Back to Lyrics
Seethamma Vakitlo Sirimalle Chettu

Seethamma Vakitlo Sirimalle Chettu

2013 · 7 songs

Telugu

మరీ  అంతగా  మహా  చింత  గ  మొహం  ముడుచుకోకలా  
పనేం  తోచక  పారేశాను  గ  గడబిడ  పడకు  ఆలా  
మత్తోయేంతగా  శ్రుతీ  పెంచగా  విచారాల  విల  విల  
సరే  చాలిగా  ఆలా  జాలిగా  తిక  మక  పెడితే  ఎలా  
కన్నీరై  కురవాలా  మన  చుట్టూ  ఉండే  లోకం  తడిసేలా  
ముస్తాబే  చెదారాల  నిను  చూడాలంటే  అద్దం  జడిసేల  
ఎక్కిళ్లే  పెట్టి  ఏడుస్తుంటే  కష్టం  పోతుందా  కదా  మారేందుకు  గోల  
అయ్యయ్యో  పాపం  అంటే  ఎదో  లాభం  వస్తుందా  
వృధా  ప్రయాస  పడాల
మరీ  అంతగా  మహా  చింత  గ  మొహం  ముడుచుకోకలా  
సరే  చాలిగా  ఆలా  జాలిగా  తిక  మక  పెడితే  ఎలా
  
ఎండలను  దండిస్తామ  వానలను  నిందిస్తామా  
చలిని  ఏటో  తరిమేస్తామా  చి  పొమ్మని  
కస్సుమనై  కలహిస్తామా  ఉస్సురని  విలపిస్తామ  
రోజులతో  రాజి  పడమా  సర్లెమ్మని  
సాటి  మనుషులతో  మాత్రం  సాగనని  ఎందుకు  పంతం  
పూటకొక  పేచీ  పడుతూ  ఎం  సాధిస్తామంటే  ఎం  చెబుతాం  
ఎక్కిళ్లే  పెట్టి  ఏడుస్తుంటే  కష్టం  పోతుందా  కదా  మారేందుకు  గోల  
అయ్యయ్యో  పాపం  అంటే  ఎదో  లాభం  వస్తుందా  వృధా  ప్రయాస  పడాల  

చమటలే  చిందించాలా  శ్రమపడే  పండించాలా  
పెదవిపై  చిగురించేలా  చిరునవ్వులు  
కండలను  కరిగించాలా  కొండలను  కదిలించాలా  
చచ్చి  చెడి  సాధించాలి  సుఖ  శాంతులు  
మనుషులని  పించే  రుజువు  మమతాలను  పెంచే  ఋతువు  
మనసులను  తెరిచే  హితవు  వందేళ్లయినా  వాడని  చిరునవ్వు  
ఎక్కిళ్లే  పెట్టి  ఏడుస్తుంటే  కష్టం  పోతుందా  
కదా  మారేందుకు  గోల  
అయ్యయ్యో  పాపం  అంటే  ఎదో  లాభం  వస్తుందా  
వృధా  ప్రయాస  పడాల

English

Maree anthaga maha chinta ga moham muduchukokala
Panem tochaka pareshanu ga gadabida padaku ala
Mathoyentaga sruthe penchaga vicharala vila vila
Sare chalika ala jaliga tika maka pedithe ela
Kannerai kuravala mana chuttu unde lokam tadisela
Mustabe chedarala ninu chudalante addam jadisesla
Ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola
Ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala
Maree anthaga maha chinta ga moham muduchukokala
Sare chalika ala jaliga tika maka pedithe ela

Endalanu dandistama vanalanu nindistama
Chalini eto taramestama chi pommani
Kassumanai kalahistama ussurani vilapistama 
rojulatho raaji padama sarlemmani
Saati manushulatho matram saganani enduku pantham
Pootakoka pechi padutu em sadhistamante em chebutam
Ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola
Ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala

Chamatale chindinchala sramapade pandinchala 
pedavipai chigurinchela chirunavvulu
Kandalanu kariginchala kondalanu kadilinchala 
Chichi chedi sadhinchala sukha santhulu
Manushulani pinche rujuvu mamatalanu penche ruthuvu
manasulanu teriche hitavu vandellayina vaadani chirunavvu
Ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola
Ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala

Community

Like, share, and discuss

to start a discussion.