Back to Lyrics
Savyasachi

Savyasachi

2018 · 6 songs

Telugu

చాటుగా  చాటుగా 
దాచిన  మాటలు 
రోజులు  రోజులు 
వేచిన  చూపులు 
గీతాలు  దాటుకుని 
ఏవైపెళ్ళాయో 

చాటుగా  చాటుగా 
దాచిన  మాటలు 
రోజులు  రోజులు 
వేచిన  చూపులు 
గీతాలు  దాటుకుని 
ఏవైపెళ్ళాయో 

ఓ  నేనిక  నీకాని 
నువ్విక  నాకని 
తేలిన  సంతోషం  లో  పడుతూ 
ఏమైపోతున్నాయో 

 
పోనిలే  పోనీ  చేద్దామా 
కానుంది  కానించేద్దామా 
ప్రయాణి  పాలించేద్దామా 
ఆఅహ్హ్ 

వై  నాట్ 
మనకిక్కడ  చెడైనా  తీపౌతుండోయ్ 
వై  నాట్ 
మన  ఇద్దరి  బాధైనా  హాయిలుతుందోయ్ 
వై  నాట్ 
మనకిప్పుడు  ఏదైనా  వీలౌతుండోయ్ 

వై  నాట్ 
మనకిక్కడ  చెడైనా  తీపౌతుండోయ్ 
వై  నాట్ 
మన  ఇద్దరి  బాధైనా  హాయిలుతుందోయ్ 
వై  నాట్ 
మనకిప్పుడు  ఏదైనా  వీలౌతుండోయ్ 

నిన్ను  విడిచిన  నిమిషం  నుంచి 
నిన్ను  మరచిన  క్షణమే  లేదు 
నువ్వు  కలవని  తేదీ  నుంచి 
నిన్ను  తలవని  రోజే  లేదు 

తెలుసుగా  నీ  ప్రేమ  బలం 
కనుకనే  కలిసాం  మనం 
మనసులో  నీ  జ్ఞాపకం 
చెరిగిపోదన్నది  నిజం 

దూరాన్ని  దూరం  చేద్దామా 
ఊహల్ని  ఊరించేద్దామా 
సరదాలో  స్వారీ  చేద్దామా 

వై  నాట్ 
మన  చేరువ  లోకాన్నే  మరిపిస్తుండోయ్ 
వై  నాట్ 
మన  కౌగిలి  కాలాన్నే  కరిగిస్తుండోయ్ 
వై  నాట్ 
మనకిప్పుడూ  ఏదైనా  వీలుస్తుండోయ్ 

మనకిక్కడ  చెడైనా  తీపౌతుండోయ్ 
మన  ఇద్దరి  బాధైనా  హాయిలుతుందోయ్ 
మనకిప్పుడు  ఏదైనా  వీలౌతుండోయ్

English

Chatuga chatuga
Daachina maatalu
Rojulu rojulu
Vechina choopulu
Geethalu daatukuni
Yevaipellayoo

Chatuga chatuga
Daachina maatalu
Rojulu rojulu
Vechina choopulu
Geethalu daatukuni
Yevaipellayoo

Oo nenika neekani
Nuvvika naakani
Thelina santhosham lo paduthu
Yemaipothunaayoo


 
Ponile poni cheddamaa
Kanundhi kanincheddama
Prayani paalincheddama
Aaahh

Why not
Manakikkada chedaina teepouthundoi
Why not
Mana iddhari badhaina hayiauthundoi
Why not
Manakippudu edaina veelouthundoi

Why not
Manakikkada chedaina teepouthundoi
Why not
Mana iddhari badhaina hayiauthundoi
Why not
Manakippudu edaina veelouthundoi

Ninnu vidichina nimisham nunchi
Ninnu marachina kshaname ledu
Nuvvu kalavani thedi nunchi
Ninnu thalavani roje ledu

Thelusuga nee prema balam
Kanukane kalisam manam
Manasulo nee gnapakam
Cherigipodannadi nijam

Dooranni dooram cheddamaa
Oohalni oorincheddamaa
Saradalo swaari cheddamaa

Why not
Mana cheruva lokaanne maripisthundoi
Why not
Mana kougili kaalanne karigisthundoi
Why not
Manakippuduu yedaina veeluathundoi

Manakikkada chedaina teepouthundoi
Mana iddhari badhaina hayiauthundoi
Manakippudu edaina veelouthundoi

Community

Like, share, and discuss

to start a discussion.