Back to Lyrics
Seethamma Vakitlo Sirimalle Chettu

Seethamma Vakitlo Sirimalle Chettu

2013 · 7 songs

Telugu

ఆకాశం  విరిగినట్టు  కాకూడనిదేదో  జరిగినట్టు  
కిమ్  కర్తవ్యమ్  అని  కలవరపడడం  కొందరి  తరహా  
అవకాశం  చూసుకుంటూ  ఆటంకాలొడుపుగా  దాటుకుంటూ  
వాటం  గ  దూసుకుపోతే  మేలని  కొందరి  సలహా  
ఎదో  తలవడం  వేరే  జరగడం  సర్లే  అనడమే  వేదాంతం  
దేన్నో  వెతకడం  ఎన్నో  అడగటం  ఎపుడు  తేమాలని  రాద్ధాంతం  

ఎం  చేద్దాం  అనుకుంటే  మాత్రం  ఎం  పొడిచేస్తాం  
ఎం  చూద్దాం  మునుముందేముందో  తెలియంది  చిత్రం  
ఏమందాం  మననేవారడిగారని  ఏమని  అంటాం  
ఎం  విందాం  తార  త్వరిత  టక  టక  ధూమ్  ధూమ్  టక  ధూమ్  

ఆకాశం  విరిగినట్టు  కాకూడనిదేదో  జరిగినట్టు  
కిమ్  కర్తవ్యమ్  అని  కలవరపడడం  కొందరి  తరహా  
అవకాశం  చూసుకుంటూ  ఆటంకాలొడుపుగా  దాటుకుంటూ  
వాటం  గ  దూసుకుపోతే  మేలని  కొందరి  సలహా  

ఫాలో  పదుగురి  బాట  బోలో  నలుగురి  మాట  
లోలో  కలవరపాటా  దాంతో  గడవదు  పూట
ఇట  అట  అని  ప్రతొక్క  దారిని  నిలేసి  అడగకు  సహోదర  
ఇదే  ఇదే  అని  ప్రమాణ  పూర్తి  గ  తెగేసి  చెప్పేదెలాగరా  
ఇది  గ్రహించినరీ  మహాజనం  ప్రయాస  పడి  ఎం  ప్రయోజనం  
సిమెంట్  బుట్టల  సహారా  దారిది  నిలవడం  కుదరదు  కదలిరా  

ఎన్నో  పనులను  చేస్తాం  ఏవో  పరుగులు  తీస్తాం  
మ్మ్మ్హ్హ్మ్మ్మ్  సతామతమవుతాం  
ఓహోఓ  బతుకిదే  అంటాం  
ఆడంగు  తెలియని  ప్రయాణమే  యుగ  యుగాలుగా  మన  అయోమయం  
వెనక్కు  తిరగని  ప్రవాహమే  ఏ  తుఫాను  తరిమిన  ప్రతిక్షణం  
ఇది  పుటుక్కు  జర  జర  డుబుక్కు  మెయిన్  అడగకు  అది  ఒక  రహస్యమే  
ఫలానా  బడులని  తెలీని  ప్రశ్నలు  అడగటం  తగదు  గ  

ఎం  చేద్దాం  అనుకుంటే  మాత్రం  ఎం  పొడిచేస్తాం  
ఎం  చూద్దాం  మునుముందేముందో  తెలియంది  చిత్రం  
ఏమందాం  మననేవారడిగారని  ఏమని  అంటాం  
ఎం  విందాం  తార  త్వరిత  టక  టక  ధూమ్  ధూమ్  టక  ధూమ్  

ఆకాశం  విరిగినట్టు  కాకూడనిదేదో  జరిగినట్టు  
కిమ్  కర్తవ్యమ్  అని  కలవరపడడం  కొందరి  తరహా  
అవకాశం  చూసుకుంటూ  ఆటంకాలొడుపుగా  దాటుకుంటూ  
వాటం  గ  దూసుకుపోతే  మేలని  కొందరి  సలహా

English

Aakasam viriginattu kakudanidedo jariginattu
kim kartavyam ani kalavarapadadam kondari taraha
avakasam chuskuntu atankalodupuga datukuntu
vatam ga dusukupothe melani kondari salaha
edo talavadam vere jaragadam sarle anadame vedantam
denno vetakadam enno adagatam epudu temalani raddhantam

Em cheddam anukunte matram em podichestam
Em chuddam munumundemundo teliyandi chitram
Emandam mananevaradigarani emani antam
em vindam tara tarikita taka taka dhoom dhoom taka dhoom

Aakasam viriginattu kakudanidedo jariginattu
kim kartavyam ani kalavarapadadam kondari taraha
avakasam chuskuntu atankalodupuga datukuntu
vatam ga dusukupothe melani kondari salaha

Follow paduguri baata bolo naluguri maata
lolo kalavarapaata daantho gadavadu poota
ita ata ani prathokka darini nilesi adagaku sahodara
ide ide ani pramana purthi ga tegesi cheppedelagara
idi grahinchinaree mahajanam prayasa padi em prayojanam
cement bhutala sahara daridi nilavadam kudarade kadalaraa

Enno panulanu chestam evo parugulu teestam
mmmmmmhhmmm sataamatamavutham
ohooo bathukide antam
adangu teliyani prayaname yuga yugaluga mana ayomayam
venakku tiragani pravahame ye tufanu tarimina prathikshanam
idi putukku zara zara duvukku mein adagaku adi oka rahasyame
phalana badulani teleeni prasnalu adagatam tagadu ga

Em cheddam anukunte matram em podichestam
Em chuddam munumundemundo teliyandi chitram
Emandam mananevaradigarani emani antam
em vindam tara tarikita taka taka dhoom dhoom taka dhoom

Aakasam viriginattu kakudanidedo jariginattu
kim kartavyam ani kalavarapadadam kondari taraha
avakasam chuskuntu atankalodupuga datukuntu
vatam ga dusukupothe melani kondari salaha

Community

Like, share, and discuss

to start a discussion.