Back to Lyrics
Savyasachi

Savyasachi

2018 · 6 songs

Telugu

ఒక్కరంటేయ్  ఒక్కరు 
ఇద్దరంటే  ఇద్దరు 
ఒక్కరంటేయ్  ఒక్కరు 
ఇద్దరంటే  ఇద్దరు 

ఒక  తనువును  ఎదిగిన  కవలలు 
ఒక  తీరున  కదలని  తలపులు 
ఒకరికొకరుగా  మీరు 
కలిసుంటే  చాలు 
అమ్మకథే  పదివేలు 

ఒక్కరంటేయ్  ఒక్కరు 
ఇద్దరంటే  ఇద్దరు 

 
విడి  విడి  కుడి  ఎడమలుగా 
కలవంటూ  ఎందుకలా 
చేరి  సగమున  కలివిడిగా 
ఒదగమంది  అమ్మ  కల 

చెరో  చెయ్యి  మీదిగా 
చంప  నిమిరితే  చాలు 
మరో  వారమే  లేదనుకుంటూ 
మెరిసిపోవా 
నా  చిరు  నవ్వులు 

ఒక్కరంటేయ్  ఒక్కరు 
ఇద్దరంటే  ఇద్దరు 


అన్న  వెంట  అడవులకేగిన 
లక్ష్మణుడి  ఆదర్శం 
ఆరమరికాలు  దాటి  సాగితే 
అడుగడుగు  మధుమాసం 

నా  కాలాలకు  రెక్కలు  మీరు 
నా  ఎనిమిది  దిక్కులు  మీరు
సంబరాల  మీ  సహవాసము 
మెం  కోరిన  సంతోషం 
మీ  ఇద్దరి  వృద్ధికా  చూస్తూ 
గడవాలి  నా  ప్రతి  నిమిషం 

ఒకరికొకరుగా  మీరు 
కలిసుంటే  చాలు 
అమ్మకథే  పదివేలు 

ఒక్కరంటేయ్  ఒక్కరు 
ఇద్దరంటే  ఇద్దరు 
ఒక్కరంటేయ్  ఒక్కరు 
ఇద్దరంటే  ఇద్దరు

English

Okkarantey okkaru
Iddarante iddaru (x2)

Oka thanuvuna yedigina kavalalu
Oka theeruna kadalani thalapulu
Okarikokarugaa meeru
Kalisunte chaalu
Ammakade padivelu

Okkarantey okkaru
Iddarante iddaru


 
Vidi vidi kudi edamalugaa
Kalavantu endukala
Cheri sagamuna kalividiga
Odagamandhi amma kala

Chero cheyyi meediga
Champa nimirthe chaalu
Maro varame ledanukuntu
Merisipovaa
Naa chiru navvulu

Okkarantey okkaru
Iddarante iddaru

Anna venta adavulakegina
Lakshmanude aadarsham
Aaramarikaalu daati saagithe
Adugadugu madhumasam

Naa kalalaku rekkalu meeru
Naa enimidi dikkulu meeru
Sambaraala mee sahavaasame
Mem korina santhosham
Mee iddari vruddhika chusthu
Gadavaali naa prathi nimisham

Okarikokarugaa meeru
Kalisunte chaalu
Ammakade padivelu

Okkarantey okkaru
Iddarante iddaru (x2)

Community

Like, share, and discuss

to start a discussion.