Back to Lyrics
Savyasachi

Savyasachi

2018 · 6 songs

Telugu

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో 
ఏవి  వచ్చాయో  ఏవి  నచ్చాయో 
ఏవి  అంది  అందకుండా  పోయాయో 

We are  gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో  ఇదిగిదిగో 
ఎప్ప  ఎప్ప  ఎప్ప  ఎప్ప  ఎప్ప 
చిత్ర  చిత్ర  చిత్ర  చిత్ర  చిత్ర 
ఎప్ప  ఎప్ప  ఎప్ప  ఎప్ప  ఎప్ప

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
ఏవి  వచ్చాయో  ఏవి  నచ్చాయో 
ఏవి  అంది  అందకుండా  పోయాయో 

చూసుకో  చూసుకో 
VCR లో  అమ్మ  నాన్న  ల  పెళ్లి 
వెళ్ళిపో  వెళ్ళిపో 
అంబాసిడర్  ఎక్కి  అమ్మమ్మ  ఇంటికి  మల్లి 

చేతులు  వీడని  వీడియో  గామేలు 
బాటరీ  లైట్లు  హవాయి  చెప్పులు 
బూమెర్  బబుల్  గం  ఊదిన  బుడగలతో 

లైఫ్  రెవింద్  చేద్దామా 
హార్ట్  ని  రీబూట్  చేద్దామా 
హాయి  ని  రెచల్ల్  చేద్దామా 

We are gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో  ఇదిగిదిగో…
ఇదిగిదిగో  ఇదిగిదిగో…
ఎప్ప  ఎప్ప  ఎప్ప  ఎప్ప  ఎప్ప 

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో

English

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
Evi vachaayo evi nachaayo
Evi andhi andhakunda poyayo

We are gonna bring them back
Just come and get them back
Idigidigo idigidigo
Eppa eppa eppa eppa eppa
Chitra chitra chitra chitra chitra
Eppa eppa eppa eppa eppa

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
Evi vachaayo evi nachaayo
Evi andhi andhakunda poyayo

Choosuko choosuko
VCR lo amma nanna la pelli,
Vellipo vellipo
Ambassador ekki ammamma intiki malli

Chetulu vidani video gamelu
Battery lightlu hawai cheppulu
Boomer bubble gum oodina budagalatho


 
Life rewind cheddamma
Heart ni reboot cheddamma
Haayi ni recall cheddamma

We are gonna bring them back
Just come and get them back
Idigidigo idigidigi…
Idigidigo idigidigi…
Eppa eppa eppa eppa eppa

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo

Community

Like, share, and discuss

to start a discussion.