheppale inka cheppinka
Inka cheppale inka inka ennenno cheppalinka
nuvve cheppale inka cheppinka

Memu pommante entha saradara meeka kshanam
Meeru veluthunte needala vastam venaka
Memu mundosthe meeku em toyyadu le idi nijam
Alagadam kosam karanam undadu kanaka
manchollu mondollu kalipesthe abbayilu makosam digocharu
Abbe abbe ala anodde
Inka cheppale inka inka ennenno cheppalinka
nuvve cheppale inka cheppinka
Inka cheppale inka inka ennenno cheppalinka
nuvve cheppale inka cheppinka

Community

Like, share, and discuss

to start a discussion.