Back to Lyrics
Savyasachi

Savyasachi

2018 · 6 songs

Telugu

నునూగ్గూ  మీసాల  నుతన  యావామున్న 
మైసమ్మగూడ  మల్లారెడ్డి  కళాశాలలో 
మొదలైంది  ప్రేమ  కహాని 
ఆ  కాంటీన్  లో  సొల్లు  కబ్బుర్లు 
నైట్  అంతా  బైక్  శిక్కారులు 
ఊరంతా  ఉత  పూకారులు 
మరపురావు  కాలేజీ  రోజులు 
రిపీట్ఏఈ…
మరపురావు  కాలేజీ  రోజులు 

యో.. యు  రొకెడ్  ఇట్  బ్రో 

నిన్ను  రోడ్  మీద  చూసినది  లగాయతు 
నేను  రోమీయోగ  మారినది  లగాయతు 

నిన్ను  రోడ్  మీద  చూసినది  లగాయతు 
నేను  రోమీయోగ  మారినది  లగాయతు 
నాకు  గుండెల్లోనా  పుట్టుకొచ్చే  సెగాయితు 
అది  భామ  కాదు  బాసు 


నిన్ను  క్లాస్సులోనా  చూసినది  లగాయతు 
నిన్ను  కౌగిలింత  కోరినాడు  లగాయతు 
నాలో  పుట్టుకొచ్చే  జూనియరు  జులైటు 
ఇక  చూడు  ప్రేమ  లోతు 

It’s  getting hotter లగాయతు 
My heart’s bouncing and falling at you
ooo… U can never stop the legacy
ooo… U can never…..
U got be…….
లాగ్  లాగ్  లగ్  లగాయతు 
ఓసి  ఓసి  ఓసి  రాకాసి 
కాస్త  నువ్వు  చూడు  న  కసి
నువ్వేయ్  కాదే  నాకు  ప్రేయసి 
లాగ్  లాగ్  లగ్  లగాయతు 

నిన్ను  నన్ను  చూసినోళ్లు 
కళ్ళు  మొత్తం  కుళ్లిపోను 
నిన్ను  నేను  కొంచమైనా 
చూడకుండా  ఉండలేను 
నువ్వు  నన్ను  ఆగామన్న 
నేను  అసలు  ఆగలేను 
నీకు  నేను  ఎపుడైనా 
కచ్చితంగా  మొగుడవుతాను 
నువ్వు  నేను  కలిసి 
మొత్తం  దునియా  అంట  సూసేద్దాము 

లైలా  మజ్ను  లాగాయితు  లాగాయితు 
దేవి  పేరు  లాగాయితు  లాగాయితు 
మై  దీవాని  టు  దివ్వాన 
హలో  పిల్లో  ఇనార్బిట్  మళ్లలో 
థియేటర్  లో  చీకటి  చొర్నెర్  లో 
చెయ్  చెయ్  తాగిలే  ల 
కొడుతుందా  రాసలీలా 
లేట్  నైట్లో   నైట్  చాట్లో 
ఎన్ని  పాఠాల్లో  ఎన్ని  హార్ట్ బీటులో  
అల్లరి  ఊసులు  చిల్లరి  ఊహాలు 
ఎన్నెన్ని  చెప్పను  పిల్లో  మనకెన్నో 

నిన్ను  క్లాస్సులోనా  చూసినది  లాగాయితు 
నిన్ను  కౌగిలిత  కోరినాడు  లాగాయితు 
నాలో  పుట్టుకొచ్చే  జులైటు  జులైటు 
ఇక  చూడు  ప్రేమ  లోతు 

నిన్ను  రోడ్  మీద  చూసినది  లగాయతు 
నేను  రోమీయోగ  మారినది  లగాయతు 
నాకు  గుండెల్లోనా  పుట్టుకొచ్చే  సెగాయితు 
అది  భామ  కాదు  బాసు

English

Nuvnooggu meesala nutna yavaamunna
Maisammaguda mallareddy kalasaalalo
Modalaindhi prema kahaani
Aa canteen lo sollu kabburlu
Night anthaaa bike shikkaarulu
Oorantha utha pookaarullu
Marapuravu college rojulu
Repeateee…
Marapuravu college rojulu

Yo.. you rocked it bro

Ninnu road meedha choosinaadhi lagaayithu
Nenu romeoga maarinaadi lagaayithu

Ninnu road meedha choosinaadhi lagaayithu
Nenu romeoga maarinaadi lagaayithu
Naku gundellona puttukoche segaayithu
Adi bhaama kadu bathu


 
Ninnu classulona choosinadhi lagaayithu
Ninnu kougilintha korinaadi lagaayithu
Naalo puttukoche junioru julietu
Ika choodu prema lothu

It’s getting hotter lagaayithu
My heart’s bouncing and falling at you
ooo… U can never stop the legacy
ooo… U can never…..
U got be…….
laag laag lag lagaayithu
osi osi osi raakasi
kastha nuvvu choodu na kasi
nuvvey kade naku preyasi
laag laag lag lagaayithu

Ninnu nannu chusinollu
Kallu motham kulliponu
Ninnu nenu konchamaina
Choodakunda undalenu
Nuvvu nannu aagaamanna
Nenu asalu aagalenu
Niku nenu epudaina
Kachitanga mogudavthaanu
nuvvu nenu kalisi
motham duniya anta soosedaamu

Laila majnu laagaayithu laagaayithu
Devi paru laagaayithu laagaayithu
Mai deewani tu diwaana
Hello pillo inorbit malllo
Theater lo cheekati corner lo
Chey chey taagile la
Kudutunda rasaleela
Late nightlo Night chatlo
Enni paataallo Enni heartbeatulo
Allari oosulu Chillari oohaalu
Ennanni cheppanu Pillo manakenno

Ninnu classulona choosinadhi laagaayithu
Ninnu kougillitha korinaadi laagaayithu
Naalo puttukoche juletu julietu
Ika choodu prema lothu

Ninnu road meedha choosinaadhi laagaayithu
Nennu romeoga maarinaadhi laagaayithu
Naku gundellona puttukoche segaayithu
Adi bhaama kadu bathu

Community

Like, share, and discuss

to start a discussion.